
Deputy CMO, Andhra Pradesh
@apdeputycmo
Office of the Deputy CM of Andhra Pradesh, Sri Konidala Pawan Kalyan | Panchayat Raj, Rural Development and Rural Water Supply; Environment, Forests, Sci & Tech
ID: 1809157129728897024
05-07-2024 09:27:37
1,1K Tweet
119,119K Takipçi
35 Takip Edilen

రేపు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్షలాదిమంది నిర్వహించనున్న యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖపట్నం విమానాశ్రయం చేరుకున్న గౌ|| ప్రధాని శ్రీ Narendra Modi గారికి ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan ఘన స్వాగతం పలికారు. #InternationalYogaDay
