ThulasiChandu (@thulasichandu1) 's Twitter Profile
ThulasiChandu

@thulasichandu1

Independent Journalist 🔆

Join WhatsApp channel👇
whatsapp.com/channel/0029Va…

ID: 1300709299992186882

linkhttps://youtube.com/c/ThulasiChandu calendar_today01-09-2020 08:17:41

1,1K Tweet

18,18K Followers

278 Following

ThulasiChandu (@thulasichandu1) 's Twitter Profile Photo

ఈ యంగ్ జర్నలిస్ట్ ప్రియాంక.. ఫీల్డులోకి వెళ్లి చేసిన సాహసోపేత గ్రౌండ్ రిపోర్టు ఇది. Revanth Reddy తెలంగాణ ప్రభుత్వం ఈ స్కాం సెంటర్స్ పైన దాడులు చేస్తే లక్షలాది మంది నిరుద్యోగుల్ని ఈ దోపిడీ నుంచి కాపాడొచ్చు. youtu.be/Maq_zDaqMoI?si…

ఈ యంగ్ జర్నలిస్ట్ ప్రియాంక.. ఫీల్డులోకి వెళ్లి చేసిన సాహసోపేత గ్రౌండ్ రిపోర్టు ఇది. <a href="/revanth_anumula/">Revanth Reddy</a> తెలంగాణ ప్రభుత్వం ఈ స్కాం సెంటర్స్ పైన దాడులు చేస్తే లక్షలాది మంది నిరుద్యోగుల్ని ఈ దోపిడీ నుంచి కాపాడొచ్చు. 
youtu.be/Maq_zDaqMoI?si…
ThulasiChandu (@thulasichandu1) 's Twitter Profile Photo

జర్నలిస్టుల మీద దాడి, వాళ్ల పని వాళ్లను చెయ్యనివ్వకుండా అడ్డుకోవడం కచ్చితంగా ప్రజాస్వామ్యం మీద వాక్ స్వాతంర్యం మీద జరిగే దాడి. ఆర్టీవీ రిపోర్టర్ సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇంటి దగ్గరి నుంచి రిపోర్ట్ చేస్తుండగా ఇలా అడ్డుకున్నారు. ఇదే ఇంటికి హైడ్రా నోటీసులు ఇచ్చింది.

Prof. Chakrapani Ghanta (@ghantac) 's Twitter Profile Photo

ముఖ్యమంత్రి Revanth Reddy గారూ గురుకులాల్లో ఎన్నడూ లేని గందరగోళం నెలకొంది. నిర్వహణా లోపం రాజ్యమేలుతోంది. మనకు అవసరం లేని విద్యాకమిషన్ సంగతి తరువాత, ముందు మిషన్ ప్రతిపాదికన ఒక రిటైర్డ్ IAS అధికారితో రిసిడెన్షియల్ ఎడ్యుకేషన్ బోర్డు వేయండి. పరిస్థితులు చక్కదిద్దండి.

ThulasiChandu (@thulasichandu1) 's Twitter Profile Photo

#GudlavaleruCollegeIncident గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ అమ్మాయిల హాస్టళ్ వాష్ రూమ్స్ లో రహస్య కెమెరాల ఇష్యూపైన అసలేంజరిగిందో ఆందోళన చేసిన విద్యార్థులు, ABVP నాయకులు, పోలీసులు, వివిధ సంస్థల మీడియా ప్రతినిధులతో మాడ్లాడిన తర్వాత చేసిన విశ్లేషణ. Watch: youtube.com/watch?v=srdFGs…

#GudlavaleruCollegeIncident 
గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ అమ్మాయిల హాస్టళ్ వాష్ రూమ్స్ లో రహస్య కెమెరాల ఇష్యూపైన అసలేంజరిగిందో ఆందోళన చేసిన విద్యార్థులు, ABVP నాయకులు, పోలీసులు, వివిధ సంస్థల మీడియా ప్రతినిధులతో మాడ్లాడిన తర్వాత చేసిన విశ్లేషణ. 
Watch: youtube.com/watch?v=srdFGs…
ThulasiChandu (@thulasichandu1) 's Twitter Profile Photo

NEED URGENT HELP 🚨 రోజుల వయసున్న పసిబిడ్డ ప్రాణాపాయ స్థితిలో రైన్ బో హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. నిస్సహాయ స్థితిలో తండ్రి క్రౌడ్ ఫండ్ అడుగుతున్నారు. నేను నా వంతు సాయం అందిస్తున్నాను. మీరూ ఈ లింక్ ద్వారా donate చెయ్యొచ్చు. Let's save a life together🙏 milaap.org/fundraisers/su…

NEED URGENT HELP 🚨
రోజుల వయసున్న పసిబిడ్డ ప్రాణాపాయ స్థితిలో రైన్ బో హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. నిస్సహాయ స్థితిలో తండ్రి క్రౌడ్ ఫండ్ అడుగుతున్నారు. నేను నా వంతు సాయం అందిస్తున్నాను. మీరూ ఈ లింక్ ద్వారా donate చెయ్యొచ్చు. Let's save a life together🙏
milaap.org/fundraisers/su…
Uma Sudhir (@umasudhir) 's Twitter Profile Photo

Sharing appeal to Telangana CMO Ponguleti Srinivasa Reddy for rescue of family marooned in #flood waters atop their home in #Telangana's Khammam District; Khammam - Kalvoddu - near Venkateswara swamy temple; pl ignore if already rescued; haven't seen these kind of visuals in a long while

ThulasiChandu (@thulasichandu1) 's Twitter Profile Photo

#HYDRAA కూల్చివేతలను ఆహ్వానించాల్సిందే కానీ... కచ్చితంగా N కన్వెన్షన్ లాంటి ఆక్రమణలనూ, ఇలాంటి ఎస్సీ ఎస్టీ బస్తీలనూ ఒకేగాటన కట్టి చూడకూడదు. Well done Priyanka! Subscribe to this channel youtu.be/c3t6k44EJB8

Sudhakar Udumula (@sudhakarudumula) 's Twitter Profile Photo

Ameenpur Revenue Officials Reclaim Crores of Rupees Worth of Government Land from Local Politicians and a school Ameenpur Revenue officials reclaimed around 20 acres of government land, valued at crores of rupees, which had been illegally plotted by local politicians in Ilapur

ThulasiChandu (@thulasichandu1) 's Twitter Profile Photo

లాల్ సలాం ✊🏾 సీతారాం ఏచూరి బాడీని బోధన, రీసెర్చ్ కోసం ఎయిమ్స్ అప్పగించారు. అవే అంత్యక్రియలు. 'పుట్టుక,చావు నీది బతుకంతా ప్రజలది' అని ఈ కమ్యూనిస్టు మేధావి విశ్రమించారు. తూర్పున 'ఎర్రటి సూరీడు' రేపూ కొత్తగా ఉదయిస్తాడు. రోజంతా ఎన్నో చూసి తిరిగి ఎర్రగా అస్తమిస్తాడు. #sitaramyechuri

లాల్ సలాం ✊🏾
సీతారాం ఏచూరి బాడీని బోధన, రీసెర్చ్ కోసం ఎయిమ్స్ అప్పగించారు. అవే అంత్యక్రియలు. 'పుట్టుక,చావు నీది బతుకంతా ప్రజలది' అని ఈ కమ్యూనిస్టు మేధావి విశ్రమించారు. తూర్పున 'ఎర్రటి సూరీడు' రేపూ కొత్తగా ఉదయిస్తాడు. రోజంతా ఎన్నో చూసి తిరిగి ఎర్రగా అస్తమిస్తాడు. #sitaramyechuri
ThulasiChandu (@thulasichandu1) 's Twitter Profile Photo

ముస్లిం అనుకొని బ్రాహ్మణున్ని చంపారు, గోరక్షణ పేరుతో దేశంలో జరుగుతున్న దుర్నీతి అసలు స్వరూపం ఈ వీడియో! youtu.be/fFMZjB7WBHE

ముస్లిం అనుకొని బ్రాహ్మణున్ని చంపారు, గోరక్షణ పేరుతో దేశంలో జరుగుతున్న దుర్నీతి అసలు స్వరూపం ఈ వీడియో!
youtu.be/fFMZjB7WBHE
ThulasiChandu (@thulasichandu1) 's Twitter Profile Photo

మీరు ఏ పార్టీ అయినా ఆయన్ను ప్రేమిస్తారు! watch-youtu.be/Qhl_UE5isWQ?si…

మీరు ఏ పార్టీ అయినా ఆయన్ను ప్రేమిస్తారు!  
watch-youtu.be/Qhl_UE5isWQ?si…
ThulasiChandu (@thulasichandu1) 's Twitter Profile Photo

పది రోజుల క్రితం ఆ పచ్చటి అడవికి వెళ్లొచ్చాను, working on a Do or Die project!

ThulasiChandu (@thulasichandu1) 's Twitter Profile Photo

బుర్రలేని బుద్ధిలేని టీనేజర్లు, ఇన్ స్టాలో ఫేమస్ అవుదామని రోడ్లమీద పిచ్చివేషాలు వేస్తే తెలంగాణ పోలీసులు వెంటనే బుక్ చేశారు. ఈ మైనంపల్లి రోహిత్ హైవేమీద చేస్తున్నది అతిపెద్ద న్యూసెన్స్.డబ్బు మదాన్ని ప్రదర్శించే ఇలాంటి వాళ్లు ప్రజా సేవకులైతే ఇంకా తీవ్రంగా శిక్షించాలి. DGP TELANGANA POLICE

ThulasiChandu (@thulasichandu1) 's Twitter Profile Photo

#September17 విలీనమా, విమోచనా, విద్రోహమా అనే చర్చ నేపథ్యంలో పోలీస్ యాక్షన్ లో ఏం జరిగిందో ప్రముఖ జర్నలిస్ట్, వీక్షణం సంపాదకులు ఎన్ వేణుగోపాల్ గారు విలువైన పాడ్ క్యాస్టులుగా చేశారు. Must listen 👇🏾youtube.com/playlist?list=…