TrivikramFan (@4ever_pk) 's Twitter Profile
TrivikramFan

@4ever_pk

Works As SSE,Life's all about Giving..Ivvandi..Premaina,Dabbaina,Bharosaaina

ID: 151463653

calendar_today03-06-2010 13:27:13

38,38K Tweet

9,9K Followers

168 Following

Aakashavaani (@theaakashavaani) 's Twitter Profile Photo

#Kuberaa - The second half has at least 4-5 emotional scenes which are worth the ticket price. Everything else is a bonus. Dhanush is going to get a lot of awards. Nagarjuna will earn a lot of respect for agreeing to do his role in the film. Rashmika did yet another memorable

sangeetha devi (@sangeetha_devi) 's Twitter Profile Photo

#Kuberaa A brave film from #SekharKammula. It isn't perfect, but compelling enough, giving us plenty to process after viewing. Absolutely liked the performances as well. thehindu.com/entertainment/…

Pawan Kalyan (@pawankalyan) 's Twitter Profile Photo

ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా రేపు విశాఖ నగరంలో లక్షలాదిమంది ప్రజల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోయే యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రానికి విచ్చేసిన గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ Narendra Modi గారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. యోగా భారత దేశ సంస్కృతిలో

ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా రేపు విశాఖ నగరంలో లక్షలాదిమంది ప్రజల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోయే యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రానికి విచ్చేసిన గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ Narendra Modi గారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. యోగా భారత దేశ సంస్కృతిలో
Organiser Weekly (@eorganiser) 's Twitter Profile Photo

Pawan Kalyan OUTRIGHT with Prafulla Ketkar | Exclusive Interview Promo From temple heritage and Hindutva to the North-South political narrative, alliance shifts, and his passion for Panchayati Raj—Andhra Pradesh Deputy CM Pawan Kalyan sits down with Organiser Editor

Deputy CMO, Andhra Pradesh (@apdeputycmo) 's Twitter Profile Photo

రేపు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్షలాదిమంది నిర్వహించనున్న యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖపట్నం విమానాశ్రయం చేరుకున్న గౌ|| ప్రధాని శ్రీ Narendra Modi గారికి ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan ఘన స్వాగతం పలికారు. #InternationalYogaDay

రేపు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్షలాదిమంది నిర్వహించనున్న యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖపట్నం విమానాశ్రయం చేరుకున్న గౌ|| ప్రధాని శ్రీ Narendra Modi గారికి ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan ఘన స్వాగతం పలికారు.

#InternationalYogaDay
Deputy CMO, Andhra Pradesh (@apdeputycmo) 's Twitter Profile Photo

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో గౌ|| భారత ప్రధాని శ్రీ Narendra Modi గారితో ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan. #InternationalYogaDay #YogaForOneEarthOneHealth #YogaAndhra2025

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో గౌ|| భారత ప్రధాని శ్రీ Narendra Modi గారితో ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan.

#InternationalYogaDay #YogaForOneEarthOneHealth #YogaAndhra2025
Pawan Kalyan (@pawankalyan) 's Twitter Profile Photo

Yoga for One Earth, One Health: From Rigveda to Global Soft Power Yoga is not just a set of postures. It is India’s timeless offering to humanity, today's record gathering in vizag is a philosophy rooted in the Rigveda, where the sages invoked: “प्रातः काले ब्रह्मा, मध्याह्ने

Yoga for One Earth, One Health: From Rigveda to Global Soft Power

Yoga is not just a set of postures. It is India’s timeless offering to humanity, today's record gathering in vizag is a philosophy rooted in the Rigveda, where the sages invoked: “प्रातः काले ब्रह्मा, मध्याह्ने
NTV Breaking News (@ntvjustin) 's Twitter Profile Photo

హైదరాబాద్‌: మాదాపూర్‌లో వెలుగు చూసిన భారీ మోసం.. బై బ్యాక్‌ పేరుతో రూ.500 కోట్ల మోసానికి పాల్పడిన ఏవీ ఇన్ఫ్రా.. కోట్ల రూపాయలు వసూలు.. పెట్టుబడి పెట్టినవారికి డబుల్‌ అమౌంట్‌ ఇస్తామని.. అమౌంట్‌ ఇవ్వకపోతే ల్యాండ్‌ రిజిస్ట్రేషన్‌ చేస్తామని హామీ.. 18 నెలలకు 50 శాతం అదనంగా ఇస్తానని

JanaSena Party (@janasenaparty) 's Twitter Profile Photo

Ahead of the Murugan Bhakt Sammelan, Watch the exclusive Tamil interview of Hon’ble Deputy Chief Minister of Andhra Pradesh and JanaSena Party Chief, Sri Pawan Kalyan, with Kolahalas TV, where he shares his views on concept of spiritual socialism. youtu.be/uClt9RsDJ4E?si…

Bhaskar (@bhacho4jsp) 's Twitter Profile Photo

అడవితల్లిబాట లో భాగంగా లక్కవరం - చీడిగొందికి 20 సంవత్సరాల తర్వాత రోడ్డు 1.01 కి.మీ 87.19 లక్షలు వ్యయంతో 183 మంది గిరిజనులకు డోలి మోతలకు చెక్ Thank you Pawan Kalyan Garu #AdaviThalliBata

Deputy CMO, Andhra Pradesh (@apdeputycmo) 's Twitter Profile Photo

ఈరోజు సాయంత్రం లక్షలాది మంది సుబ్రమణ్యస్వామి భక్తులతో, మురుగన్ కు నెలవైన తమిళనాడు రాష్ట్రంలో, మీనాక్షి అమ్మవారు కొలువైన మధురై నగరంలో జరగనున్న మురుగ భక్తర్గల్ మానాడు కార్యక్రమంలో పాల్గొనేందుకు కొద్దిసేపటి క్రితం మధురై విమానాశ్రయం చేరుకున్న ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan. PIB in Tamil Nadu

ఈరోజు సాయంత్రం లక్షలాది మంది సుబ్రమణ్యస్వామి భక్తులతో, మురుగన్ కు నెలవైన తమిళనాడు రాష్ట్రంలో, మీనాక్షి అమ్మవారు కొలువైన మధురై నగరంలో జరగనున్న మురుగ భక్తర్గల్ మానాడు కార్యక్రమంలో పాల్గొనేందుకు కొద్దిసేపటి క్రితం మధురై విమానాశ్రయం చేరుకున్న ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan.

PIB in Tamil Nadu
K.Annamalai (@annamalai_k) 's Twitter Profile Photo

Delighted to meet & welcome the Hon Dy CM of Andhra Pradesh Thiru Pawan Kalyan garu on his arrival in Temple city Madurai today to attend the Muruga Bakthargal Manadu. #MuruganManadu

Delighted to meet & welcome the Hon Dy CM of Andhra Pradesh Thiru Pawan Kalyan garu on his arrival in Temple city Madurai today to attend the Muruga Bakthargal Manadu.

#MuruganManadu
K.Annamalai (@annamalai_k) 's Twitter Profile Photo

It was a divine evening to be a part of the historic Muruga Bakthargal Maanadu held at Madurai today organised by Hindu Munnani headed by Thiru Kadeshwara Subramaniam avl, sharing the stage with Hon Dy CM of AP Thiru Pawan Kalyan avl, BJP Tamilnadu State President Thiru

It was a divine evening to be a part of the historic Muruga Bakthargal Maanadu held at Madurai today organised by Hindu Munnani headed by Thiru Kadeshwara Subramaniam avl, sharing the stage with Hon Dy CM of AP Thiru Pawan Kalyan avl, BJP Tamilnadu State President Thiru
Sreekanth B+ve (@sreekanth324) 's Twitter Profile Photo

పీఆర్ రోడ్లకు మహార్దశ ✅ •రూపూరేకలు మారుతున్న గ్రామీణ రోడ్ల •గ్రామీణ, లింక్ రోడ్ల పై దృష్టి •1,312 కి.మీ. మేర 449 బిటి రోడ్లు నిర్మాణం •గిరిజన గ్రామాలకు ప్రాధాన్యం •డోలి వెతల నుండి విముక్తి •గుంటలమయిన 402 రోడ్లకు మరమ్మత్తులు Thank you Pawan Kalyan Krishna Teja IAS

పీఆర్ రోడ్లకు మహార్దశ ✅

•రూపూరేకలు మారుతున్న గ్రామీణ రోడ్ల
•గ్రామీణ, లింక్ రోడ్ల పై దృష్టి
•1,312 కి.మీ. మేర 449 బిటి రోడ్లు నిర్మాణం
•గిరిజన గ్రామాలకు ప్రాధాన్యం
•డోలి వెతల నుండి విముక్తి
•గుంటలమయిన 402 రోడ్లకు మరమ్మత్తులు

Thank you Pawan Kalyan  Krishna Teja IAS