BBC News Telugu(@bbcnewstelugu) 's Twitter Profileg
BBC News Telugu

@bbcnewstelugu

ఇది బీబీసీ న్యూస్ తెలుగు అధికారిక పేజీ.
బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ.

ID:826117446050381826

linkhttps://www.bbc.com/telugu calendar_today30-01-2017 17:18:42

44,3K تغريدات

133,9K متابعون

11 التالية

BBC News Telugu(@bbcnewstelugu) 's Twitter Profile Photo

2003లో ఇలాంటి భీకరమైన పరిణామం కనిపించింది. మరి భూమి మీద జీవించే వారికి ఏమైనా ప్రమాదం ఉంటుందా? ఈ కథనంలో తెలుసుకోండి....
bbc.com/telugu/article…

account_circle
BBC News Telugu(@bbcnewstelugu) 's Twitter Profile Photo

వరద నీరు ముంచెత్తడంతో ఇంటిపైకప్పుపై గుర్రం చిక్కుకుపోయింది..

account_circle
BBC News Telugu(@bbcnewstelugu) 's Twitter Profile Photo

ప్రధాని పుట్టిన రోజున కునో నేషనల్ పార్క్‌కు తీసుకొచ్చిన చిరుత పులుల్లో కొన్ని చనిపోయాయి. దీంతో “పొరుగు దేశపు జంతువుల మీద నిర్లక్ష్యపు ముసుగుని తక్షణమే తొలగించండి” అని వరుణ్ అన్నారు.
bbc.com/telugu/article…

account_circle
BBC News Telugu(@bbcnewstelugu) 's Twitter Profile Photo

‘‘మేం కూర్చున్న టేబుల్ పక్కనుంచి వెళుతున్న ఓ వ్యక్తి తన జాకెట్ జిప్ తీసి, అందులోని తుపాకీని చూపి వెళ్ళిపోయాడు. మేమెంతటి ప్రమాదకర వ్యక్తుల గురించి వెదుకుతున్నామో మాకు అర్ధమైంది.’’
bbc.com/telugu/article…

account_circle
BBC News Telugu(@bbcnewstelugu) 's Twitter Profile Photo

పిఠాపురంలో జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ గెలుస్తారా, అక్కడి ప్రజలు ఏమంటున్నారు?

account_circle
BBC News Telugu(@bbcnewstelugu) 's Twitter Profile Photo

ముగ్గురు అనాథలు తాము చేయని నేరాన్ని ఒప్పుకోవాల్సి వస్తుంది. కానీ, ఆ నేరం ఏంటో తెలియకుండా వారు ఎందుకు ఒప్పుకున్నారు? ఆ అమ్మాయి ఎవరు? ముగ్గురు మిత్రుల మీద వేసిన ఆ కేసులో ఎందుకు ఇద్దరే మిగిలారు?
bbc.com/telugu/article…

account_circle
BBC News Telugu(@bbcnewstelugu) 's Twitter Profile Photo

‘‘నేను గదిలోకి వెళ్ళినప్పుడు భగవాన్ నవ్వి రెండు చేతులు చాచారు. నన్ను ఛాతీకి చాలా గట్టిగా హత్తుకున్నారు. మృదువుగా చేయి పట్టుకున్నారు.'అని షీలా తన ఆత్మకథ ‘‘డోన్ట్ కిల్ హిమ్, ది స్టోరీ ఆఫ్ మై లైఫ్ విత్ భగవాన్ రజనీష్.’’లో రాశారు.
bbc.com/telugu/article…

account_circle
BBC News Telugu(@bbcnewstelugu) 's Twitter Profile Photo

కాకినాడ నగరంలో తీసిన ఫొటోలు ఇవి. బైక్ మీద వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు చెరో పార్టీ జెండాలని పట్టుకుని ఇలా కనిపించారు.

కాకినాడ నగరంలో తీసిన ఫొటోలు ఇవి. బైక్ మీద వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు చెరో పార్టీ జెండాలని పట్టుకుని ఇలా కనిపించారు. #YSRCP #TDP #Kakinada
account_circle
BBC News Telugu(@bbcnewstelugu) 's Twitter Profile Photo

కర్నూలులో మంత్రాలయం, ఆదోని, ఎమ్మిగనూరు.. ఇలా ఊళ్లకుఊళ్లు ఎందుకు ఖాళీ అవుతున్నాయి?

account_circle
BBC News Telugu(@bbcnewstelugu) 's Twitter Profile Photo

అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్, లోక్‌సభ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపనున్నారు?

bbc.in/4dydayd

account_circle
BBC News Telugu(@bbcnewstelugu) 's Twitter Profile Photo

అంతర్జాతీయ చట్టాలను ఇజ్రాయెల్ ఉల్లంఘించిందా? అమెరికా తాజా నివేదిక ఏం చెబుతోంది?

bbc.com/telugu/article…

account_circle
BBC News Telugu(@bbcnewstelugu) 's Twitter Profile Photo

భూగోళం ఎన్ని ప్రమాదాలు గట్టెక్కినా ‘అంతం’ తప్పదా?
పూర్తి కథనం: bbc.com/telugu/interna…

భూగోళం ఎన్ని ప్రమాదాలు గట్టెక్కినా ‘అంతం’ తప్పదా? పూర్తి కథనం: bbc.com/telugu/interna… #Nasa #earth #solarsystem
account_circle
BBC News Telugu(@bbcnewstelugu) 's Twitter Profile Photo

విశాఖ స్టీల్ ప్లాంట్ మూతపడే ప్రమాదం ఉందా?

bbc.com/telugu/article…

account_circle
BBC News Telugu(@bbcnewstelugu) 's Twitter Profile Photo

ఎట్టకేలకు బ్రిజ్ భూషణ్‌పై అభియోగాలు నమోదయ్యాయి.
bbc.com/telugu/article…

account_circle
BBC News Telugu(@bbcnewstelugu) 's Twitter Profile Photo

కోవిడ్ తర్వాత చిన్న, మధ్య తరహా కుటీర పరిశ్రమలు వేల సంఖ్యలో మూతపడ్డాయి. దీంతో భారీ సంఖ్యలో ఉద్యోగాలు కూడా పోయాయి
bbc.com/telugu/article…
-19

account_circle
BBC News Telugu(@bbcnewstelugu) 's Twitter Profile Photo

నిన్నో చోటుకు తీసుకెళ్తా. పెళ్లి చేసుకున్నా నీకు అంత సుఖం దొరకదు. నాతో రా’ అని ఓ స్నేహితుడు అన్నాడు.
bbc.com/telugu/india-4…

account_circle
BBC News Telugu(@bbcnewstelugu) 's Twitter Profile Photo

జగన్ అధికారంలోకి రావడానికి ముందు ఆయన విజయం కోరుతూ ఆంధ్రప్రదేశ్‌లో షర్మిల పాదయాత్ర చేశారు. ఇప్పుడు జగన్‌కు అత్యంత సన్నిహితుడైన అవినాష్ రెడ్డిపై పోటీకి దిగారు.
bbc.com/telugu/article…

account_circle
BBC News Telugu(@bbcnewstelugu) 's Twitter Profile Photo

జగన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్.. ఆ విషయాలను ఎందుకు మాట్లాడట్లేదు?

account_circle
BBC News Telugu(@bbcnewstelugu) 's Twitter Profile Photo

కడుపు ఉబ్బరం సమస్య నుంచి బయటపడేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి.
bbc.com/telugu/article…
ylifestyle yfood

account_circle
BBC News Telugu(@bbcnewstelugu) 's Twitter Profile Photo

విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డిల గురించి నెల్లూరు ప్రజలు ఏమంటున్నారు?

account_circle