Executive Director SC Corp Yadadri (@edsc_yadadri) 's Twitter Profile
Executive Director SC Corp Yadadri

@edsc_yadadri

ID: 1556184219608842246

calendar_today07-08-2022 07:43:42

427 Tweet

93 Followers

5 Following

Collector Karimnagar District (@collector_knr) 's Twitter Profile Photo

వైద్యశాఖ అధికారులు, మెడికల్ ఆఫీసర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాల కోసం అన్ని సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. గర్భిణీలకు సాధారణ ప్రసవంపై నమ్మకం కలిగేలా కౌన్సిలింగ్ నిర్వహించాలని అన్నారు. Telangana CMO Office of Chief Secretary, Telangana Govt.

వైద్యశాఖ అధికారులు, మెడికల్ ఆఫీసర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాల కోసం అన్ని సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. గర్భిణీలకు సాధారణ ప్రసవంపై నమ్మకం కలిగేలా కౌన్సిలింగ్ నిర్వహించాలని అన్నారు.
Telangana CMO
Office of Chief Secretary, Telangana Govt.
Collector Karimnagar District (@collector_knr) 's Twitter Profile Photo

హుజూరాబాద్‌లో గల తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలోని కేసీ క్యాంపులో ఫైర్ యూనిట్ అధికారులు అగ్నిమాపక, రెస్క్యూ శిక్షణపై డెమో మరియు శిక్షణను నిర్వహించడం జరిగింది. #FirstAid #SafetyFirst Telangana CMO Office of Chief Secretary, Telangana Govt. NDMA India | राष्ट्रीय आपदा प्रबंधन प्राधिकरण 🇮🇳

హుజూరాబాద్‌లో గల తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలోని కేసీ క్యాంపులో ఫైర్ యూనిట్ అధికారులు అగ్నిమాపక, రెస్క్యూ శిక్షణపై డెమో మరియు శిక్షణను నిర్వహించడం జరిగింది.

#FirstAid #SafetyFirst
Telangana CMO
Office of Chief Secretary, Telangana Govt. NDMA India | राष्ट्रीय आपदा प्रबंधन प्राधिकरण 🇮🇳
TOI Hyderabad (@toihyderabad) 's Twitter Profile Photo

#Karimnagar collector Pamela Satpathy has composed and sung a song to teach alphabets to school students. The ‘ABC' song has generated a lot of interest among thousands of students due to its unique and meaningful lyrics. The Times Of India @sushilrTOI

Collector Karimnagar District (@collector_knr) 's Twitter Profile Photo

జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల యాజమానులతో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల సమన్వయంతో విద్యార్థులకు పలు పోటీ పరీక్షలకు, క్రీడలకు కోచింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ప్రైవేట్ పాఠశాలల యజమానులతో MOU కుదుర్చుకున్నారు. Telangana CMO Office of Chief Secretary, Telangana Govt.

జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల యాజమానులతో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల సమన్వయంతో విద్యార్థులకు పలు పోటీ పరీక్షలకు, క్రీడలకు కోచింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ప్రైవేట్ పాఠశాలల యజమానులతో MOU కుదుర్చుకున్నారు.
Telangana CMO Office of Chief Secretary, Telangana Govt.
Collector Karimnagar District (@collector_knr) 's Twitter Profile Photo

ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్లోని డిఎమ్ఎహ్ఓ కార్యాలయం వద్ద కలెక్టర్ పమేలా సత్పతి అవగాహనా ర్యాలీ ని జెండా ఊపి ప్రారంబించారు. హెచ్ఐవి, ఎయిడ్స్ వ్యాధి నివారణకు వైద్య సిబ్బంది ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. Telangana CMO

ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్లోని డిఎమ్ఎహ్ఓ కార్యాలయం వద్ద  కలెక్టర్ పమేలా సత్పతి అవగాహనా ర్యాలీ ని జెండా ఊపి ప్రారంబించారు.
హెచ్ఐవి, ఎయిడ్స్ వ్యాధి నివారణకు వైద్య సిబ్బంది ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.
Telangana CMO
Collector Karimnagar District (@collector_knr) 's Twitter Profile Photo

ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా కరీంనగర్ జిల్లాలోని కొత్తపెల్లి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో నర్సింగ్ కళాశాలను, ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో మైత్రి ట్రాన్స్ క్లినిక్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగారెడ్డి జిల్లా నుండి వర్చువల్ గా ప్రారంభించారు. Telangana CMO Office of Chief Secretary, Telangana Govt.

ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా
కరీంనగర్ జిల్లాలోని కొత్తపెల్లి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో నర్సింగ్ కళాశాలను, ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో మైత్రి ట్రాన్స్ క్లినిక్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగారెడ్డి జిల్లా నుండి వర్చువల్ గా ప్రారంభించారు.
Telangana CMO Office of Chief Secretary, Telangana Govt.
Collector Karimnagar District (@collector_knr) 's Twitter Profile Photo

కొత్తపల్లి లో నిర్వహించిన 52వ బాలల జిల్లా వైజ్ఞానిక ప్రదర్శనను కలెక్టర్ గారు, ఎమ్మెల్సీ కూర రఘోత్తమ రెడ్డి తో కలసి ప్రారంభించారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ సైన్స్ ఫెయిర్‌లో 580 ప్రదర్శనలు విద్యార్థులు ప్రదర్శించగా, ఇన్స్ పైర్ ప్రోగ్రామ్ కింద 142 ప్రదర్శనలు ఎంపిక అయింది.

కొత్తపల్లి లో నిర్వహించిన 52వ బాలల జిల్లా వైజ్ఞానిక ప్రదర్శనను కలెక్టర్ గారు, ఎమ్మెల్సీ  కూర రఘోత్తమ రెడ్డి తో కలసి ప్రారంభించారు.
మూడు రోజుల పాటు నిర్వహించే ఈ సైన్స్ ఫెయిర్‌లో  580 ప్రదర్శనలు విద్యార్థులు ప్రదర్శించగా, ఇన్స్ పైర్ ప్రోగ్రామ్ కింద 142 ప్రదర్శనలు ఎంపిక అయింది.
Collector Karimnagar District (@collector_knr) 's Twitter Profile Photo

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ (మేనేజ్) వ్యవసాయ విస్తరణ సేవలు అందించుటకు గాను డీలర్లకు DAESI, ఒక సంవత్సరం డిప్లొమా కోర్సును రూపొందించింది. ఈ కార్యక్రమములో (40) డీలర్లను ఎంపిక చేసి సమేతి, హైద్రాబాద్ లో ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. Telangana CMO

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ (మేనేజ్) వ్యవసాయ విస్తరణ సేవలు అందించుటకు గాను డీలర్లకు DAESI, ఒక సంవత్సరం డిప్లొమా కోర్సును రూపొందించింది.

ఈ కార్యక్రమములో (40) డీలర్లను ఎంపిక చేసి సమేతి, హైద్రాబాద్ లో ట్రైనింగ్ చేయడం జరుగుతుంది.
Telangana CMO
Collector Karimnagar District (@collector_knr) 's Twitter Profile Photo

ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా దరఖాస్తులు స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ మరియు అదనపు కలెక్టర్. ప్రజావాణి అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా, ఎప్పటికప్పుడు పరిష్కరించాలి అని తెలిపారు. Telangana CMO Office of Chief Secretary, Telangana Govt.

ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా దరఖాస్తులు స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ మరియు అదనపు కలెక్టర్.
ప్రజావాణి అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా, ఎప్పటికప్పుడు పరిష్కరించాలి అని తెలిపారు.
Telangana CMO Office of Chief Secretary, Telangana Govt.
Smita Sabharwal (@smitasabharwal) 's Twitter Profile Photo

About last night! Had the pleasure of meeting and celebrating the avid golfers of HGA, Hyderabad. This green expanse is an 18-hole course in the backdrop of historic Golconda Fort. Promoted by #TelanganaTourism as one of the first and only public golf course ⛳️

About last night!
Had the pleasure of meeting and celebrating the avid golfers of HGA, Hyderabad.
This green expanse is an 18-hole course in the backdrop of historic Golconda Fort. Promoted by #TelanganaTourism as one of the first and only public golf course ⛳️
Collector Karimnagar District (@collector_knr) 's Twitter Profile Photo

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను TED ED"స్టూడెంట్స్ టాక్" కార్యక్రమానికి పంపేందుకుగాను పారమిత స్కూల్ లో నిర్వహించిన జిల్లా స్థాయి ఎంపిక కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 345 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనగా 40 మంది ఎంపికై శిక్షణ పొందారు.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను TED ED"స్టూడెంట్స్ టాక్" కార్యక్రమానికి పంపేందుకుగాను పారమిత స్కూల్ లో నిర్వహించిన జిల్లా స్థాయి ఎంపిక కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు.
జిల్లాలోని  ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 345 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనగా 40 మంది ఎంపికై శిక్షణ పొందారు.
Collector Karimnagar District (@collector_knr) 's Twitter Profile Photo

రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశమయ్యారు. ధాన్యం మిల్లింగ్, పెండింగ్ బకాయిలపై పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. Telangana CMO Office of Chief Secretary, Telangana Govt.

రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశమయ్యారు.
ధాన్యం మిల్లింగ్, పెండింగ్ బకాయిలపై పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
Telangana CMO Office of Chief Secretary, Telangana Govt.
Pamela Satpathy (@pamelasatpathy) 's Twitter Profile Photo

Once upon a time there were few modes of communication. Yet great communication & greater connection between people. Today, there are innumerable modes of communication & More Information. But less communication & lesser connection between people. ☝🏻Networking is NOT Connection

Collector Karimnagar District (@collector_knr) 's Twitter Profile Photo

కరీంనగర్ లో "యూత్ ఫర్ జాబ్స్" స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. దివ్యాంగులకు వివిధ రంగాల్లో శిక్షణ ఇప్పిస్తూ ఉపాధి కల్పిస్తున్న యూత్ ఫర్ జాబ్స్ గ్రామాలకు సైతం తమ సేవలను విస్తరించాలని సూచించారు. అందుకు జిల్లా యంత్రాంగం తరపున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

కరీంనగర్ లో "యూత్ ఫర్ జాబ్స్" స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో  నిర్వహించడం జరిగింది.
దివ్యాంగులకు వివిధ రంగాల్లో శిక్షణ ఇప్పిస్తూ ఉపాధి కల్పిస్తున్న యూత్ ఫర్ జాబ్స్ గ్రామాలకు సైతం తమ సేవలను విస్తరించాలని సూచించారు.  అందుకు జిల్లా యంత్రాంగం తరపున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
Collector Karimnagar District (@collector_knr) 's Twitter Profile Photo

Dec 15,16 ల్లో గ్రూప్-2 పరీక్షను పకడ్బందీగా నిర్వహించడానికి, పరీక్షకు విధులు కేటాయించిన అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. విధులు కేటాయించబడిన అధికారులు ఒకరోజు ముందుగానే పరీక్ష కేంద్రాన్ని సందర్శించి, పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలి అని తెలిపారు.

Dec 15,16 ల్లో గ్రూప్-2 పరీక్షను పకడ్బందీగా నిర్వహించడానికి,
పరీక్షకు విధులు కేటాయించిన అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
విధులు కేటాయించబడిన అధికారులు ఒకరోజు ముందుగానే పరీక్ష కేంద్రాన్ని సందర్శించి, పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలి అని తెలిపారు.
Pamela Satpathy (@pamelasatpathy) 's Twitter Profile Photo

Each time while facing a difficult conversation, when I ended up thinking about the issue from the other person's perspective... I realised that the conversation ended, eventually accommodating MY perspective😇 That's the beauty of empathy ?

Collector Karimnagar District (@collector_knr) 's Twitter Profile Photo

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న #సీఎంకప్ పోటీలను అంబేద్కర్ స్టేడియంలో జిల్లా కలెక్టర్, సూడా చైర్మన్ గారు క్రీడా జ్యోతి ని వెలిగించి ప్రారంభించారు. జిల్లా లో గ్రామస్థాయి నుంచి ప్రారంభించిన సీఎం కప్ పోటీలకు క్రీడాకారుల నుంచి మంచి స్పందన వస్తుందని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న #సీఎంకప్ పోటీలను అంబేద్కర్ స్టేడియంలో జిల్లా కలెక్టర్, సూడా చైర్మన్ గారు క్రీడా జ్యోతి ని వెలిగించి ప్రారంభించారు.

జిల్లా లో గ్రామస్థాయి నుంచి ప్రారంభించిన సీఎం కప్ పోటీలకు క్రీడాకారుల నుంచి మంచి స్పందన వస్తుందని తెలిపారు.
Collector Karimnagar District (@collector_knr) 's Twitter Profile Photo

#Christmas కార్నివల్ సందర్బంగా కలెక్టరేట్ లో KGBV విద్యార్థినులు స్వయంగా తయారు చేసిన ప్రదర్శన , సేల్స్ కౌంటర్ ను కలెక్టర్ సందర్శించారు. విద్యార్థినులు తయారు చేసిన క్రిస్మస్ ట్రీ, శాంతక్లాజ్ , డెకరేషన్, తదితర వస్తువులను పరిశీలించి వారీ సృజనాత్మకత అభినందించారు. Telangana CMO