Mahesh Kongara (@mk_thedirector) 's Twitter Profile
Mahesh Kongara

@mk_thedirector

ID: 1357360993668505600

calendar_today04-02-2021 16:11:08

24 Tweet

41 Followers

558 Following

Dr.RS Praveen Kumar (@rspraveenswaero) 's Twitter Profile Photo

ఈ పేద బిడ్డల పసిడి కలలను నిజం చేసే నా ఈ ప్రస్థానానికి నేటికి సరిగ్గా తొమ్మిది ఏళ్లు. చివరి శ్వాస వరకు మాట తప్పను-మడమ తిప్పను. Completed NINE (9) years today in the service of poor kids. Can’t believe how the time has passed by! Thanks a million everyone. No going back.✊#swaero

గురుకుల పాఠశాలలకు క్రేజ్ చూడండి! ఈ రోజు 5వ తరగతికి జరిగిన ప్రవేశ పరీక్షకు జాతరలా జనం. These are the parents waiting for their kids as they write 5th class entrance exam inside the centre. Who says government schools are rotten? All you need is the commitment.✊ #swaero

Mahesh Kongara (@mk_thedirector) 's Twitter Profile Photo

కొన్నేళ్ల కింద బస్ టికెట్ల వెనకాల సినిమా పోస్టర్లతో ప్రమోషన్ చేసేవారు. ఇలాంటివి ఆదాయానికి ఈజీ మార్గాలు. ఇప్పటికే కోవిడ్, ఇంధనం, నిత్యావసరాల ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బంది పడుతున్న తరుణంలో పైసా పెంచినా జనానికి భారమే. @tsrtcmdoffice @Govardhan_MLA Ajay Kumar Puvvada @TSRTCHQ #RAMpage

కొన్నేళ్ల కింద బస్ టికెట్ల వెనకాల సినిమా పోస్టర్లతో ప్రమోషన్ చేసేవారు. ఇలాంటివి ఆదాయానికి ఈజీ మార్గాలు.   ఇప్పటికే కోవిడ్, ఇంధనం, నిత్యావసరాల ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బంది పడుతున్న తరుణంలో పైసా పెంచినా జనానికి భారమే.
@tsrtcmdoffice @Govardhan_MLA Ajay Kumar Puvvada @TSRTCHQ #RAMpage
Mahesh Kongara (@mk_thedirector) 's Twitter Profile Photo

Sir అనర్హత కలిగిన, ఏబీసీడీలు రాయలేని జర్నలిస్టులు మెయిన్​ స్ట్రీమ్​ మీడియాలోనూ ఉన్నారు. దయచేసి చదువుకున్న, విషయం ఉన్న జర్నలిస్టులతో కమిటీ వేయండి. మీడియా ప్రక్షాళన కోసం మీకు లెటర్​ రాసి ఈ రోజుకు నెల. Revanth Reddy Ponguleti Srinivasa Reddy Telangana CMO Bhatti Vikramarka Mallu IPRDepartment

Sir అనర్హత కలిగిన, ఏబీసీడీలు రాయలేని జర్నలిస్టులు మెయిన్​ స్ట్రీమ్​ మీడియాలోనూ ఉన్నారు. దయచేసి చదువుకున్న, విషయం ఉన్న జర్నలిస్టులతో కమిటీ వేయండి. మీడియా ప్రక్షాళన కోసం మీకు లెటర్​ రాసి ఈ రోజుకు నెల. Revanth Reddy Ponguleti Srinivasa Reddy IPRDepartment Telangana CMO Bhatti Vikramarka Mallu