Kirankumar Y
@kirankumar31278
ID: 1682678038981656577
22-07-2023 09:05:09
1,1K Tweet
2 Followers
35 Following
ఆ అమ్మకు Pawan Kalyan గారి మీద ఉన్న నమ్మకాన్ని ఆరోజు 2018 జనసేన పోరాట యాత్ర లో అరకు నియోజకవర్గం, కురిడి గ్రామంలో నీటి ఇబ్బందులు తెలుసుకున్నా పవన్ కళ్యాణ్ గారు. #PawanKalyanAneNenu
నాకు అందరికన్నా బలమైన సోషల్ మీడియా టీం ఉంది - Pawan Kalyan Reaction 🔥🔥🥵
' Kashyap Parupalli started again and i love his songs #PawanKalyan - Indian badminton player Saina Nehwal via insta
Megastar ka SALAARs Chiranjeevi Konidela Pawan Kalyan Ram Charan
మిత్రుడు Pawan Kalyan గారు సాధించిన గొప్ప విజయానికి అభినందనలు. పది సంవత్సరాల పవన్ కష్టాన్ని ప్రజలు ఆదరించారు. డిప్యూటి సీయంగా కొత్త బాధ్యతలు తీసుకున్న సినిమా రంగంలో మాదిరిగానే సంచలనాలు సృష్టించే పవర్స్టార్లా అద్భుతమైన ఫలితాలు సాధిస్తారని మనసారా కోరుకుంటున్నా - అలీ
ఉపముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి - నీటి సరఫరా, అటవీ-పర్యావరణ, సైన్స్ & టెక్నాలజీ శాఖల మంత్రిగా బాధ్యతల స్వీకరణతో #పర్యావరణాన్ని_పరిరక్షించే_అభివృద్ధి_ప్రస్థానానికి కొణిదల Pawan Kalyan గారు శ్రీకారం చుడుతున్న సందర్భంగా ఆ శ్రీరాముడి ఆశీస్సులు ఆయనకు ఉండాలని కోరుకుంటూ
Congratulations to Andhra Pradesh People. You are about to witness a golden era under the leadership of Pawan Kalyan garu, Deputy Chief Minister of Andhra Pradesh. #PawanKalyanAneNenu
ఒక సామాన్యుడు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చూస్తారు 🔥🔥🔥🔥🙏🙏 Pawan Kalyan JanaSena Party
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా భాద్యతలు స్వీకరించిన మా అధినేత శ్రీ Pawan Kalyan గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. #PawanKalyan #Janasena
మొత్తం సీజ్ చెయ్యండి , పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఆన్ డ్యూటీ 🔥🔥👌👌👌 Pawan Kalyan JanaSena Party
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది #ChintamaneniPrabhakar #PawanKalyan JanaSena Party Pawan Kalyan
విజయాన్ని తీసుకోగలిగారు కానీ, ఓటమిని ధైర్యంగా తీసుకోలేక అసెంబ్లీ నుంచి పారిపోయారు. - ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. JanaSena Party Pawan Kalyan
Congrats to Pawan Kalyan on becoming Deputy CM of Andhra Pradesh. His inspiring leadership and dedication are commendable. The Wheelchair Cricket Team of India extends warm wishes and support in his new role. #pawankalyan #dcci #wcia #humnahihainkam