Dr Dharmendarreddy Nevuri
@dnevuri
ID: 1363799827826417671
22-02-2021 10:36:55
203 Tweet
143 Followers
91 Following
మాజీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల Dr.Errolla Srinivas గారి తండ్రి ఎర్రోళ్ల విజయ్య గారు ఇటివల మృతిచెందగా ఈరోజు చిన్నకోడూరు మండలం గంగాపూర్ గ్రామంలోని వారి నివాసానికి వెళ్లి విజయ్య గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. Jagadish Reddy G
మల్కాపురం లోని K.R.C గార్డెన్స్ లో BRSV రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడారి స్వామి యాదవ్ గారి సోదరుడు మల్లేష్ యాదవ్ గారి కుమార్తె రేణుక - శ్రీశైలం గార్ల వివాహ వేడుకకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే Jagadish Reddy G గారితో కలసి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.