Anji Adoni (@anji_adoni) 's Twitter Profile
Anji Adoni

@anji_adoni

🏵️📿 ఓం నమో భగవతే వాసుదేవాయ 📿🏵️

ID: 1267681500574756864

calendar_today02-06-2020 04:56:56

19,19K Tweet

376 Followers

152 Following

Anji Adoni (@anji_adoni) 's Twitter Profile Photo

🪷 సనాతన సంస్థ ఆధ్వర్యంలో 🐚 #SanatanRashtraShankhnad 🗓️ 17 మే నుండి 19 మే 2025,ఫార్మాగుడి, గోవా 🚩 హిందువుల్లారా, ఇప్పుడు కూడా మేల్కొనకపోతే, ఇక రాబోయే కాలం మనదై ఉండదు ! 🎙️ పద్మశ్రీ సద్గురు బ్రహ్మేశానంద స్వామీజీ 📡 Watch live:- YouTube.com/@SanatanRashtr…

🪷 సనాతన సంస్థ ఆధ్వర్యంలో
 
🐚 #SanatanRashtraShankhnad 

🗓️ 17 మే నుండి 19 మే 2025,ఫార్మాగుడి, గోవా

🚩 హిందువుల్లారా, ఇప్పుడు కూడా మేల్కొనకపోతే, ఇక రాబోయే కాలం మనదై ఉండదు ! 

🎙️ పద్మశ్రీ సద్గురు బ్రహ్మేశానంద స్వామీజీ

📡 Watch live:-
YouTube.com/@SanatanRashtr…
Sanatan Sanstha (@sanatansanstha) 's Twitter Profile Photo

Dr. Koenraad Elst (Koenraad Elst), renowned Belgian scholar, author & Indologist, was conferred the prestigious #Sanatan_Dharmashri Award at Shankhnad Mahotsav 2025 by Sachchidananda Parabrahman Dr. Jayant Athavale for his pioneering research & deep devotion to #SanatanDharma.

Dr. Koenraad Elst (<a href="/ElstKoenraad/">Koenraad Elst</a>), renowned Belgian scholar, author &amp; Indologist, was conferred the prestigious #Sanatan_Dharmashri Award at Shankhnad Mahotsav 2025 by Sachchidananda Parabrahman Dr. Jayant Athavale for his pioneering research &amp; deep devotion to #SanatanDharma.
Anji Adoni (@anji_adoni) 's Twitter Profile Photo

🌼 గురుపూర్ణిమ మహోత్సవం 2025 🌺 జీవితంలో గురువు స్థానం 🟠 గురువు లేకుంటే జీవితం అసంపూర్ణం. తల్లిదండ్రులు జన్మనిస్తారు, గురువు ఆ జన్మకు నిజమైన అర్థాన్ని బోధిస్తారు. 🟠 గురువు మనకు సరైన మార్గదర్శకత్వం వహించి, మన ఆధ్యాత్మిక ఉన్నతికి దోహదపడతారు.🙏 #GuruPurnima #AshadaPurnima

🌼 గురుపూర్ణిమ మహోత్సవం 2025

🌺 జీవితంలో గురువు స్థానం

🟠 గురువు లేకుంటే జీవితం అసంపూర్ణం. తల్లిదండ్రులు జన్మనిస్తారు, గురువు ఆ జన్మకు నిజమైన అర్థాన్ని బోధిస్తారు.

🟠 గురువు మనకు సరైన మార్గదర్శకత్వం వహించి, మన ఆధ్యాత్మిక ఉన్నతికి దోహదపడతారు.🙏

#GuruPurnima #AshadaPurnima
Anji Adoni (@anji_adoni) 's Twitter Profile Photo

🌻రక్షాబంధన్ శుభాకాంక్షలు!🌻 🌸హిందూ సోదరులారా, ఈ రాఖీ పౌర్ణమి నాడు కేవలం మీ సోదరీమణులను మాత్రమే కాకుండా, దేశాన్ని మరియు ధర్మాన్ని కూడా రక్షించడానికి సంకల్పం తీసుకోండి.✊✊ 🚩హిందూ జనజాగృతి సమితి🚩 📞9951022282 #RakshaBandhan2025

🌻రక్షాబంధన్ శుభాకాంక్షలు!🌻

🌸హిందూ సోదరులారా, ఈ రాఖీ పౌర్ణమి నాడు కేవలం మీ సోదరీమణులను మాత్రమే కాకుండా, దేశాన్ని మరియు ధర్మాన్ని కూడా రక్షించడానికి సంకల్పం తీసుకోండి.✊✊

🚩హిందూ జనజాగృతి సమితి🚩
📞9951022282

#RakshaBandhan2025
Anji Adoni (@anji_adoni) 's Twitter Profile Photo

🙏 వినయపూర్వక అభివాదములు ! 🟡 క్రాంతికారుడు ఖుదీరామ్ బోస్ బలిదాన దినం 🗒️ తేది: 11.8.2025 ✊ దేశ సమగ్రత కోసం నిస్వార్థంగా పోరాడిన ఖుదీరామ్ బోస్ 👉 దేశంలో విభజనవాదులను అడ్డుకోవడమే రణధీరుడు ఖుదీరామ్ బోస్‌కు మనం అర్పించే నిజమైన నివాళి! 🚩 హిందూ జనజాగృతి సమితి #khudiramboss

🙏 వినయపూర్వక అభివాదములు !

🟡 క్రాంతికారుడు ఖుదీరామ్ బోస్ బలిదాన దినం

🗒️ తేది: 11.8.2025

✊ దేశ సమగ్రత కోసం నిస్వార్థంగా పోరాడిన ఖుదీరామ్ బోస్

👉 దేశంలో విభజనవాదులను అడ్డుకోవడమే రణధీరుడు ఖుదీరామ్ బోస్‌కు మనం అర్పించే నిజమైన నివాళి!

🚩 హిందూ జనజాగృతి సమితి

#khudiramboss
Anji Adoni (@anji_adoni) 's Twitter Profile Photo

🌻గణేశోత్సవం సందర్భంగా శ్రీ గణేశుని పూజా విధానాన్ని తెలుసుకోండి! 👉 #VinayakaChaviti పూజకు శ్రీ గణేశుని విగ్రహం ఎలా ఉండాలి? 🪷విగ్రహాన్ని బంకమట్టితో తయారు చేయాలి! 🌸'ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్'తో పోలిస్తే, బంకమట్టితో చేసిన విగ్రహంలో శ్రీ గణేశుని పవిత్రకాలు అధిక మాత్రంలో చేరుతాయి.

🌻గణేశోత్సవం సందర్భంగా శ్రీ గణేశుని పూజా విధానాన్ని తెలుసుకోండి!

👉 #VinayakaChaviti పూజకు శ్రీ గణేశుని విగ్రహం ఎలా ఉండాలి?

🪷విగ్రహాన్ని బంకమట్టితో తయారు చేయాలి!

🌸'ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్'తో పోలిస్తే, బంకమట్టితో చేసిన విగ్రహంలో శ్రీ గణేశుని పవిత్రకాలు అధిక మాత్రంలో చేరుతాయి.
Anji Adoni (@anji_adoni) 's Twitter Profile Photo

🙏 ధర్మనిష్ట గల పాలకురాలు, పుణ్యవతి 🟡 అహల్యాదేవి హోల్కర్ గారి వర్ధంతి సందర్భంగా వారికి వినయపూర్వక అభివాదములు 🗒️తేదీ: 13.8.2025 🌸అహల్యాదేవి వలె ధర్మాన్ని అనుసరించి, సంస్కృతిని పరిరక్షించడం ద్వారా లభించే భక్తి యొక్క శక్తిని రాష్ట్ర కార్యం కోసం ఉపయోగించండి. #ahalyabaiholkar

🙏 ధర్మనిష్ట గల పాలకురాలు, పుణ్యవతి

 🟡 అహల్యాదేవి హోల్కర్ 
గారి వర్ధంతి సందర్భంగా వారికి వినయపూర్వక అభివాదములు

🗒️తేదీ: 13.8.2025

🌸అహల్యాదేవి వలె ధర్మాన్ని అనుసరించి, సంస్కృతిని పరిరక్షించడం ద్వారా లభించే భక్తి యొక్క శక్తిని రాష్ట్ర కార్యం కోసం ఉపయోగించండి.

#ahalyabaiholkar
Anji Adoni (@anji_adoni) 's Twitter Profile Photo

🌸 జాతీయ జెండాను ఎత్తులో ఎగురవేయండి ! 🇮🇳 జాతీయ జెండా గౌరవాన్ని కాపాడండి ! 🌸 దేశ సేవ కోసం ప్రతిరోజూ కనీసం 1 గంట కేటాయించండి! 🪷స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!🪷 🌷 స్వాతంత్ర్యం సాధించాం, ఇక 'సుపరిపాలన'ను సాధించడానికి కృషి చేద్దాం! #IndependenceDay #merabharatmahan 🇮🇳

🌸 జాతీయ జెండాను ఎత్తులో ఎగురవేయండి !

🇮🇳 జాతీయ జెండా గౌరవాన్ని కాపాడండి !

🌸 దేశ సేవ కోసం ప్రతిరోజూ కనీసం 1 గంట కేటాయించండి!

 🪷స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!🪷 

🌷 స్వాతంత్ర్యం సాధించాం, ఇక  'సుపరిపాలన'ను సాధించడానికి కృషి చేద్దాం!

#IndependenceDay #merabharatmahan 🇮🇳
Anji Adoni (@anji_adoni) 's Twitter Profile Photo

🌸 ఓ వాసుదేవా, మళ్ళీ అవతరించి ఈ చరాచర సృష్టికి సుఖమును ప్రసాదించు, ఇదే నీ పాదాల చెంత నా ప్రార్థన! 🪻 శ్రీకృష్ణపరమాత్మ చరణారవిందాలకు కోటి కోటి ప్రణామాలు ! 🌸 శ్రీకృష్ణ #Janmashtami (15.8.2025) 🚩 సనాతన సంస్థ వేగవంతమైన ఆధ్యాత్మిక ప్రగతికి మార్గం. #Krushnashtami #Gokulashtami

🌸 ఓ వాసుదేవా, మళ్ళీ అవతరించి ఈ చరాచర సృష్టికి సుఖమును ప్రసాదించు, ఇదే నీ పాదాల చెంత నా ప్రార్థన!

🪻 శ్రీకృష్ణపరమాత్మ చరణారవిందాలకు కోటి కోటి ప్రణామాలు !

🌸 శ్రీకృష్ణ #Janmashtami (15.8.2025) 

🚩 సనాతన సంస్థ వేగవంతమైన ఆధ్యాత్మిక ప్రగతికి మార్గం.

#Krushnashtami #Gokulashtami
Anji Adoni (@anji_adoni) 's Twitter Profile Photo

🙏 శత కోటి ప్రణామాలు! 🌸 మహర్షి అరవింద్ ఘోష్ గారి జయంతి (15.8.2025) 🌼 "ఆధ్యాత్మికత అనేది భారతీయ మనస్సు యొక్క ముఖ్య సంపద. భారతదేశంలో అనంతమైన భావన సహజసిద్ధంగా ఉంటుంది!" 🪷- మహర్షి అరవింద్ ఘోష్ 🚩హిందూ జనజాగృతి సమితి సంప్రదించండి:-99510 22282 #AravindGhosh #SpiritualVibes

🙏 శత కోటి ప్రణామాలు!

🌸 మహర్షి అరవింద్ ఘోష్ గారి జయంతి (15.8.2025) 

🌼 "ఆధ్యాత్మికత అనేది భారతీయ మనస్సు యొక్క ముఖ్య సంపద. భారతదేశంలో అనంతమైన భావన సహజసిద్ధంగా ఉంటుంది!"

🪷- మహర్షి అరవింద్ ఘోష్

🚩హిందూ జనజాగృతి సమితి
 
 సంప్రదించండి:-99510 22282

#AravindGhosh #SpiritualVibes
Anji Adoni (@anji_adoni) 's Twitter Profile Photo

🌸 నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి స్మృతి దినోత్సవం (18.8.2025) సందర్భంగా ఆయనకు మా వినయపూర్వక అభివాదములు !🙏 👉 గుర్తుంచుకోండి, అన్యాయాన్ని భరించడం, అనుచితమైన వాటికి రాజీపడటం అనేవి అతిపెద్ద నేరాలు ! - #netajisubhaschandrabose 🌼 🚩హిందూ జనజాగృతి సమితి 🚩 📞9951022282 #Netaji

🌸 నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి స్మృతి దినోత్సవం (18.8.2025) సందర్భంగా ఆయనకు మా వినయపూర్వక అభివాదములు !🙏

👉 గుర్తుంచుకోండి, అన్యాయాన్ని భరించడం, అనుచితమైన వాటికి రాజీపడటం అనేవి అతిపెద్ద నేరాలు !

- #netajisubhaschandrabose  🌼

🚩హిందూ జనజాగృతి సమితి 🚩 
📞9951022282

#Netaji
Anji Adoni (@anji_adoni) 's Twitter Profile Photo

🌺విఘ్నహర్తయైన శ్రీ గణేశ భగవానుని సమస్త భక్తులకు, శ్రీ గణేశోత్సవమును పురస్కరించుకొని హృదయపూర్వక శుభాకాంక్షలు! 🙏ఓ శ్రీ గణేశా, హిందూ రాష్ట్ర స్థాపనకై సమస్త హిందువులు సంఘటితులై, క్రియాశీలురై ఉండేందుకు సద్బుద్ధిని ప్రసాదించమని, మీ శ్రీ చరణాల వద్ద వినమ్ర ప్రార్థన. #GaneshPuja

🌺విఘ్నహర్తయైన శ్రీ గణేశ భగవానుని సమస్త భక్తులకు, శ్రీ గణేశోత్సవమును పురస్కరించుకొని హృదయపూర్వక శుభాకాంక్షలు!

🙏ఓ శ్రీ గణేశా, హిందూ రాష్ట్ర స్థాపనకై సమస్త హిందువులు సంఘటితులై, క్రియాశీలురై  ఉండేందుకు సద్బుద్ధిని ప్రసాదించమని, మీ శ్రీ చరణాల వద్ద వినమ్ర ప్రార్థన.

#GaneshPuja
Anji Adoni (@anji_adoni) 's Twitter Profile Photo

🌺వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ । నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా ।।🌺 🌸శ్రీ గణేశోత్సవం సందర్భంగా గణేశ భక్తులు అందరికి హృదయపూర్వక శుభాకాంక్షలు!🌸🙏 🚩సనాతన సంస్థ🚩 త్వరిత ఆధ్యాత్మిక ఉన్నతికి మార్గం! 📞9951022295 #VinayakaChaturthi #GaneshaChaturthi

🌺వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ ।  
నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా ।।🌺

🌸శ్రీ గణేశోత్సవం సందర్భంగా గణేశ భక్తులు అందరికి హృదయపూర్వక శుభాకాంక్షలు!🌸🙏

🚩సనాతన సంస్థ🚩 
త్వరిత ఆధ్యాత్మిక ఉన్నతికి మార్గం! 
📞9951022295

#VinayakaChaturthi #GaneshaChaturthi
Anji Adoni (@anji_adoni) 's Twitter Profile Photo

🌸 శ్రీపాద శ్రీవల్లభ జయంతి 🌸 🔅మానవులకు జ్ఞాన ప్రాప్తిని, మోక్షాన్ని ప్రసాదించడమే దత్తావతారుని లక్ష్యం. ఎంతోమంది శ్రీదత్తుని ఉపాసించి జన్మ తరింపచేసుకున్నారు. దత్తునికి స్మర్తృగామి అనిపేరు. అంటే స్మరించినంతనే కోర్కెలు తీరుస్తాడు. కలియుగంలో దత్తుని అవతారమే శ్రీపాద శ్రీవల్లభులు.🙏

🌸 శ్రీపాద శ్రీవల్లభ జయంతి 🌸

🔅మానవులకు జ్ఞాన ప్రాప్తిని, మోక్షాన్ని ప్రసాదించడమే దత్తావతారుని లక్ష్యం. ఎంతోమంది శ్రీదత్తుని ఉపాసించి జన్మ తరింపచేసుకున్నారు. దత్తునికి స్మర్తృగామి అనిపేరు. అంటే స్మరించినంతనే కోర్కెలు తీరుస్తాడు. కలియుగంలో దత్తుని అవతారమే శ్రీపాద శ్రీవల్లభులు.🙏
Sushmitha (@smitha912713) 's Twitter Profile Photo

🌼 ಪಿತೃಪಕ್ಷದಲ್ಲಿ ಶ್ರಾದ್ಧವನ್ನು ಮಾಡಲು ಸಾಧ್ಯವಾಗದಿದ್ದರೆ ಏನು ಮಾಡಬೇಕು ?🌼 ಸಾಮಾನ್ಯವಾಗಿ ತಂದೆ ತಾಯಿಯ ಮೃತ್ಯುವಿನ ತಿಥಿಯಂದು ಶ್ರಾದ್ಧವನ್ನು ಮಾಡುತ್ತಾರೆ. ಅದಕ್ಕೆ ವಾರ್ಷಿಕ ಶ್ರಾದ್ಧವೆಂದು ಕರೆಯುತ್ತಾರೆ. ಓದಿರಿ sanatan.org/kannada/1629.h… "दुर्गा देवी ""श्री राम" #Adhyatmik Vikas

🌼 ಪಿತೃಪಕ್ಷದಲ್ಲಿ ಶ್ರಾದ್ಧವನ್ನು ಮಾಡಲು ಸಾಧ್ಯವಾಗದಿದ್ದರೆ ಏನು ಮಾಡಬೇಕು ?🌼

ಸಾಮಾನ್ಯವಾಗಿ ತಂದೆ ತಾಯಿಯ ಮೃತ್ಯುವಿನ ತಿಥಿಯಂದು ಶ್ರಾದ್ಧವನ್ನು ಮಾಡುತ್ತಾರೆ. ಅದಕ್ಕೆ ವಾರ್ಷಿಕ ಶ್ರಾದ್ಧವೆಂದು ಕರೆಯುತ್ತಾರೆ. 
 ಓದಿರಿ
sanatan.org/kannada/1629.h…
"दुर्गा देवी ""श्री राम"
#Adhyatmik Vikas
Anji Adoni (@anji_adoni) 's Twitter Profile Photo

- మహిషాసురుడు వంటి రాక్షసుల నాశనం కోసం అవతరించిన శక్తి స్వరూపిణి శ్రీ దుర్గాదేవిని ఆరాధించి, '#HinduRashtra' స్థాపన కోసం సిద్ధంగా ఉండండి! — సమస్త దేవి భక్తులకు #Navratri ఉత్సవ శుభాకాంక్షలు! 🙏 హిందూ జనజాగృతి సమితి 🚩 9951022282 For more info visit : hindujagruti.org/navratri

- మహిషాసురుడు వంటి రాక్షసుల నాశనం కోసం అవతరించిన శక్తి స్వరూపిణి శ్రీ దుర్గాదేవిని ఆరాధించి, '#HinduRashtra' స్థాపన కోసం సిద్ధంగా ఉండండి! —

సమస్త దేవి భక్తులకు #Navratri ఉత్సవ శుభాకాంక్షలు! 🙏

హిందూ జనజాగృతి సమితి 🚩
9951022282

For more info visit : hindujagruti.org/navratri
Anji Adoni (@anji_adoni) 's Twitter Profile Photo

🚩'#HinduRashtra' స్థాపనకు పునాది వేస్తున్న 🚩హిందూ జనజాగృతి సమితి🚩 🌺ఘటస్థాపన (22.9.2025)🌺 🌸 #23Years_Of_HinduJagruti 🌸 🪷1000+ హిందూ సంఘాల ఏక్యత 🪷1800+ హిందూ రాష్ట్ర జాగృతి ఆందోళనలు 🪷 2000+ హిందూ రాష్ట్రం గురించి అవగాహన కల్పించే ఉపన్యాసాలు #Navaratri2025

🚩'#HinduRashtra' స్థాపనకు
పునాది వేస్తున్న

🚩హిందూ జనజాగృతి సమితి🚩
🌺ఘటస్థాపన (22.9.2025)🌺

🌸 #23Years_Of_HinduJagruti 🌸

🪷1000+ హిందూ సంఘాల ఏక్యత

🪷1800+ హిందూ రాష్ట్ర జాగృతి ఆందోళనలు

🪷 2000+ హిందూ రాష్ట్రం గురించి అవగాహన కల్పించే ఉపన్యాసాలు

#Navaratri2025