T Ram Mohan Reddy (@trammohanredd12) 's Twitter Profile
T Ram Mohan Reddy

@trammohanredd12

MLA From (Parigi constituency), DCC President Vikarabad, established TRR educational institutions of engineering, medical sciences, & pharmacy.

ID: 1437673423430250497

linkhttp://www.manaparigimla.in calendar_today14-09-2021 07:04:01

101 Tweet

396 Takipçi

222 Takip Edilen

T Ram Mohan Reddy (@trammohanredd12) 's Twitter Profile Photo

పరిగి పట్టణంలోని ప్రజా భవన్ (ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో) SC కార్పోరేషన్ సహకారంతో 3 నెలలు ఉచిత శిక్షణపూర్తి చేసుకున్న 70 మంది SC మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు-సర్టిఫికేట్లను అందజేయడం జరిగింది. #TelanganaRising #TelanganaCongress #ParigiRising #WomenEmpowerment

పరిగి పట్టణంలోని ప్రజా భవన్ (ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో) SC కార్పోరేషన్ సహకారంతో 3 నెలలు ఉచిత శిక్షణపూర్తి చేసుకున్న 70 మంది SC మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు-సర్టిఫికేట్లను అందజేయడం జరిగింది.

#TelanganaRising #TelanganaCongress
#ParigiRising #WomenEmpowerment
T Ram Mohan Reddy (@trammohanredd12) 's Twitter Profile Photo

పరిగి పట్టణంలోని ప్రజా భవన్ (ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో) SC కార్పోరేషన్ సహకారంతో 3 నెలలు ఉచిత శిక్షణపూర్తి చేసుకున్న 70 మంది SC మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు-సర్టిఫికేట్లను అందజేయడం జరిగింది. #TelanganaRising #TelanganaCongress #ParigiRising #WomenEmpowerment

T Ram Mohan Reddy (@trammohanredd12) 's Twitter Profile Photo

ఈరోజు పరిగి పట్టణంలో రూ.27 కోట్ల TVVP నిధులతో అత్యాధునిక వసతి సౌకర్యాలతో 30 పడకల నుంచి స్థాయి పెంచుతూ 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రిగా స్థాయి పెంచుట కొరకు ఆస్పత్రి నిర్మాణ పనులకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గారితో కలసి పరిగి MLA Dr.TRR గారు శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు,చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారు,చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి & తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు పాల్గొన్నారు. Damodar Raja Narasimha Gaddam Prasad Kumar Buyyani Manohar Reddy Konda Vishweshwar Reddy #Parigirising #TelanganaRising

T Ram Mohan Reddy (@trammohanredd12) 's Twitter Profile Photo

మీ నాయకుడు పరిగి అభివృద్ధికి తపించే నిరంతర శ్రామికుడు - మంత్రి దామోదర రాజనర్సింహ గారు. #ParigiMLA #MLATRR #ParigiRising #TelanganaRising #Damodararajanarasimha #Healthminister

T Ram Mohan Reddy (@trammohanredd12) 's Twitter Profile Photo

పరిగి నియోజకవర్గం శివారెడ్డిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు సుజాత, లావణ్య, షరీఫా గార్ల ఇళ్ల నిర్మాణ పనులను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించాను. ఇళ్ల నిర్మాణంపై వారు ఇచ్చిన అభిప్రాయాలు చాలా సంతోషాన్ని కలిగించింది. #TelanganaRising #ParigiRising #Indirammaillu #MLATRR

T Ram Mohan Reddy (@trammohanredd12) 's Twitter Profile Photo

నాగర్‌కర్నూల్‌ జిల్లా మన్ననూరు ఐటీడీఏ పరిధిలోని అమ్రాబాద్‌ మండలం మాచారంలో ఇందిర సౌర గిరి జల వికాసం పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గారు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు మరియు మంత్రులు, సహచర ఎమ్మెల్యేలతో కలిసి పాల్గొన్నాను. #TelanganaRising

నాగర్‌కర్నూల్‌ జిల్లా మన్ననూరు ఐటీడీఏ పరిధిలోని అమ్రాబాద్‌ మండలం మాచారంలో ఇందిర సౌర గిరి జల వికాసం పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గారు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు మరియు మంత్రులు, సహచర ఎమ్మెల్యేలతో కలిసి పాల్గొన్నాను.

#TelanganaRising
T Ram Mohan Reddy (@trammohanredd12) 's Twitter Profile Photo

తాండూరు పట్టణంలో ఏర్పాటుచేసిన తాండూరు నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశంలో తాండూరు MLA Buyyani Manohar Reddy గారు,ఇంచార్జీ వినోద్ కుమార్ రెడ్డి గారు,నరేందర్ రాంశెట్టి గార్లతో కలిసి పాల్గొన్నాను. Telangana Congress #TelanganaCongress

తాండూరు పట్టణంలో ఏర్పాటుచేసిన తాండూరు నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశంలో తాండూరు MLA Buyyani Manohar Reddy గారు,ఇంచార్జీ వినోద్ కుమార్ రెడ్డి గారు,నరేందర్ రాంశెట్టి గార్లతో కలిసి పాల్గొన్నాను.

Telangana Congress #TelanganaCongress
T Ram Mohan Reddy (@trammohanredd12) 's Twitter Profile Photo

డిజిటల్ ఇండియా మరియు కంప్యూటర్ విప్లవ పితామహుడు, ఆధునిక భారతదేశ సృష్టికర్త, భారతరత్న,గౌరవనీయులైన మాజీ ప్రధాని దివంగత శ్రీ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు నా నివాళులు.. #RajivGandhi Telangana Congress Congress

డిజిటల్ ఇండియా మరియు కంప్యూటర్ విప్లవ పితామహుడు, ఆధునిక భారతదేశ సృష్టికర్త, భారతరత్న,గౌరవనీయులైన మాజీ ప్రధాని దివంగత శ్రీ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు నా నివాళులు..

#RajivGandhi
Telangana Congress Congress
T Ram Mohan Reddy (@trammohanredd12) 's Twitter Profile Photo

ఈరోజు పరిగి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి వర్ధంతిని పురస్కరించుకొని వారి చిత్రపటానికి PCC పరిశీలకులు వినోద్ రెడ్డి గారు గారు,రాంశెట్టి.నరేందర్ గారు మరియు స్థానిక నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది.

పరిగి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశంలో పిసిసి పరిశీలకులు వినోద్ రెడ్డి గారు గారు,రాంశెట్టి.నరేందర్ గారితో కలిసి పాల్గొనడం జరిగింది. #telanganacongress Telangana Congress Bomma Maheshkumar goud

పరిగి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశంలో పిసిసి పరిశీలకులు వినోద్ రెడ్డి గారు గారు,రాంశెట్టి.నరేందర్ గారితో కలిసి పాల్గొనడం జరిగింది.  #telanganacongress
Telangana Congress  Bomma Maheshkumar goud
T Ram Mohan Reddy (@trammohanredd12) 's Twitter Profile Photo

పరిగి నియోజకవర్గం గండిడ్ మండల కేంద్రంలోని రైతు వేదికలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన 288 ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ కాపీలను లబ్ధిదారులకు స్థానిక నాయకులు,అధికారులతో కలిసి అందజేయడం జరిగింది. Telangana Congress Uttam Kumar Reddy Ponguleti Srinivasa Reddy Telangana CMO #Indhirarammaillu #Parigirising

పరిగి నియోజకవర్గం గండిడ్ మండల కేంద్రంలోని రైతు వేదికలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన 288 ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ కాపీలను లబ్ధిదారులకు స్థానిక నాయకులు,అధికారులతో కలిసి అందజేయడం జరిగింది.
Telangana Congress Uttam Kumar Reddy Ponguleti Srinivasa Reddy Telangana CMO
#Indhirarammaillu #Parigirising
T Ram Mohan Reddy (@trammohanredd12) 's Twitter Profile Photo

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు శ్రీ Bomma Maheshkumar goud గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు..💐

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు శ్రీ  Bomma Maheshkumar goud గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు..💐
T Ram Mohan Reddy (@trammohanredd12) 's Twitter Profile Photo

మహమ్మదాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదికలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన 271 ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ కాపీలను లబ్ధిదారులకు స్థానిక నాయకులతో & అధికారులతో కలిసి అందజేయడం జరిగింది. #Indirammaillu #telanganarising #ParigiRising Telangana Congress Ponguleti Srinivasa Reddy

మహమ్మదాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదికలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన 271 ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ కాపీలను లబ్ధిదారులకు స్థానిక నాయకులతో & అధికారులతో కలిసి అందజేయడం జరిగింది.

#Indirammaillu #telanganarising #ParigiRising Telangana Congress  Ponguleti Srinivasa Reddy
T Ram Mohan Reddy (@trammohanredd12) 's Twitter Profile Photo

నిజాంపేట కొలన్ గోపాల్ రెడ్డి కన్వెన్షన్ లో జైహింద్ యాత్ర సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ గార్లతో మరియు మంత్రులతో కలిసి పాల్గొనడం జరిగింది. Telangana Congress #JaiHindSabha Bomma Maheshkumar goud

నిజాంపేట కొలన్ గోపాల్ రెడ్డి  కన్వెన్షన్ లో జైహింద్ యాత్ర సభలో  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ గార్లతో మరియు మంత్రులతో కలిసి పాల్గొనడం జరిగింది.

Telangana Congress #JaiHindSabha
Bomma Maheshkumar goud
T Ram Mohan Reddy (@trammohanredd12) 's Twitter Profile Photo

పరిగి నియోజకవర్గం శివారెడ్డిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన (నియోజకవర్గంలో మొట్టమొదటిది) ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ పూజా కార్యక్రమానికి హాజరై ప్రారంభించడం జరిగింది. #Indhirammaillu #TelanganaRising #parigiRising #MLATRR

పరిగి నియోజకవర్గం శివారెడ్డిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన (నియోజకవర్గంలో మొట్టమొదటిది) ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ పూజా కార్యక్రమానికి హాజరై ప్రారంభించడం జరిగింది.
#Indhirammaillu #TelanganaRising #parigiRising #MLATRR
T Ram Mohan Reddy (@trammohanredd12) 's Twitter Profile Photo

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి, ఉపముఖ్యమంత్రి వర్యులు Bhatti Vikramarka Mallu గారికి జన్మదిన శుభాకాంక్షలు.

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి, ఉపముఖ్యమంత్రి వర్యులు Bhatti Vikramarka Mallu గారికి జన్మదిన శుభాకాంక్షలు.
T Ram Mohan Reddy (@trammohanredd12) 's Twitter Profile Photo

పరిగి పట్టణంలోని ప్రజా భవన్ (ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం)లో పరిగి మున్సిపాలిటీకి చెందిన 299 లబ్ధిదారులకి ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ లను స్థానిక నాయకులు,అధికారులతో కలిసి అందిచడం జరిగింది. #TelanganaRising #ParigiRising #Parigi Ponguleti Srinivasa Reddy Telangana Congress

పరిగి పట్టణంలోని ప్రజా భవన్ (ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం)లో పరిగి మున్సిపాలిటీకి చెందిన 299 లబ్ధిదారులకి ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ లను స్థానిక నాయకులు,అధికారులతో కలిసి అందిచడం జరిగింది.

#TelanganaRising #ParigiRising #Parigi
Ponguleti Srinivasa Reddy Telangana Congress