Danasari Seethakka (@seethakkamla) 's Twitter Profile
Danasari Seethakka

@seethakkamla

Ex Naxalite, MA, PhD, Advocate, Currently LLM Student, Cabinet Minister for Panchayat Raj & Rural Development,RWS, and Women & Child Welfare,Telangana. Mulug

ID: 1187739234863591425

linkhttps://telangana.gov.in/legislative-assembly calendar_today25-10-2019 14:34:53

4,4K Tweet

135,135K Takipçi

1,1K Takip Edilen

Women Safety Wing, Telangana Police (@tg_womensafety) 's Twitter Profile Photo

#WomenSafetyWing The nodal agency for Telangana Anti-Human Trafficking Units is organizing.. 📣 NATIONAL LEVEL CONSULTATION on: Emerging Trends in Human Trafficking & Strategies to Combat Them! #EndTrafficking #HumanTrafficking #Awareness #Telangana #India

#WomenSafetyWing The nodal agency for Telangana Anti-Human Trafficking Units is organizing..

📣 NATIONAL LEVEL CONSULTATION on:
Emerging Trends in Human Trafficking & Strategies to Combat Them!

#EndTrafficking #HumanTrafficking #Awareness #Telangana  #India
District Collector Mulugu (@collectormulugu) 's Twitter Profile Photo

గౌరవ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ గారికి ఘన స్వాగతం పలికిన రాష్ట్ర పంచాయితి రాజ్,గ్రామీణాభివృద్ధి, స్త్రీ,శిశు సంక్షేమ, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి Danasari Seethakka, భద్రాచలం శాసన సభ్యులు తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్. Telangana CMO #Mulugu

District Collector Mulugu (@collectormulugu) 's Twitter Profile Photo

గౌరవ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ గారు రాష్ట్ర పంచాయితి రాజ్,గ్రామీణాభివృద్ధి,స్త్రీ, శిశు సంక్షేమ, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి Danasari Seethakka గారు, కలెక్టర్ దివాకర టి.ఎస్. గారు మరియు ప్రముఖులతో రామప్ప శ్రీ రుద్రేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు. #ramappatemple #Mulugu

గౌరవ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ గారి ములుగు జిల్లా పర్యటనలో భాగంగా గౌరవ రాష్ట్ర PR&RD, RWS, WCD&SC మంత్రి వర్యులు Danasari Seethakka గారు, గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మరియు గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరియు తదితర ఉన్నత అధికారులు లక్నవరం సరస్సును సందర్శించడం జరిగింది.

Shikha Goel, IPS (@shikhagoel_ips) 's Twitter Profile Photo

NATIONAL CONSULTATION: Emerging Trends in #HumanTrafficking & Strategies to Combat Them by Women Safety Wing, Telangana Police in collaboration with International Justice Mission #Trafficking is a global crisis & the event is our effort to speak for those who can’t, explore strategies, share best practices from ⬇️

Telangana Congress (@inctelangana) 's Twitter Profile Photo

మహిళల సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి గారు విభిన్న ఆలోచనలతో పథకాలు తీసుకువస్తున్నారు. 64 లక్షల మంది మహిళలు సొంత కాళ్ళ మీద నిలబడేందుకు 17 రకాల వ్యాపారాలను మా సేర్ఫ్ సంస్థ ద్వారా చేపట్టడం జరుగుతుంది. : మంత్రి సీతక్క గారు. 📍 శిల్పారామం షాపింగ్ కాంప్లెక్స్, హైదరాబాద్.

District Collector Mulugu (@collectormulugu) 's Twitter Profile Photo

భారీ వర్షాల దృష్ట్యా పసర గుండ్లవాగు, మొండియాలతొగు, కొండపర్తి ప్రాంతాలను గౌరవ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి Danasari Seethakka గారితో కలసి పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ దివాకర టి. ఎస్. మరియు జిల్లా అధికార యంత్రాంగం Telangana CMO

Sama Ram Mohan Reddy (@rammohaninc) 's Twitter Profile Photo

ములుగు ప్ర‌జ‌ల‌కు అండ‌గా మంత్రి Danasari Seethakka జోరు వాన‌లోనూ స‌హ‌య‌క కార్య‌క్ర‌మాల్లో స్వ‌యంగా పాల్గొన్న సీత‌క్క‌ ప్ర‌భుత్వ యంత్రాగానికి సూచ‌న‌లు చేస్తూ ప్ర‌జ‌ల‌కు భ‌రోసా #Congress #PrajaPalana

Telangana Congress (@inctelangana) 's Twitter Profile Photo

ములుగు జిల్లాలో స‌హ‌య‌క కార్య‌క్ర‌మాల్లో స్వ‌యంగా పాల్గొన్న మంత్రి సీత‌క్క‌ గారు. ప్ర‌భుత్వ యంత్రాగానికి సూచ‌న‌లు చేస్తూ, ప్ర‌జ‌ల‌కు భ‌రోసా కలిపించారు. #TelanganaRains2024

Sama Ram Mohan Reddy (@rammohaninc) 's Twitter Profile Photo

మహబూబాబాద్ లో వరద పరిస్థితిపై స్థానిక ఎంఎల్ఏ, కలెక్టర్, ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులతో మంత్రి Danasari Seethakka సమీక్ష. క్షేత్రస్థాయి అధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్స్, వెళ్తున్న సహాయ కార్యక్రమాలపై ఆరా మహబూబాబాద్ లో వరద తీవ్రత అధికంగా ఉన్నందున ఈరోజు రాత్రి మహబూబాబాద్ లోని బస చేయనున్న

మహబూబాబాద్ లో వరద పరిస్థితిపై స్థానిక ఎంఎల్ఏ, కలెక్టర్, ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులతో మంత్రి Danasari Seethakka సమీక్ష.

క్షేత్రస్థాయి అధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్స్, వెళ్తున్న సహాయ కార్యక్రమాలపై ఆరా

మహబూబాబాద్ లో వరద తీవ్రత అధికంగా ఉన్నందున ఈరోజు రాత్రి మహబూబాబాద్ లోని బస చేయనున్న
BIG TV Breaking News (@bigtvtelugu) 's Twitter Profile Photo

మహబూబాబాద్: వరద ప్రవాహానికి బంధం చెరువు వద్ద దెబ్బ తిన్న రోడ్లు, ఇళ్లను పరిశీలించిన మంత్రి సీతక్క #HeavyRains #MinisterSeethakka #Congress #Mahabubabad #NewsUpdtes #Bigtv Telangana Congress Revanth Reddy Danasari Seethakka

Congress for Telangana (@congress4ts) 's Twitter Profile Photo

మహబూబాబాద్: వరద ప్రవాహానికి బంధం చెరువు వద్ద దెబ్బ తిన్న రోడ్లు, ఇళ్లను పరిశీలించిన మంత్రి సీతక్క Mahabubabad: Minister Seethakka inspected the roads and houses damaged by the flood at Bandham Cheruvu. #Seethakka • Danasari Seethakka

MAHABUBABAD DISTRICT POLICE (@mhbdpolice) 's Twitter Profile Photo

జిల్లాలో భారీ వర్షాల వల్ల సంభవించిన వరదల ప్రభావానికి దెబ్బతిన్న ప్రాంతాలను గౌరవ మంత్రి Danasari Seethakka, Collector Mahabubabad మరియు ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి పరిశీలించి...సహాయక చర్యలను పర్యవేక్షించిన SP MAHABUBABAD సుధీర్ రాంనాథ్ కేకన్, IPS. DGP TELANGANA POLICE Telangana Police

జిల్లాలో భారీ వర్షాల వల్ల సంభవించిన వరదల ప్రభావానికి దెబ్బతిన్న ప్రాంతాలను గౌరవ మంత్రి Danasari Seethakka, Collector Mahabubabad మరియు ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి పరిశీలించి...సహాయక చర్యలను పర్యవేక్షించిన SP MAHABUBABAD సుధీర్ రాంనాథ్ కేకన్, IPS.

DGP TELANGANA POLICE Telangana Police
Congress for Telangana (@congress4ts) 's Twitter Profile Photo

మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలం పురుషోత్తమయ గూడెం వద్ద ఆకేరు వాగు ఉధృతికి కొట్టుకుపోయిన హైలెవల్ వంతెనను, పంట పొలాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిశీలించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, సీతక్క గారు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, ఎంపీ పోరిక బలరాంనాయక్

Telangana CMO (@telanganacmo) 's Twitter Profile Photo

మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన పదో తరగతి విద్యార్థిని ముత్యాల సాయి సింధు వరద సహాయక కార్యక్రమాల కోసం తన ఔదార్యాన్ని చాటుకున్నారు. వరదల్లో సర్వం కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వానికి అండగా నిలవడానికి తన కిట్టీ బ్యాంకులో పొదుపు చేసుకున్న3 వేల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ

Danasari Seethakka (@meeseethakka) 's Twitter Profile Photo

Chaired a review meeting with #MissionBhagiratha & #Panchayatraj officials on drinking water, sanitation, mosquito control, and power supply restoration in flood-hit areas. Decided to form five-member committee at mandal level for effective monitoring and recovery. #FloodRelief

Telangana Awaaz (@telanganaawaaz) 's Twitter Profile Photo

ములుగులో 500 ఎక‌రాల్లో చెట్లు నేల‌కొర‌గ‌డంపై మంత్రి సీత‌క్క ఆరా.. సెక్రటేరియట్ నుంచి పీసీసీఎఫ్‌, డీఎఫ్ఓల‌తో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి ల‌క్ష వరకు చెట్లు నేల‌కూలి భారీ స్థాయిలో అట‌వీ విధ్వంసం జ‌ర‌గ‌డం ప‌ట్ల విస్మయం వృక్షాలు కూలడంపై విచారణకు ఆదేశించినట్లు వెల్లడించిన సీతక్క

Congress for Telangana (@congress4ts) 's Twitter Profile Photo

ఆసిఫాబాద్ జిల్లాలో ఆటో డ్రైవర్ దాడిలో తీవ్రంగా గాయ‌ప‌డి గాంధి ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న మ‌హిళ‌ను ప‌ర‌మార్శించిన మంత్రి సీత‌క్క‌. Minister Seethakka visited the woman who was severely injured in an attack by an auto driver in Asifabad district, currently she is receiving

Kokkirala Premsagar Rao (@premsagarraok) 's Twitter Profile Photo

హైదరాబాద్ లోని మంచిర్యాల ఎమ్మెల్యే గారి నివాసానికి విచ్చేసిన రాష్ట్ర శిశు సంక్షేమ,గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి శ్రీ Danasari Seethakka గారికి స్వాగతం పలికిన మంచిర్యాలఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,జిల్లా డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ గార్లు..