Ravi Teja Raju (@badabagni) 's Twitter Profile
Ravi Teja Raju

@badabagni

👉BELIEVES IN-MASTER AGE OF SECRETS🙏
👉AS A MAN THINKETH🎓
👉WHAT YOU THINK YOU BECOME🎖
👉DO YOUR WORK N DISAPPEAR👌
👉ALL IS WELL👍
👉LOVE YOUR MOTHERLAND❤

ID: 383715157

calendar_today02-10-2011 11:26:11

33 Tweet

81 Takipçi

919 Takip Edilen

Ravi Teja Raju (@badabagni) 's Twitter Profile Photo

Here we bring the OSCAR to the world of Indian Cinema. No matter what this is a film from the land of TELUGU. The resonance we created reached the ACADEMY. We continue to bring more to the floor of world cinema. #RRR #NAATU #TELUGU #Oscars #AcademyAwards

Ravi Teja Raju (@badabagni) 's Twitter Profile Photo

మహిలో జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయా ఆలిని రక్కసుడు అపహరించితే ఆక్రోశించెనయా అసురుని త్రుంచి అమ్మను తెచ్చీ అగ్ని పరీక్ష విధించెనయా కరుణా హృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా #JaiShreeRam #Adhipurush #ADIPURUSH #prabhas #AdipurushOnJune16

మహిలో జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయా
ఆలిని రక్కసుడు అపహరించితే ఆక్రోశించెనయా
అసురుని త్రుంచి అమ్మను తెచ్చీ అగ్ని పరీక్ష విధించెనయా
కరుణా హృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా

#JaiShreeRam #Adhipurush 
#ADIPURUSH #prabhas #AdipurushOnJune16
Ravi Teja Raju (@badabagni) 's Twitter Profile Photo

సిరికింజెప్పడు; శంఖచక్ర యుగముం చేదోయి సంధింపడు ఏ పరివారంబును జీరడు అభ్రగపతిం పన్నింపడు ఆ కర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాదప్రోత్థిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సాహియై.  #JaiShreeRam #Adipurush #ADIPURUSH #Prabhas

సిరికింజెప్పడు; శంఖచక్ర యుగముం చేదోయి సంధింపడు
ఏ పరివారంబును జీరడు అభ్రగపతిం పన్నింపడు
ఆ కర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాదప్రోత్థిత
శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సాహియై. 

#JaiShreeRam 
#Adipurush 
#ADIPURUSH #Prabhas
Ravi Teja Raju (@badabagni) 's Twitter Profile Photo

ఏ మూర్తి ఘనమూర్తి, ఏ మూర్తి గుణకీర్తి ఏ మూర్తి అడగించు జన్మ జన్మల ఆర్తి ఆ మూర్తి, ఏ మూర్తి యునుగాని రసమూర్తి ఆ మూర్తి శ్రీరామచంద్రమూర్తి...!!! జై శ్రీరామ్ జైశ్రీరామ్ జై శ్రీరామ్...!!! #Adipurush #JaiShreeRam #Prabhas #AdipurushOnJune16

ఏ మూర్తి ఘనమూర్తి, ఏ మూర్తి గుణకీర్తి
ఏ మూర్తి అడగించు జన్మ జన్మల ఆర్తి
ఆ మూర్తి, ఏ మూర్తి యునుగాని రసమూర్తి
ఆ మూర్తి శ్రీరామచంద్రమూర్తి...!!!

జై శ్రీరామ్ జైశ్రీరామ్ జై శ్రీరామ్...!!!

#Adipurush #JaiShreeRam 
#Prabhas #AdipurushOnJune16
Ravi Teja Raju (@badabagni) 's Twitter Profile Photo

ధరణి మూర్చిల్లు నీ ధనస్సు శంకారానాదానికి, గగన గోళాలు భీతిల్లు నీ బాణ ఘాతానికి, సూర్యవంశ ప్రతాపం శౌర్యమే నీ స్వరూపం జగతికే ధర్మ దీపం నిండైన నీ విగ్రహం సంద్రమైన తటాకం సాహసం నీ పతాకం సమరక్రీడాతిరేకం కన్యాద నీ రాజసం #JaiShreeRam #ADIPURUSH #prabhas #Adhipurush

ధరణి మూర్చిల్లు నీ ధనస్సు శంకారానాదానికి, 
గగన గోళాలు భీతిల్లు నీ బాణ ఘాతానికి, 
సూర్యవంశ ప్రతాపం శౌర్యమే నీ స్వరూపం
జగతికే ధర్మ దీపం నిండైన నీ విగ్రహం
సంద్రమైన తటాకం సాహసం నీ పతాకం
సమరక్రీడాతిరేకం కన్యాద నీ రాజసం

#JaiShreeRam #ADIPURUSH #prabhas #Adhipurush
ISRO (@isro) 's Twitter Profile Photo

Chandrayaan-3 Mission: 'India🇮🇳, I reached my destination and you too!' : Chandrayaan-3 Chandrayaan-3 has successfully soft-landed on the moon 🌖!. Congratulations, India🇮🇳! #Chandrayaan_3 #Ch3

Ravi Teja Raju (@badabagni) 's Twitter Profile Photo

దశరధుని వంశాన ఉదయించి  ధర్మాన్ని పాలించ వెలసిన దశరథ రామ్ అంతరమున వైదేహినోదార్చి  వైభోగముల తేల్చ వెలసిన జానకిరామ్ రక్కసి మూకల ముట్టడగించగ  దండము దాల్చిన కోసల రామ్ సేవలు నెరపిన వానర యోధుల  మనసుల వెలసిన పావన రామ్  నీనామ సంకీర్తనే జగములకు నిత్యం జయమొసగు వరమొసగు శుభమొసగు. #JaiSriRam

దశరధుని వంశాన ఉదయించి 
ధర్మాన్ని పాలించ వెలసిన దశరథ రామ్
అంతరమున వైదేహినోదార్చి 
వైభోగముల తేల్చ వెలసిన జానకిరామ్
రక్కసి మూకల ముట్టడగించగ 
దండము దాల్చిన కోసల రామ్
సేవలు నెరపిన వానర యోధుల 
మనసుల వెలసిన పావన రామ్ 
నీనామ సంకీర్తనే జగములకు నిత్యం
జయమొసగు వరమొసగు శుభమొసగు.
#JaiSriRam
రామ్ (@ysj_45) 's Twitter Profile Photo

శ్రీవారి భార్యగా చెప్పబడే బీబీ నాంచారమ్మ (ముస్లిం) శ్రీ రాముడి వీర భక్తుడు కబీర్ దాస్ (ముస్లిం) వీరబ్రహ్మేంద్ర స్వామి వీర భక్తుడు కక్క (ఎస్సీ) అయ్యప్ప స్వామికి ప్రియ మిత్రుడు వావర్ (ముస్లిం) హిందూమతానికి చెందిన పాటలు అద్వితీయంగా, అమిత భక్తితో పాడటంలో ప్రసిద్ధుడు జేసుదాసు

World of Statistics (@stats_feed) 's Twitter Profile Photo

🇮🇳 Indian inventions and discoveries: Glass blowing 🏺 Diamond mining 💎 Fibonacci numbers 0️⃣1️⃣1️⃣2️⃣3️⃣ Zero 🅾️ Universal Serial Bus (USB) 🔗 Chess ♟️ Yoga 🧘‍♀️ Shampoo 🧴 Wireless communication 📻 Buttons 🔘 Cotton 🧶 Cataract surgery 👁️ Plastic surgery 👃 Natural Fibres 🌾

Ravi Teja Raju (@badabagni) 's Twitter Profile Photo

Happy New Year 🚗✨ Tata Motors Cars Wishing you another year of innovation, excellence, and driving dreams forward. Here’s to making 2025 a milestone year for amazing journeys and sustainable mobility! #HappyNewYear2025 #TataMotors

Cultural Chronicler (@cultchron) 's Twitter Profile Photo

The movie Chhava moved many to tears with its depiction of Chhatrapati Sambhaji Maharaj’s torture. However, his real suffering was far more brutal and horrific than what what was shown in the film The TRUE story of Sambhaji’s BRUTAL execution 🧵

The movie Chhava moved many to tears with its depiction of Chhatrapati Sambhaji Maharaj’s torture. However, his real suffering was far more brutal and horrific than what what was shown in the film 

The TRUE story of Sambhaji’s BRUTAL execution 🧵
Sudarsan Pattnaik (@sudarsansand) 's Twitter Profile Photo

Jai Jagannath! 🙏 On the auspicious occasion of Maha Prabhu #Rathyatra, I created a Sand Art installation with 101 idols of Maha Prabhu Jagannath at #Puri Beach, Odisha. May His blessings guide us all. #JaiJagannath #Rathyatra2025

Jai Jagannath! 🙏
On the auspicious occasion of Maha Prabhu #Rathyatra, I created a Sand Art installation with 101 idols of Maha Prabhu Jagannath at #Puri Beach, Odisha.
May His blessings guide us all.
#JaiJagannath #Rathyatra2025