Ravi Teja Raju (@badabagni) 's Twitter Profile
Ravi Teja Raju

@badabagni

👉BELIEVES IN-MASTER AGE OF SECRETS🙏
👉AS A MAN THINKETH🎓
👉WHAT YOU THINK YOU BECOME🎖
👉DO YOUR WORK N DISAPPEAR👌
👉ALL IS WELL👍
👉LOVE YOUR MOTHERLAND❤

ID: 383715157

calendar_today02-10-2011 11:26:11

33 Tweet

81 Followers

919 Following

Ravi Teja Raju (@badabagni) 's Twitter Profile Photo

దశరధుని వంశాన ఉదయించి  ధర్మాన్ని పాలించ వెలసిన దశరథ రామ్ అంతరమున వైదేహినోదార్చి  వైభోగముల తేల్చ వెలసిన జానకిరామ్ రక్కసి మూకల ముట్టడగించగ  దండము దాల్చిన కోసల రామ్ సేవలు నెరపిన వానర యోధుల  మనసుల వెలసిన పావన రామ్  నీనామ సంకీర్తనే జగములకు నిత్యం జయమొసగు వరమొసగు శుభమొసగు. #JaiSriRam

దశరధుని వంశాన ఉదయించి 
ధర్మాన్ని పాలించ వెలసిన దశరథ రామ్
అంతరమున వైదేహినోదార్చి 
వైభోగముల తేల్చ వెలసిన జానకిరామ్
రక్కసి మూకల ముట్టడగించగ 
దండము దాల్చిన కోసల రామ్
సేవలు నెరపిన వానర యోధుల 
మనసుల వెలసిన పావన రామ్ 
నీనామ సంకీర్తనే జగములకు నిత్యం
జయమొసగు వరమొసగు శుభమొసగు.
#JaiSriRam