Deputy CMO, Andhra Pradesh (@apdeputycmo) 's Twitter Profile
Deputy CMO, Andhra Pradesh

@apdeputycmo

Office of the Deputy CM of Andhra Pradesh, Sri Konidala Pawan Kalyan | Panchayat Raj, Rural Development and Rural Water Supply; Environment, Forests, Sci & Tech

ID: 1809157129728897024

calendar_today05-07-2024 09:27:37

1,1K Tweet

119,119K Followers

35 Following

Deputy CMO, Andhra Pradesh (@apdeputycmo) 's Twitter Profile Photo

ఈరోజు సాయంత్రం లక్షలాది మంది సుబ్రమణ్యస్వామి భక్తులతో, మురుగన్ కు నెలవైన తమిళనాడు రాష్ట్రంలో, మీనాక్షి అమ్మవారు కొలువైన మధురై నగరంలో జరగనున్న మురుగ భక్తర్గల్ మానాడు కార్యక్రమంలో పాల్గొనేందుకు కొద్దిసేపటి క్రితం మధురై విమానాశ్రయం చేరుకున్న ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan. PIB in Tamil Nadu

ఈరోజు సాయంత్రం లక్షలాది మంది సుబ్రమణ్యస్వామి భక్తులతో, మురుగన్ కు నెలవైన తమిళనాడు రాష్ట్రంలో, మీనాక్షి అమ్మవారు కొలువైన మధురై నగరంలో జరగనున్న మురుగ భక్తర్గల్ మానాడు కార్యక్రమంలో పాల్గొనేందుకు కొద్దిసేపటి క్రితం మధురై విమానాశ్రయం చేరుకున్న ఉప ముఖ్యమంత్రి <a href="/PawanKalyan/">Pawan Kalyan</a>.

<a href="/pibchennai/">PIB in Tamil Nadu</a>