ప్రతి పదంలో సత్యం, ప్రతి పుటలో నైతికత నింపిన ఆయన జీవితం తెలుగు జాతికి ఒక అనంత కాలపు బహుమతి. సమాజపు విలువలని కాపాడిన ఆ నిరంతర రక్షకుడు, తెలుగు భాషా ప్రేమికుడు, మీడియా మహరాజు, గొప్ప మార్గదర్శి శ్రీ రామోజీ రావు గారి ఆత్మకు పరిపూర్ణ శాంతి కలగాలి అని ప్రార్థిస్తూ 🙏🏻💐🙏🏻