Dr.Gadari Kishore Kumar(@DrGadariBRS) 's Twitter Profileg
Dr.Gadari Kishore Kumar

@DrGadariBRS

2014 to 2023 Member of Legislative Assembly (Ex-MLA), Thungathurthi-96, Telangana State.

ID:1499007894846537731

calendar_today02-03-2022 13:05:19

4,2K Tweets

3,3K Followers

25 Following

Dr.Gadari Kishore Kumar(@DrGadariBRS) 's Twitter Profile Photo

తెలంగాణ జాతిపిత, బీఆర్ఎస్ అధినేత శ్రీ కేసీఆర్ గారు బస్సు యాత్ర..

BusYatra OnceAgain

తెలంగాణ జాతిపిత, బీఆర్ఎస్ అధినేత శ్రీ కేసీఆర్ గారు బస్సు యాత్ర.. #KCRBusYatra #KCROnceAgain #TelanganaWithKCR #VoteForCar #JaiTelangana #KCR
account_circle
BRS Party(@BRSparty) 's Twitter Profile Photo

కేసీఆర్ బస్సు యాత్రకు అనూహ్య స్పందన

తమ అభిమాన నేతకు ఘనంగా స్వాగతం పలుకుతున్న ప్రజలు.

account_circle
BRS Party(@BRSparty) 's Twitter Profile Photo

కేసీఆర్ ఆనవాళ్లు లేకుంటా చేస్తారా?

మీరు జైల్లో పెడుతారా.. మీ జైలకు తోకమట్టకు బెదిరేదిలేదు

పదిహేను ఏండ్లు పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించి.. పదేండ్లు అభివృద్ధి చేసిన నన్ను పట్టుకుని పేగులు తీస్తాం.. మెడలేసుకుంటాం అంటారా?

ముఖ్యమంత్రిగా ఉండి మాట్లాడే భాష ఇదేనా?

- మిర్యాలగూడ రోడ్

account_circle
Dr.Gadari Kishore Kumar(@DrGadariBRS) 's Twitter Profile Photo

మీ పాలన మంచిగా ఉండే సార్ ఇపుడు మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారితో రైతుల బాధలు చెప్పుకున్నారు🔥

BRS Party KTR Jagadish Reddy G Harish Rao Thanneeru BRS News BRS TechCell Telangana With KCR

account_circle
Dr.Gadari Kishore Kumar(@DrGadariBRS) 's Twitter Profile Photo

ధాన్యం కొనుగోలు కోసం రైతులతో కాళ్ళు మొక్కించుకున్న కాంగ్రెస్‌ది దొరల పాలననా?

లేక అన్ని వర్గాల ప్రజలకు మానవీయ కోణంలో పరిపాలన అందించిన కేసీఆర్‌ది దొరల పాలననా?

తేడా సుస్పష్టం.. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాతపెట్టడం ఖాయం.

OnceAgain

account_circle
BRS Party(@BRSparty) 's Twitter Profile Photo

కేసీఆర్ ఒక ఇన్‌స్టిట్యూష‌న్, ఒక ప‌ర్స‌న్ కాదు. శూన్యంలో నుంచి సునామీ పుట్టించాను.

స్వ‌యంగా ఒక పార్టీ స్థాపించి, ఉద్య‌మ రూపంలో న‌డిపి అనుకున్న ల‌క్ష్యాన్ని సాధించాం : బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్.

account_circle
BRS Party(@BRSparty) 's Twitter Profile Photo

కేసీఆర్ ఈజ్ హిస్ట‌రీ ఆఫ్ తెలంగాణ‌.
కేసీఆర్‌ను త‌గ్గించేందుకు చాలా ప్ర‌య‌త్నాలు చేసి భంగ‌ప‌డి విఫ‌ల‌మ‌య్యారు.

నేను పెర‌గాల్సిన ఎత్తుకు పెరిగాను. న‌న్ను త‌గ్గించ‌డం అనేది ఉండ‌దు. ఒక చిలిపి రాజకీయ వికృత క్రీడ‌. ఇది కాంగ్రెస్, బీజేపీ చేస్తున్నాయి : బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్.

account_circle
BRS News(@BRSParty_News) 's Twitter Profile Photo

కొన్ని బ్రోకర్ TV ఛానళ్లు, YouTube ఛానల్ బ్రోకర్ గాళ్లకు👇

account_circle
BRS News(@BRSParty_News) 's Twitter Profile Photo

ఉద్యమం నాటి కేసీఆర్ మళ్ళొస్తుండు 🔥🔥

జై తెలంగాణ ✊ జై కేసీఆర్ ✊

KTR Harish Rao Thanneeru

account_circle
Dr.Gadari Kishore Kumar(@DrGadariBRS) 's Twitter Profile Photo

టీవీ9 న్యూస్ ఛానల్లో ప్రసారం అవుతున్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ జాతిపిత, BRS అధినేత శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ప్రత్యేక ఇంటర్వ్యూను నల్లగొండ పట్టణంలో మాజీ మంత్రి,ఎమ్మెల్యే Jagadish Reddy G గారితో కలిసి వీక్షించడం జరిగింది.
BRS Party KTR TV9 Telugu BRS News

టీవీ9 న్యూస్ ఛానల్లో ప్రసారం అవుతున్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ జాతిపిత, BRS అధినేత శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ప్రత్యేక ఇంటర్వ్యూను నల్లగొండ పట్టణంలో మాజీ మంత్రి,ఎమ్మెల్యే @jagadishBRS గారితో కలిసి వీక్షించడం జరిగింది. @BRSparty @KTRBRS @TV9Telugu @BRSParty_News
account_circle
Dr.Gadari Kishore Kumar(@DrGadariBRS) 's Twitter Profile Photo

మీకు, మీ కుటుంబ సభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.

మీకు, మీ కుటుంబ సభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
account_circle
Nani(@NANIBRS) 's Twitter Profile Photo

ఈనెల 24వ తారీఖున జరిగే బస్సు యాత్ర కార్యక్రమానికి బీఆర్ఎస్ అధినేత శ్రీ కేసీఆర్ గారు విచ్చేస్తున్న సందర్భంగా రోడ్ షో స్థలాన్ని పరిశీలించిన
మాజీ మంత్రి, ఎమ్మెల్యే Jagadish Reddy G గారు, మాజీ ఎమ్మెల్యేలు Dr.Gadari Kishore Kumar గారు, ఎన్.భాస్కర్ రావు గారు, Kancharla Bhupal Reddy గారు తదితరులు

BRS Party

ఈనెల 24వ తారీఖున జరిగే బస్సు యాత్ర కార్యక్రమానికి బీఆర్ఎస్ అధినేత శ్రీ కేసీఆర్ గారు విచ్చేస్తున్న సందర్భంగా రోడ్ షో స్థలాన్ని పరిశీలించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే @jagadishBRS గారు, మాజీ ఎమ్మెల్యేలు @DrGadariBRS గారు, ఎన్.భాస్కర్ రావు గారు, @BhupalReddyTRS గారు తదితరులు @BRSparty
account_circle
Dr.Gadari Kishore Kumar(@DrGadariBRS) 's Twitter Profile Photo

మోత్కూరు పట్టణంలోని YJ పంక్షన్ హాల్లో బీఆర్ఎస్ నాయకులు సుంకరబోయిన నర్సయ్య గారి కుమారుడి వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి, అనంతరం LN గార్డెన్స్ లో బీఆర్ఎస్ నాయకులు బండ రాంనర్సయ్య గారి కుమారుడి వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.