Gaddam Dharmendhar
@dharmendhar443
#congress gvt save farmers and save agriculture
ID: 1502646209143775240
https://theleaderspage.com/gaddam-dharmendhar/ 12-03-2022 14:02:54
415 Tweet
11 Followers
127 Following
*తీన్మార్ మల్లన్నపై ఇంతగానం అరాచక శక్తులు పనిచేసినా మల్లన్న గెలుపును ఆపలేకపోయారు..* congratulations mallanna 🔥🔥🔥 TRP Komatireddy Venkat Reddy Revanth Reddy Congress Harish Nagati Komatireddy Raj Gopal Reddy Danasari Seethakka
*అన్న తీన్మార్ మల్లన్న MLC గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.. #congratulations #anna 🔥 🔥 🔥 #Teenmar_Mallanna_MLC Congress Iam with Teenmar Mallanna Revanth Reddy Harish Nagati Komatireddy Venkat Reddy Sridhar Babu Duddilla Danasari Seethakka QNews Telangana Congress
🔹#Nalgonda జిల్లా కేంద్రంలో నిర్వహించిన #Prajavani కార్యక్రమంలో ప్రజల నుండి అర్జీలను స్వీకరించడం జరిగింది. Revanth Reddy Telangana CMO Telangana Congress Collector, Nalgonda
మీరు నిండు నూరేళ్ళు సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజలకు సేవలందిస్తూ ఇంకా గొప్పగా ఎదగాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు Revanth Reddy గారు.
వంద మంది దోషులకు శిక్ష పడ్డ పరవాలేదు !!!!! కానీ ఒక్క నిర్దోషి కి మాత్రం శిక్ష పడకూడదు . #blockbuster #movie #Telugu Screen play direction, acting is super 💯 LegallyVeer #telugumovies
💥రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి Komatireddy Venkat Reddy పేదల కోసం సన్న బియ్యం పథకం చరిత్రలో చిరస్మరణీయమైన కార్యక్రమంగా అభివర్ణించారు. ఉగాది రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రారంభించిన పథకంలో భాగంగా మంగళవారం నల్గొండ జిల్లా కనగల్ మండలం జి.ఎడవల్లి గ్రామంలో
“భారత సార్వభౌమాధికారం వైపు కన్నెత్తి చూసినా.. అలాంటి వారికి ఈ భూమి మీద నూకలు చెల్లినట్టే. భారతీయ వీర జవానులకు 140 కోట్ల దేశ ప్రజల మద్దతుంది. మా వీర జవానులు తలుచుకుంటే ప్రపంచ పటంలో మీ ఉనికి లేకుండా చేయగలరు” అని ముఖ్యమంత్రి శ్రీ Revanth Reddy గారు ఉగ్రవాదులను హెచ్చరించారు.
⛏🌾వ్యవసాయాన్ని పండగ చేసి 👳🏻♂️రైతును రాజును చేయడమే తమ లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి Revanth Reddy అన్నారు .#రైతుభరోసా కింద 9 రోజుల్లో 9 వేల కోట్ల రూపాయలను 70 లక్షల మంది రైతుల ఖాతాలలో జమ చేసిన సందర్భంగా మంగళవారం హైదరాబాదులోని సెక్రటేరియట్ వద్ద నిర్వహించిన రైతు విజయోత్సవ