M Sunil Kumar (@amicuspopuli) 's Twitter Profile
M Sunil Kumar

@amicuspopuli

Voice of People, Friend of Farmers, Land Lawyer, Visionary Leader, Author, Trainer, Motivational Speaker, Development Professional, న్యాయసేవకుడు భూమి సునీల్

ID: 1386638408

linkhttps://www.youtube.com/channel/UCYntJbnjQGoY_PbeF09z7VA calendar_today28-04-2013 10:20:53

3,3K Tweet

2,2K Followers

50 Following

M Sunil Kumar (@amicuspopuli) 's Twitter Profile Photo

రాముణ్ణి పూజిద్దాం. మనలోని రాముణ్ణి గుర్తిద్దాం. ఆయనలా బ్రతికేలా ప్రయత్నిద్దాం. జనం మెచ్చేలా జీవిద్దాం. లోకకళ్యాణం కోసం కృషి చేద్దాం. అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. భూమి సునీల్ Wishing everyone a happy Sri Rama Navami! Bhumi Suneel

రాముణ్ణి పూజిద్దాం. 
మనలోని రాముణ్ణి గుర్తిద్దాం.  
ఆయనలా బ్రతికేలా ప్రయత్నిద్దాం.  
జనం మెచ్చేలా జీవిద్దాం. 
లోకకళ్యాణం కోసం కృషి చేద్దాం. 
అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.
భూమి సునీల్ 
Wishing everyone a happy Sri Rama Navami!
Bhumi Suneel
M Sunil Kumar (@amicuspopuli) 's Twitter Profile Photo

జీవితం ఎప్పుడూ నలుపు తెలుపే. మనమే రంగులమయం చేసుకోవాలి. భూమి సునీల్ Life paints in shades of black and white. We alone must weave its vibrant rainbow. Bhumi Suneel

జీవితం ఎప్పుడూ నలుపు తెలుపే.
మనమే రంగులమయం చేసుకోవాలి. 
భూమి సునీల్ 
Life paints in shades of black and white.
We alone must weave its vibrant rainbow.
Bhumi Suneel
M Sunil Kumar (@amicuspopuli) 's Twitter Profile Photo

రైతులు పంట పండించేందుకు ఒక యుద్ధం చెయ్యాలి. పండించిన పంటను అమ్ముకోవడానికి మరో యుద్ధం చెయ్యాల్సిన పరిస్థితి. మన దేశ వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థలో భారీ మార్పులు రావాలి.

M Sunil Kumar (@amicuspopuli) 's Twitter Profile Photo

సాగు జీవన విధానంగా ఉన్నంత కాలం రైతు నేలను నమ్ముకుంటే సరిపోయింది, తల ఎత్తుకుని బ్రతకగలిగాడు. వ్యవసాయం ఇప్పుడు వ్యాపారం అయ్యింది. మార్కెట్ మాయాజాలం అర్థంకాక సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నాడు.

M Sunil Kumar (@amicuspopuli) 's Twitter Profile Photo

గెట్టు లోపల నేలను ఏమి చెయ్యాలో రైతులకు తెలుసు. గెట్టు బయట విపణి పై పట్టు చిక్కక రైతాంగం సతమతమౌతున్నారు. మనం అందరం రైతుకు అండగా నిలవాలి.

M Sunil Kumar (@amicuspopuli) 's Twitter Profile Photo

వ్యవసాయ మార్కెట్ల చట్టం లో ఏముంది? రైతుల హక్కులేమిటి? రైతుల సమస్యలకు పరిస్కార మార్గాలేమిటి? ఎందరికి తెలుసు? ఎందరు ఈ చట్టాన్ని వినియోగించుకోగలుగుతున్నారు?

M Sunil Kumar (@amicuspopuli) 's Twitter Profile Photo

జనం కోసం నిలిచే బలమైన సంకల్పం నీకు ఉంటే మైకు లేకున్నా నీ గొంతు పొలిమేరా దాకా వినిపిస్తుంది. కారు లేకున్నా నీ కాళ్లే గమ్యం చేరుస్తాయి. ధనబలం లేకున్నా జనబలం నీ తోడు నిలుస్తుంది. అధికార పీఠం లేకున్నా నువ్వు కూర్చున్న రాయే సింహాసనం అవుతుంది. నువ్వు ఆశిస్తే పంచభూతాలు ఆశీర్వదిస్తాయి

M Sunil Kumar (@amicuspopuli) 's Twitter Profile Photo

*సాదాబైనామ సందేహాల పై ‘దిశ’ అందిస్తోన్న ప్రత్యేక కథనం.* epaper.dishadaily.com/4135251/Specia…

*సాదాబైనామ సందేహాల పై ‘దిశ’ అందిస్తోన్న ప్రత్యేక కథనం.*

epaper.dishadaily.com/4135251/Specia…