Vemparala Srinivasarao (@vemparalasrini5) 's Twitter Profile
Vemparala Srinivasarao

@vemparalasrini5

అమరావతికి శంకుస్థాపన చేసావు అది ఆగిపోయింది కేంద్రానికి సంబంధం లేదని. నా అయోధ్య రామాలయం అయిన పూర్తి అయ్యేలాగా చట్టాన్ని చెయ్యి నాయనా లేకపోయే తర్వాత వచ్చేవాళ్ళు క

ID: 1291322040926875648

calendar_today06-08-2020 10:35:57

69,69K Tweet

869 Takipçi

440 Takip Edilen

Anusha vundavalli (@anushavundavali) 's Twitter Profile Photo

ఎం రోయి Avesh Kumar Singh వ్యూస్ అన్నావ్ పెద్ద పోటుగాడు అని ఎలివేషన్స్ వేసావ్ 😆 లైవ్ లో పైడ్ వ్యూస్ కొనుక్కునే పేడ మొఖం నువ్వు 😜 Santhu Babu TDP లైవ్ వ్యూస్ కౌంట్ మా సంతు బాబు కుడా పెంచి చూపించగలడు 🤷‍♀️ ఎమ్మా ipac అడివి ఇంగ్లీష్ లో ట్రాన్స్లెట్ చేసుకుని చదువుకో ట్వీట్.

ఎం రోయి <a href="/AveshKumarSingh/">Avesh Kumar Singh</a> వ్యూస్ అన్నావ్ పెద్ద పోటుగాడు అని ఎలివేషన్స్ వేసావ్ 😆 లైవ్ లో పైడ్ వ్యూస్ కొనుక్కునే పేడ మొఖం నువ్వు 😜 <a href="/SanthuTdp/">Santhu Babu TDP</a> లైవ్ వ్యూస్ కౌంట్ మా సంతు బాబు కుడా పెంచి చూపించగలడు 🤷‍♀️ ఎమ్మా ipac అడివి ఇంగ్లీష్ లో ట్రాన్స్లెట్ చేసుకుని చదువుకో ట్వీట్.
K Raghu Rama Krishna Raju (RRR) (@kraghuraju) 's Twitter Profile Photo

ఉండి నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు విజ్ఞప్తి.. రేపు ఉదయం 10 గంటలకు ఉండి సెంటర్ లో నారా చంద్రబాబు నాయుడు గారు "ప్రజాగళం" సభ నిర్వహించనున్నారు.. కావున తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో విచ్చేసి ఈ

Vemparala Srinivasarao (@vemparalasrini5) 's Twitter Profile Photo

20 రోజుల అమరావతి రైతుల కృతజ్ఞతా పాదయాత్ర అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమల చేరుకుంటున్నది🙏.. #అమరావతి #AndhraPradesh

Vemparala Srinivasarao (@vemparalasrini5) 's Twitter Profile Photo

సర్వే రాళ్ల పైన జగన్ ఫోటో కోసం, రూ.640 కోట్లు తగలేసాడు.. ఎలాంటి వాడో చూడండి.. #NaraChandrababuNaidu #AndhraPradesh

Vemparala Srinivasarao (@vemparalasrini5) 's Twitter Profile Photo

కమ్మ కులంపైన విషం చిమ్మిన విజయసాయి రెడ్డికి ఘాటైన కౌంటర్...

Telugu Desam Party (@jaitdp) 's Twitter Profile Photo

ప్రస్తుతం ఆయన ఒక సాధారణ పులివెందుల ఎమ్మెల్యే. మాజీ సియం కాబట్టి, ఇవ్వాల్సిన భద్రతే ఇస్తున్నాం. గతంలో చంద్రబాబు గారికి, ఏ బుల్లెట్ ప్రూఫ్ కారు ఇచ్చారో, ఇప్పుడూ అదే, "ఫేకు జగన్" కి ఇచ్చాం. టాటా సఫారీ ఎక్కే రేంజ్ నాది కాదని, నువ్వు ఆడే ఫేక్ డ్రామాలు ఇవి. #StopWhatYouStartedFekuJagan

Vemparala Srinivasarao (@vemparalasrini5) 's Twitter Profile Photo

*కొలంబియన్ మాఫియా డాన్ పాబ్లో ఎస్కోబార్‌ని మించిన నేర సామ్రాజ్యాన్ని నిర్మించిన ఇండియన్ ఎస్కోబార్ వైయస్ జగన్...* *అధికారంలో ఉంటే కిమ్ జంగ్ ఉన్ లా నియంతృత్వం !* *అధికారం లేకపోతే పాబ్లో ఎస్కోబార్ లా ఆరాచకత్వం !!* #FekuJagan #EndOfYCP #AndhraPradesh

*కొలంబియన్ మాఫియా డాన్ పాబ్లో ఎస్కోబార్‌ని మించిన నేర సామ్రాజ్యాన్ని నిర్మించిన ఇండియన్ ఎస్కోబార్ వైయస్ జగన్...*

*అధికారంలో ఉంటే కిమ్ జంగ్ ఉన్ లా నియంతృత్వం !*

*అధికారం లేకపోతే పాబ్లో ఎస్కోబార్ లా ఆరాచకత్వం !!*

#FekuJagan #EndOfYCP #AndhraPradesh
Vemparala Srinivasarao (@vemparalasrini5) 's Twitter Profile Photo

మాచెర్ల అసెంబ్లీ: 25 సంవత్సరాల తర్వాత విజయం సాధించనున్న తెలుగుదేశం. కారణం: ఇటువంటి వీరనారులు #Macherla #TDP

మాచెర్ల అసెంబ్లీ: 

25 సంవత్సరాల తర్వాత విజయం సాధించనున్న తెలుగుదేశం.

కారణం: ఇటువంటి వీరనారులు

#Macherla     #TDP
Vemparala Srinivasarao (@vemparalasrini5) 's Twitter Profile Photo

లండన్ లో చదువుతున్న తన పిల్లల సెక్యూరిటీ కోసం జగన్ రెడ్డి, జనం సొమ్ము 200 కోట్లు తగలేశాడు. #FekuJagan #EndOfYCP #AndhraPradesh

లండన్ లో చదువుతున్న తన పిల్లల సెక్యూరిటీ కోసం జగన్ రెడ్డి, జనం సొమ్ము 200 కోట్లు తగలేశాడు.
#FekuJagan 
#EndOfYCP 
#AndhraPradesh
Vemparala Srinivasarao (@vemparalasrini5) 's Twitter Profile Photo

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి పేరు కంటే తన పేరు పెద్దగా పెట్టుకున్న జగన్ రెడ్డి ఫ్యాక్షన్ మనస్తత్వంపై తిరగబడిన దళిత జనం. #FekuJagan #EndOfYCP #AndhraPradesh

78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 🇮🇳 🙏🙏🙏🙏🙏 #IndependenceDay2024

Vemparala Srinivasarao (@vemparalasrini5) 's Twitter Profile Photo

జగన్ వంటి సైకో మనస్తత్వాన్ని జనం ఎప్పుడూ చూసి ఉండరు. చావు దగ్గరికి వెళ్లి నవ్వుతాడు. అన్న క్యాంటీన్ల ద్వారా ప్రజల ఆకలి తీరుస్తుంటే ఏడుస్తాడు.. జగన్‌ని సైకో అనడంలో తప్పేముంది! #5RupeeMealAtAnnaCanteens #EndOfYCP #AndhraPradesh

గజదొంగ జగన్ ముఠా సభ్యుడు జోగి రమేష్ నకిలీ ఆధార్ నెంబర్లతో అగ్రిగోల్డ్ భూమి కబ్జా చేశాడు. #FekuJagan #EndOfYCP #AndhraPradesh

గజదొంగ జగన్ ముఠా సభ్యుడు జోగి రమేష్ నకిలీ ఆధార్ నెంబర్లతో అగ్రిగోల్డ్ భూమి కబ్జా చేశాడు. #FekuJagan #EndOfYCP #AndhraPradesh
Vemparala Srinivasarao (@vemparalasrini5) 's Twitter Profile Photo

ఏంటి జగన్ రెడ్డీ? మీ పార్టీ ఇలా పుచ్చిపోయింది?  కామ పిశాచాల కోసమే ఒక పార్టీ పెట్టినట్టుంది. తమర్ని ఏ-1 అని, మీ సహచర నేరగాడు విసా రెడ్డిని ఏ-2 అని పిలుచుకుంటారు ప్రజలు. కానీ అసలు మీ పార్టీనే "ఎ ఫర్ అడల్ట్" పార్టీలా ఉందే!!! #YKamaParty #FekuJagan #EndOfYCP #AndhraPradesh

ఏంటి జగన్ రెడ్డీ? మీ పార్టీ ఇలా పుచ్చిపోయింది?  కామ పిశాచాల కోసమే ఒక పార్టీ పెట్టినట్టుంది. తమర్ని ఏ-1 అని, మీ సహచర నేరగాడు విసా రెడ్డిని ఏ-2 అని పిలుచుకుంటారు ప్రజలు. కానీ అసలు మీ పార్టీనే "ఎ ఫర్ అడల్ట్" పార్టీలా ఉందే!!!
#YKamaParty
#FekuJagan
#EndOfYCP
#AndhraPradesh
Vemparala Srinivasarao (@vemparalasrini5) 's Twitter Profile Photo

విజయవాడ సింగ్ నగర్ లో సీఎం చంద్రబాబు గారి పర్యటన. వరద ప్రభావిత ప్రాంతాలు పరిశీలించిన సీఎం చంద్రబాబు గారు. బుడమేరు ముంపు ప్రాంతాల గురించి అడిగి తెలుసుకున్న సీఎం. బోటులో వెళ్లి వరద బాధిత ప్రాంతాలు పరిశీలించిన చంద్రబాబు గారు. #2024APFloodsRelief #NaraChandraBabuNaidu #AndhraPradesh

Vemparala Srinivasarao (@vemparalasrini5) 's Twitter Profile Photo

ప్రభుత్వం తమని అన్ని విధాలుగా ఆదుకుంటుందని, సమయానికి ఆహారం, పాలు, మంచి నీళ్ళు అన్నీ అందుతున్నాయి అంటున్న బాధితులు. చంద్రబాబు గారు అర్ధరాత్రి కూడా తమ కోసం పని చేస్తున్నారని భరోసాగా చెప్తున్న బాధితులు #APGovtWithFloodVictims #CBNsFatherlyCare #2024APFloodsRelief #AndhraPradesh

Vemparala Srinivasarao (@vemparalasrini5) 's Twitter Profile Photo

విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో డ్రోన్ సాయంతో ఆహారం అందిస్తున్న ప్రభుత్వం. ఒక పక్క బొట్లు, ఒక పక్క హెలికాప్టర్లు, మరో పక్క డ్రోన్స్.. అన్ని విధాలుగా ప్రజలని ఆదుకుంటున్న ప్రభుత్వం #APGovtWithFloodVictims #CBNsFatherlyCare #2024APFloodsRelief #AndhraPradesh