BBC News Telugu(@bbcnewstelugu) 's Twitter Profileg
BBC News Telugu

@bbcnewstelugu

ఇది బీబీసీ న్యూస్ తెలుగు అధికారిక పేజీ.
బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ.

ID:826117446050381826

linkhttps://www.bbc.com/telugu calendar_today30-01-2017 17:18:42

44,1K Tweets

132,9K Followers

11 Following

BBC News Telugu(@bbcnewstelugu) 's Twitter Profile Photo

సిడ్నీ మాల్‌‌లో దుండగుడి కత్తి దాడి, పలువురి మృతి, అనుమానితుడి కాల్చివేత
వివరాలు: bbc.in/43TBhTL

సిడ్నీ మాల్‌‌లో దుండగుడి కత్తి దాడి, పలువురి మృతి, అనుమానితుడి కాల్చివేత వివరాలు: bbc.in/43TBhTL #SydneymallStabbings #WestfieldBondi
account_circle
BBC News Telugu(@bbcnewstelugu) 's Twitter Profile Photo

‘ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా, తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంతవరకు భారత పౌరులు ఇరాన్, ఇజ్రాయెల్‌ దేశాలకు ప్రయాణించకూడదు’ అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనను విడుదల చేసింది.
GazaConflict
bbc.com/telugu/article…

account_circle
BBC News Telugu(@bbcnewstelugu) 's Twitter Profile Photo

చెట్టుపై కూత పెడుతున్న ఈ పిట్ట వీడియోను థేమ్స్ వ్యాలీ పోలీసులు ట్విట్టర్(ఎక్స్‌)లో పోస్ట్ చేశారు. ఆ కూత పోలీస్ సైరన్‌లా ఉంది. మీరూ వినండి.

account_circle
BBC News Telugu(@bbcnewstelugu) 's Twitter Profile Photo

మాంసాహారం తీసుకునే వారికి మాత్రమే ప్రోటీన్లు అందుతాయనే భ్రమ చాలామందిలో ఉంటుంది. అలాగే, చాలామందికి ప్రోటీన్స్ ఎంత అవసరమో, ఎక్కువగా తీసుకుంటే ఏమవుతుందో తెలియదు.

bbc.com/telugu/article…

account_circle
BBC News Telugu(@bbcnewstelugu) 's Twitter Profile Photo

కేరళలో వెటర్నరీ కాలేజి విద్యార్ధి మృతి కేసు పొలిటికల్ టర్న్‌ తీసుకుంది. పాలక పక్షానికి అనుబంధంగా ఉన్న విద్యార్థి సంఘంపై ప్రధానంగా ఆరోపణలు వస్తున్న ఈ కేసులో తాజాగా సీబీఐ రంగంలోకి దిగింది.

bbc.com/telugu/article…

account_circle
BBC News Telugu(@bbcnewstelugu) 's Twitter Profile Photo

అది అమృత్‌సర్ పట్టణంలోని జలియన్‌వాలా బాగ్. తేదీ 1919, ఏప్రిల్ 13. సూర్యాస్తమయానికి ఇంకా ఆరు నిమిషాలు ఉంది. సరిగ్గా అప్పుడే...

bbc.com/telugu/india-4…

account_circle
BBC News Telugu(@bbcnewstelugu) 's Twitter Profile Photo

ఏపీ పునర్విభజన చట్టంలోని హామీల్లో భాగంగా మంగళగిరిలో ఏర్పాటైన ఎయిమ్స్‌లో ఎలాంటి వైద్య సేవలు లభిస్తున్నాయి? వాటికి అయ్యే ఖర్చెంత?

bbc.com/telugu/article…

account_circle
BBC News Telugu(@bbcnewstelugu) 's Twitter Profile Photo

విజయవాడ సమీపంలోని NTPS నుంచి వెలువడుతున్న కాలుష్యంపై బీబీసీ తెలుగు కథనం.. స్పందించిన జెన్‌కో అధికారులు

bbc.com/telugu/article…

account_circle
BBC News Telugu(@bbcnewstelugu) 's Twitter Profile Photo

స్వదేశంలోనే కాదు.. విదేశాల్లోని ఆడ కుక్కలు కూడా దీని వల్ల గర్భం దాల్చాయి

bbc.in/4aum65R

account_circle
BBC News Telugu(@bbcnewstelugu) 's Twitter Profile Photo

శ్రీకాంత్ బొల్లా బయోపిక్ ట్రైలర్‌కు విశేష స్పందన..

bbc.in/3xvyWSB

account_circle
BBC News Telugu(@bbcnewstelugu) 's Twitter Profile Photo

ప్రధాని రెండు నెలల్లో ఏడు సార్లు తమిళనాడుకు వెళ్లారు. కచ్చతీవు అంశాన్ని పదే పదే లేవనెత్తుతున్నారు. ఎందుకు, ఏమిటి ఈ కచ్చతీవు కథ? ఇవాళ్టి ‘వీక్లీ షో విత్ జీఎస్‌’లో..

youtu.be/Ow3-IisbNsA

account_circle
BBC News Telugu(@bbcnewstelugu) 's Twitter Profile Photo

దాదాపు 80 ఏళ్ల తర్వాత జరగనున్న తొలి పెను విస్ఫోటం ఎలా ఉంటుందంటే..

bbc.in/3TNJxjq

account_circle
BBC News Telugu(@bbcnewstelugu) 's Twitter Profile Photo

‘నెట్స్‌లో నేనెప్పుడూ బుమ్రా బౌలింగ్‌లో ప్రాక్టీస్ చేయాలనుకోను. ఎందుకంటే అతను నా బ్యాట్‌ విరిగేలా బౌలింగ్ చేస్తాడు లేదంటే నా కాలు విరిగేలా బంతులేస్తాడు’ అని సూర్యకుమార్ యాదవ్ నవ్వుతూ అన్నాడు.

bbc.com/telugu/article…

account_circle
BBC News Telugu(@bbcnewstelugu) 's Twitter Profile Photo

ఆర్‌సీబీకి అయిదో ఓటమి, ముంబయితో మ్యాచ్‌లో బౌలింగ్‌పై మీ అభిప్రాయం ఏంటి?
vsRCB vsMI

ఆర్‌సీబీకి అయిదో ఓటమి, ముంబయితో మ్యాచ్‌లో బౌలింగ్‌పై మీ అభిప్రాయం ఏంటి? #RCB #MI #MIvsRCB #RCBvsMI #IPL #BBCMaatakuMaata
account_circle
BBC News Telugu(@bbcnewstelugu) 's Twitter Profile Photo

పిఠాపురం నుంచే పవన్ కల్యాణ్ ఎందుకు పోటీచేస్తున్నారు?

account_circle
BBC News Telugu(@bbcnewstelugu) 's Twitter Profile Photo

హీట్‌వేవ్ సమస్యపై ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్ష
వివరాలు: bbc.in/4awbmDQ

హీట్‌వేవ్ సమస్యపై ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్ష వివరాలు: bbc.in/4awbmDQ #HeatWave #NarendraModi #Summer
account_circle
BBC News Telugu(@bbcnewstelugu) 's Twitter Profile Photo

హీట్‌వేవ్ అంటే ఏంటి? వాతావరణ శాఖ ప్రజలకు జారీ చేస్తున్న హెచ్చరికలేంటి? దీని ప్రభావం సార్వత్రిక ఎన్నికల మీద పడుతుందా?

bbc.com/telugu/article…

account_circle
BBC News Telugu(@bbcnewstelugu) 's Twitter Profile Photo

అసలీ వాడ్జ్‌ బ్యాంక్ ఎక్కడుంది? అది భారత్‌కు ఎలా వచ్చింది? దాని ప్రాముఖ్యమేంటి?
#

account_circle