Appude Manchigunde (@am4telangana) 's Twitter Profile
Appude Manchigunde

@am4telangana

అప్పుడే బాగుండే పెద్ద సారూ, కరువొచ్చి పడ్డది
కేసీఆరు

ID: 1914596509154467840

calendar_today22-04-2025 08:26:02

146 Tweet

106 Followers

1 Following

Appude Manchigunde (@am4telangana) 's Twitter Profile Photo

చెప్పేవి శ్రీరంగనీతులు… నోటి నిండా బూతు పురాణాలు… #brsparty #congressfailedtelangana

Appude Manchigunde (@am4telangana) 's Twitter Profile Photo

మూత పడుతున్న ప్రభుత్వ బడులు, కల్తీ ఆహారం తిని ఆసుపత్రుల పాలైతున్న పేద పిల్లలు, మృత్యువాత పడుతున్న విద్యార్థులు, ఆత్మహత్య చేసుకుంటున్న ఆటో డ్రైవర్లు….ఇది ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి. రాష్ట్ర ప్రజలను గాలికొదిలేసి, ప్రజా సమస్యలు పట్టనట్టుగా కేవలం సొంత జేబులు, ఖజానాలు

Appude Manchigunde (@am4telangana) 's Twitter Profile Photo

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ వేసిన అడుగు ఒక ప్రభంజనం… స్వరాష్ట్ర కాంక్షను రగిలించిన ఆయన గళం ఎప్పటికి అజరామరం… #ᴊᴀɪᴛᴇʟᴀɴɢᴀɴᴀ #brsparty #kcr #udhyamayadhilo

Appude Manchigunde (@am4telangana) 's Twitter Profile Photo

ప్రజాలందరికి అర్థమవుతుంది నాయకుడి విలువ… అతని పరిపాలన ఎంత ముఖ్యమో!” కేసీఆర్ గారి పాలనలో ఉన్న నమ్మకం, స్థిరత్వం… ఇప్పుడు ప్రజలు ఎంతగా మిస్ అవుతున్నారో పరిస్థితులే చెబుతున్నాయి. కాంగ్రెస్ పాలనలో గందరగోళం, నిరాశ… ప్రజల బాధలే అసలు నిజం. తెలంగాణకు మళ్లీ బలమైన నాయకత్వం అవసరం.

Appude Manchigunde (@am4telangana) 's Twitter Profile Photo

హైడ్రా పనితీరు పై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం #highcourt #telangana #hydra #ranganath #congressfailedtelangana

హైడ్రా పనితీరు పై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం

#highcourt 
#telangana 
#hydra 
#ranganath 
#congressfailedtelangana
Appude Manchigunde (@am4telangana) 's Twitter Profile Photo

దేశంలోనే అతిపెద్దదైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని గౌరవించాల్సిందేనని రామన్న వార్నింగ్… దెబ్బకి దిగొచ్చి అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన కాంగ్రెస్ టీమ్… #telangana #ktr #ambedkarjayanti #brsparty #congressfailedtelangana

Hi Kollapur (@hikollapur) 's Twitter Profile Photo

ముంచుకొస్తున్న #ఎల్‌నినో విపత్తు ⚠️ కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణను కరువు నుండి బయటపడేద్దాం. Revanth Reddy గారూ.. వెంటనే మేడిగడ్డ-కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర తాత్కాలిక కట్ట నిర్మాణం చేయండి, అక్కడి నుండి రోజుకు కనీసం 2 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తే సింగూరు, నిజాంసాగర్,

Appude Manchigunde (@am4telangana) 's Twitter Profile Photo

కాంగ్రెస్ పాలనలో రైతు బతుకు అంటే అంత అలుసా? పొలంలో ఉన్న 2 బోర్లు అడుగంటడంతో కౌలుకు తీసుకున్న పొలం ఎండిపోగా, చేతికొచ్చే పంట కళ్లముందే నష్టపోవడంతో మెదక్ జిల్లా చెట్లతిమ్మాయిపల్లికి చెందిన యువరైతు సాయిబాబా(32) తన పొలంలో చెట్టుకు ఉరి వేసుకుని ప్రాణాలు కోల్పోయాడు.

Appude Manchigunde (@am4telangana) 's Twitter Profile Photo

దోమలగుట్ట…దోమలబాద్…దోమలపూల్ హైదరాబాద్ లో ఎక్కడ చుసిన దోమలు… సరైన ఫాగింగ్ లేక, కనీస పారిశుధ్య నిర్వహణ లేక హైదరాబాద్ నగరం లో దోమల బెడద విపరీతంగా పెరిగింది. ట్రాఫిక్ సమస్య, నీటి సమస్య, దోమల బెడద, పారిశుధ్య సమస్య వీటిలో ఏ ఒక్క సమస్య పైన కూడా ప్రభుత్వం తరఫున సరైన నియంత్రణ లేక

Appude Manchigunde (@am4telangana) 's Twitter Profile Photo

ప్రభుత్వ బడుల్లో ఆగని విద్యార్థుల మరణాలు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిపేట బీసీ బాలిక వసతి గృహంలో 8వ తరగతి చదువుతున్న బాలిక మృతి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కారణాలతో దాదాపు 140 మంది విద్యార్థుల మరణాలు, మరోవైపు ఆహార కల్తీ తో విద్యార్థులు ఆసుపత్రి పాలు. అంగన్వాడీలకు మొబైల్ ఫోన్ ల

Appude Manchigunde (@am4telangana) 's Twitter Profile Photo

ఎవరైనా సరే కేసీఆర్ పరిపాలనకు సలాం కొట్టాల్సిందే...

Appude Manchigunde (@am4telangana) 's Twitter Profile Photo

కరెంటు కోతలకు c/o కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన రెండు సంవత్సరాల్లో ఎండా కాలంలో కరెంటు సరిగా లేక తల్లడిల్లిన జనం… ఈసారైనా కేసీఆర్ హాయంలో లాగ కోతలు లేని కరెంటు అందిచాలని Bhatti Vikramarka Mallu గారిని కోరుకుంటున్న తెలంగాణ ప్రజానీకం… #telangana #scamgressparty #powerissues

Appude Manchigunde (@am4telangana) 's Twitter Profile Photo

తెలంగాణ కోసం ప్రాణాలర్పించేందుకు సిద్ధపడిన సమరయోధుల మధ్య, పదవుల కోసం పాకులాడి పారిపోయిన దద్దమ్మలు ఎవరో తెలంగాణ సమాజానికి తెలుసు! ​నాడు రాజీనామాకు వెనకడుగువేసి, నేడు తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానపరిచిన వారిని వెనుకేసుకొస్తున్న తెలంగాణ ద్రోహి కిషన్ రెడ్డి. #kishanreddy #bjptelangana

Appude Manchigunde (@am4telangana) 's Twitter Profile Photo

సమయం విలువను గుర్తించి, మనకు లభించిన అవకాశాన్ని సమాజ శ్రేయస్సు కోసం వినియోగించాలి. మనం చేసే పనిలో నాణ్యత, అంకితభావం ఉండాలి. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కూడా మంచి చేయకపోవడం నేరమే అంటూ పెద్దాయన చెప్పిన మాటలు మనకు స్ఫూర్తి… #kcr #telangana #motivation #pedhayanamatalu

Appude Manchigunde (@am4telangana) 's Twitter Profile Photo

అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు తెలంగాణ కోసం పరితపించే ఏకైక నాయకుడు కేసీఆర్ మాత్రమే… జై తెలంగాణ! జై కేసీఆర్! #jaitelangana #kcr #congressfailedtelangana

Appude Manchigunde (@am4telangana) 's Twitter Profile Photo

మార్పు రావాలి - రేవంత్ పోవాలి ఛలో జగిత్యాల… బీఆర్ఎస్ జైత్రయాత్ర… #jagital #meeting #kcr #jeevanreddy

Appude Manchigunde (@am4telangana) 's Twitter Profile Photo

పథకాలు ఆగిపోయాయి - కష్టాలు మొదలయ్యాయి కాంగ్రెస్ అబద్ధపు హామీలను నమ్మి మోసపోయామంటున్న జనం... మళ్ళీ కేసీఆర్ సారె రావాలంటున్న తెలంగాణ గళం… #telangana #brsparty #congressfailedtelangana #prajanadi