
BJP Kisan Morcha Telangana
@bjpkm4kisants
Official Twitter Account of Bharatiya Janata Party Kisan Morcha (Telangana)
ID: 1397520935314280454
26-05-2021 11:54:11
2,2K Tweet
690 Takipçi
110 Takip Edilen

దూకుడు అంటే ఒక సిద్ధాంతంపై అచంచలమైన నమ్మకం. ఆ సిద్ధాంతం కోసం ఎంత దూరమైనా వెళ్ళడం. నేను కార్యకర్తల కోసం,పార్టీ కోసం ఎంత దూరమైనా వెళతాను. ప్రజల తరఫున ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడి,బిజెపిని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కలసికట్టుగా పోరాడుదాం. శ్రీ N Ramchander Rao గారు #TelanganaWithNRR