BBC News Telugu(@bbcnewstelugu) 's Twitter Profileg
BBC News Telugu

@bbcnewstelugu

ఇది బీబీసీ న్యూస్ తెలుగు అధికారిక పేజీ.
బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ.

ID:826117446050381826

linkhttps://www.bbc.com/telugu calendar_today30-01-2017 17:18:42

44,4K Tweets

134,8K Followers

10 Following

BBC News Telugu(@bbcnewstelugu) 's Twitter Profile Photo

ఈ వారంలో దేశంలోని 37కు పైగా నగరాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ పరిస్థితి ఇంకా ఎన్నాళ్లు ఉంటుంది?
bbc.com/telugu/article…

account_circle
BBC News Telugu(@bbcnewstelugu) 's Twitter Profile Photo

1970 నుంచి 2000 మధ్య కాలంలో తీసిన ఈ ఫోటోలు భారత్‌లోని స్ట్రీట్ ఫోటోగ్రఫీలో స్వర్ణ యుగాన్ని తలపించాయి. అప్పటి ఫోటోలలో జీవితం ఎలా ఉందంటే...
bbc.com/telugu/india-6…

account_circle
BBC News Telugu(@bbcnewstelugu) 's Twitter Profile Photo

శ్రీమయూరీ థియేటర్‌లో సీనియర్ ఎన్టీఆర్ నుంచి అల్లు అర్జున్ వరకు ఎంతోమంది హీరోలు సినిమా చూశారు. కొవిడ్ సమయంలో మూతపడింది, మళ్లీ ఓపెన్ కాలేదు.
bbc.com/telugu/article…

account_circle
BBC News Telugu(@bbcnewstelugu) 's Twitter Profile Photo

ఐస్‌లాండ్‌లో అగ్నిపర్వతం పేలింది. అందులోంచి భారీగా లావా బయటికి వస్తోంది. పొగ, దుమ్ము ఎగిసిపడుతోంది. సమీప ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు.

ఐస్‌లాండ్‌లో అగ్నిపర్వతం పేలింది. అందులోంచి భారీగా లావా బయటికి వస్తోంది. పొగ, దుమ్ము ఎగిసిపడుతోంది. సమీప ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. #iceland #volcano #Grindavík
account_circle
BBC News Telugu(@bbcnewstelugu) 's Twitter Profile Photo

బాలీవుడ్ నటులు అలా పోస్ట్ పెట్టిన తర్వాత, ‘బాయ్‌కాట్ బాలీవుడ్’ పదం ట్రెండ్ కావడం మొదలైంది.

bbc.com/telugu/article…

account_circle
BBC News Telugu(@bbcnewstelugu) 's Twitter Profile Photo

‘కడుపులోని బిడ్డ కూడా నా ఏడుపు విని ఉంటుంది. ఒక కూతురు నుంచి ఇలాంటి మాటలు వినడం అసాధారణంగా అనిపిస్తుంది…’
hood
bbc.com/telugu/article…

account_circle
BBC News Telugu(@bbcnewstelugu) 's Twitter Profile Photo

భూమి అత్యంత వేగంగా తిరుగుతున్నా మనకు మాత్రం అసలు కదులుతున్నట్లు కూడా అనిపించదు ఎందుకు?
exploration

account_circle
BBC News Telugu(@bbcnewstelugu) 's Twitter Profile Photo

తీవ్ర కుదుపులకు గురైన సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఏం జరిగిందో ప్రాథమికంగా తెలిసింది.

bbc.com/telugu/article…

account_circle
BBC News Telugu(@bbcnewstelugu) 's Twitter Profile Photo

‘వాజ్‌పేయికి ఇచ్చిన మాట తప్పాం. అది మా తప్పే’ అని నవాజ్ షరీఫ్ అన్నారు. అసలు ఏం జరిగింది? ఆయన ఇంకా ఏం చెప్పారు?

bbc.com/telugu/article…

account_circle
BBC News Telugu(@bbcnewstelugu) 's Twitter Profile Photo

దిల్లీలోని ముంగేశ్‌పూర్‌లో గరిష్ఠ ఉష్ణోగ్రత 52.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. Weather

దిల్లీలోని ముంగేశ్‌పూర్‌లో గరిష్ఠ ఉష్ణోగ్రత 52.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. #Cartoon #Temperature #Mungeshpur #heatwave #DelhiWeather #Delhi
account_circle
BBC News Telugu(@bbcnewstelugu) 's Twitter Profile Photo

లక్షలాది దోమలను ల్యాబ్‌లో పుట్టించి వదిలిపెట్టారు ఎందుకు? ఇవి ఏం చేస్తాయి?

account_circle
BBC News Telugu(@bbcnewstelugu) 's Twitter Profile Photo

బెలూన్లు టాయిలెట్ పేపర్‌ను, సిగరెట్ బడ్స్, చెత్తాచెదారాన్ని మోసుకెళ్తున్నాయి. వీటిని హానికరమైన జీవరసాయన పదార్థాలుగా సోల్ పోలీసులు చెబుతున్నారు.
bbc.com/telugu/article…

account_circle
BBC News Telugu(@bbcnewstelugu) 's Twitter Profile Photo

సంతానం లేని జంటలు ఇలా పిల్లల్ని ఇతరుల నుంచి కొనుగోలు చేయొచ్చా? భారత్‌లో బిడ్డను దత్తత తీసుకోవాలంటే ఏం చేయాలి.
bbc.com/telugu/india-6…

account_circle
BBC News Telugu(@bbcnewstelugu) 's Twitter Profile Photo

మన ముఖాలు పోలీసుల వెతుకుతున్నవ్యక్తులతో సరిపోలితే అరెస్టు చేసే అవకాశమూ ఉంటుంది. మరి ఈ టెక్నాలజీలో పొరపాట్లు జరిగితే?
bbc.com/telugu/article…

account_circle
BBC News Telugu(@bbcnewstelugu) 's Twitter Profile Photo

డూప్లెక్స్ ఫ్లాట్‌లో పైఅంతస్థులో మూడవ నిందితురాలు సెలెస్టీ రెహ్మాన్ ఉన్నారు. జిహాద్, సియామ్ ఆ ఫ్లాట్‌లో కింద ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీళ్ల ముగ్గురే ఈ హత్యలో కీలక నిందితులని వారు అన్నారు.
bbc.com/telugu/article…

account_circle
BBC News Telugu(@bbcnewstelugu) 's Twitter Profile Photo

దేశంలో స్మార్ట్‌ఫోన్‌లకు ఆదరణ పెరుగుతుండటం, ప్రైవేట్ కంపెనీలకు డేటాను విక్రయించడానికి అనుమతించే నిబంధనలను సడలించడంతో చాలా రాజకీయ పార్టీలు డేటాను సేకరిస్తున్నాయి.
bbc.com/telugu/article…

account_circle
BBC News Telugu(@bbcnewstelugu) 's Twitter Profile Photo

దిల్లీలోని ఆస్పత్రిలో అగ్నిప్రమాదానికి బాధ్యులెవరు, అసలేం జరిగింది?
hospitalfire

bbc.com/telugu/article…

account_circle
BBC News Telugu(@bbcnewstelugu) 's Twitter Profile Photo

ఇంత పెను ప్రమాదం ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగిందంటే..

bbc.com/telugu/article…

account_circle