SFI Telangana (@telanganasfi) 's Twitter Profile
SFI Telangana

@telanganasfi

Study..& Struggle

ID: 1263141944919642115

linkhttp://www.sfitelangana.org calendar_today20-05-2020 16:18:17

631 Tweet

669 Followers

22 Following

Mayukh Biswas (@mayukhduke) 's Twitter Profile Photo

After visiting HCU's endangered forest, students won a Supreme Court order halting deforestation. Despite police violence, the fight continues to protect this ecosystem of deer, peacocks and rare species. #SaveHCUBiodiversity #SaveHCU

After visiting HCU's endangered forest, students won a Supreme Court order halting deforestation. Despite police violence, the fight continues to protect this ecosystem of deer, peacocks and rare species.
#SaveHCUBiodiversity #SaveHCU
SFI Telangana (@telanganasfi) 's Twitter Profile Photo

After SFI CEC Meeting @Hyderabad Towards.... SFI 18th ALL INDIA CONFERENCE. 2025 June 27-30 Kozhikode #SFI18thAllIndiaConference

After SFI CEC Meeting @Hyderabad
Towards....
SFI  18th ALL INDIA CONFERENCE.
2025 June 27-30
Kozhikode
#SFI18thAllIndiaConference
SFI Telangana (@telanganasfi) 's Twitter Profile Photo

Poster Released of SFI All india Conference Held at Hyderabad , Telangana SFI 18th ALL INDIA CONFERENCE. 2025 June 27-30 Kozhikode #SFI18thAllIndiaConference

Poster Released of SFI All india Conference Held at Hyderabad , Telangana

SFI  18th ALL INDIA CONFERENCE.
2025 June 27-30
Kozhikode
#SFI18thAllIndiaConference
SFI Telangana (@telanganasfi) 's Twitter Profile Photo

⭕ స్కాలర్ షిప్స్ మరియు ఫీజు రీయంబర్స్ మెంట్స్ కోసం కదం తొక్కిన ఖమ్మం జిల్లా విద్యార్ధి లోకం. ⭕భారీర్యాలీ నిర్వహించి జిల్లా కలెక్టరు కార్యాలయం ముట్టడి. ⭕ ఫీజులు విడుదల చేయకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం ఛలో హైదరాబాద్ పిలుపునిస్తాం SFI తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు డిమాండ్.

⭕ స్కాలర్ షిప్స్ మరియు ఫీజు రీయంబర్స్ మెంట్స్ కోసం కదం తొక్కిన ఖమ్మం జిల్లా విద్యార్ధి లోకం.
⭕భారీర్యాలీ నిర్వహించి జిల్లా కలెక్టరు కార్యాలయం ముట్టడి.
⭕ ఫీజులు విడుదల చేయకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం ఛలో హైదరాబాద్ పిలుపునిస్తాం SFI తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు డిమాండ్.
SFI Telangana (@telanganasfi) 's Twitter Profile Photo

🛑 రాష్ట్రంలో విద్యార్థులు ఏదుర్కోంటున్న సమస్యలపై బలమైన కార్యచరణ రూపోదింస్తున్న SFI 🛑 ఈరోజు ఖమ్మం సుందరయ్య భవనంలో జరిగిన సమావేశంలో, నల్గొండ దొడ్డికొమరయ్య భవన్ లో జరిగిన సమావేశంలో SFI జిల్లా కమిటీల సమావేశం (వేర్వేరుగా జరిగాయి) లో మాట్లాడుతున్న SFI రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు.

🛑 రాష్ట్రంలో విద్యార్థులు ఏదుర్కోంటున్న సమస్యలపై బలమైన కార్యచరణ రూపోదింస్తున్న SFI
🛑 ఈరోజు ఖమ్మం సుందరయ్య భవనంలో జరిగిన సమావేశంలో, నల్గొండ దొడ్డికొమరయ్య భవన్ లో జరిగిన సమావేశంలో SFI జిల్లా కమిటీల సమావేశం (వేర్వేరుగా జరిగాయి) లో మాట్లాడుతున్న SFI రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు.
V P Sanu (@vp_sanu) 's Twitter Profile Photo

BJP spokespersons are now openly being appointed as High Court judges. The Election Commission was just the beginning. More proof of the institutional slaughter of the judiciary. And to think, in 2014, how did it all start? Judge Loya reportedly died of “cardiac arrest.”

Bharath kittu (@bharathkittu_) 's Twitter Profile Photo

తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ విడుదల చేయాలని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన. జిల్లా కార్యదర్శి@bharathkittu_ జిల్లా అధ్యక్షులు ప్రశాంత్ మరియు జిల్లా నాయకత్వం పాల్గొన్నారు. SFI Telangana CMO

M A Baby (@mababycpim) 's Twitter Profile Photo

Releasing a coin and stamp to glorify the RSS is an insult to the Constitution and an attempt to erase its divisive past and whitewashing history. The PM is misusing his office to legitimise the RSS’s sectarian agenda and distort India’s freedom struggle.

V P Sanu (@vp_sanu) 's Twitter Profile Photo

Kerala Govt raises welfare pensions to ₹2000/month, benefitting over 62 lakh people. Poor women, including trans women, to get ₹1000 via Women’s Safety Pension Scheme. Anganwadi workers & helpers to receive a ₹1000 hike in their monthly honorarium. Left Democratic Front✊🏾

SFI Telangana (@telanganasfi) 's Twitter Profile Photo

పెండింగ్ ఫీజులను విడుదల చేయాలని SFI ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నవంబర్ 1 నుండి 4 వరకు జయప్రదం చేయండి. #SFITelangana

పెండింగ్ ఫీజులను విడుదల చేయాలని SFI ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నవంబర్ 1 నుండి 4 వరకు జయప్రదం చేయండి.
#SFITelangana
SFI Telangana (@telanganasfi) 's Twitter Profile Photo

SFI ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఫీజులపై కార్యచరణ

SFI ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఫీజులపై కార్యచరణ
SFI Telangana (@telanganasfi) 's Twitter Profile Photo

తెలంగాణ రాష్ట్రంలో ఐక్య విద్యార్ధి ఉద్యమాలు ద్వారా విద్యరంగాన్ని కాపాడుకోవాలి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న AISF తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలలో సౌహౌర్ర్ధ సందేశం ఇస్తున్న SFI తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు. #SFITelangana #SFI_AISFUnity

తెలంగాణ రాష్ట్రంలో ఐక్య విద్యార్ధి ఉద్యమాలు ద్వారా విద్యరంగాన్ని కాపాడుకోవాలి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న AISF తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలలో సౌహౌర్ర్ధ సందేశం ఇస్తున్న SFI తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు.
#SFITelangana
#SFI_AISFUnity
SFI Telangana (@telanganasfi) 's Twitter Profile Photo

✅ఇటివల UGC తీసుకుని వచ్చిన కుల వ్యతిరేక సమానత్వపు మార్గదర్శకాలు అమలు చేయాలని కోరుతూ SFI రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం. ✅ భవిష్యత్ లో రాష్ట్ర వ్యాప్తంగా UGC మార్గదర్శకాలు అమలుకు పోరాటం రూపకల్పన. #SFITELANGANA #UGC

✅ఇటివల UGC తీసుకుని వచ్చిన కుల వ్యతిరేక సమానత్వపు మార్గదర్శకాలు అమలు చేయాలని కోరుతూ SFI రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం.

✅ భవిష్యత్ లో రాష్ట్ర వ్యాప్తంగా UGC మార్గదర్శకాలు అమలుకు పోరాటం రూపకల్పన.
#SFITELANGANA
#UGC
SFI Telangana (@telanganasfi) 's Twitter Profile Photo

♻️ AISF రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో "తెలంగాణ విద్యా విధానం -2026" పై ముఖ్ధూం భవన్ లో జరిగిన చర్చాగోష్ఠి మరియు SVK లో ఫోరం ఫర్ డిబేట్ లో మాట్లాడుతున్న SFI రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు,రాష్ట్ర కమిటీ సభ్యులు జె.రమేష్ ,మరియు వివిధ సంఘాలు, పాల్గొన్నారు. #SFITelangana #TEC2026

♻️ AISF రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో  "తెలంగాణ విద్యా విధానం -2026" పై ముఖ్ధూం భవన్ లో జరిగిన చర్చాగోష్ఠి మరియు SVK లో ఫోరం ఫర్ డిబేట్ లో మాట్లాడుతున్న SFI  రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు,రాష్ట్ర కమిటీ సభ్యులు జె.రమేష్ ,మరియు వివిధ సంఘాలు, పాల్గొన్నారు.
#SFITelangana
#TEC2026
SFI Telangana (@telanganasfi) 's Twitter Profile Photo

❇️జవహార్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని స్లమ్ క్లస్టర్స్ లో ప్రభుత్వం పాఠశాలలు, జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతూ SFI ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి Revanth Reddy గారికి SFI లేఖ.!! Telangana CMO Telangana Education Commission Rahul Gandhi

❇️జవహార్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని స్లమ్ క్లస్టర్స్ లో ప్రభుత్వం పాఠశాలలు, జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతూ SFI ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి Revanth Reddy గారికి SFI లేఖ.!!
Telangana CMO
Telangana Education Commission
Rahul Gandhi
SFI Telangana (@telanganasfi) 's Twitter Profile Photo

ప్రభుత్వ విద్య బలోపేతం, మండలానికో ఇంటర్నేషనల్ పాఠశాలలు, ఫీజు నియంత్రణ చట్టం, కార్పోరేట్ తరహా ప్రభుత్వ విద్య అంటూ చెబుతున్న సిఎం, లక్షల రూపాయలు వసూళ్లు చేసే బిజెపి ప్రజాప్రతినిధి పాఠశాల ప్రాథంబోత్సవానికి ఎలా వెళ్తారు ? Revanth Reddy Telangana CMO #SFITelangana

ప్రభుత్వ విద్య బలోపేతం, మండలానికో ఇంటర్నేషనల్ పాఠశాలలు, ఫీజు నియంత్రణ చట్టం, కార్పోరేట్ తరహా ప్రభుత్వ విద్య అంటూ చెబుతున్న సిఎం, లక్షల రూపాయలు వసూళ్లు చేసే బిజెపి ప్రజాప్రతినిధి పాఠశాల ప్రాథంబోత్సవానికి ఎలా వెళ్తారు ?
Revanth Reddy
Telangana CMO
#SFITelangana