Bharath kittu (@bharathkittu_) 's Twitter Profile
Bharath kittu

@bharathkittu_

Risk is the spicy of life 🔥
instagram.com/bharath_kittu.…
@SFIMahabubnagar dist Secretary

ID: 1545140830775775237

calendar_today07-07-2022 20:21:18

72 Tweet

19 Followers

11 Following

Bharath kittu (@bharathkittu_) 's Twitter Profile Photo

వృతివిద్య పేరుతో చదువు మధ్యలో మానేయాడానికి ప్రోత్సహిస్తున్న NEP రద్దు చేయాలి. #BJPFailureTelanganaEducation #RejectNEP2020

Bharath kittu (@bharathkittu_) 's Twitter Profile Photo

NEP పేరుతో దేశ అభివృద్ధికి మూలమైన పరిశోధనలకు నిధులు ఇవ్వని బిజెపి. #BJPFailureTelanganaEducation #RejectNEP2020

Bharath kittu (@bharathkittu_) 's Twitter Profile Photo

తెలంగాణ రాష్ట్రంలో విభజన హామీలను అమలు చేసి గిరిజన యూనివర్శీటీ ఏర్పాటు చేయాలి. #BJPFailureTelanganaEducation #RejectNEP2020

Bharath kittu (@bharathkittu_) 's Twitter Profile Photo

జాతీయ సమగ్రతకు నష్టం చేసే నూతన జాతీయ విద్యావిధానం రద్దు చేయాలి. #BJPFailureTelanganaEducation #RejectNEP2020

జాతీయ సమగ్రతకు నష్టం చేసే నూతన జాతీయ విద్యావిధానం రద్దు చేయాలి.
#BJPFailureTelanganaEducation
 #RejectNEP2020
Bharath kittu (@bharathkittu_) 's Twitter Profile Photo

ఫెడరల్ విద్యావ్యవస్థలో గవర్నర్ల జోక్యాన్ని లేకుండా చూడాలి. #BJPFailureTelanganaEducation #RejectNEP2020

Bharath kittu (@bharathkittu_) 's Twitter Profile Photo

వీదేశీ యూనివర్శీటీలు, ప్రైవేట్ యూనివర్శీటీలను విద్యారంగంలోకి అనుమతించే NEP2020 రద్దు చేయాలి. #BJPFailureTelanganaEducation #RejectNEP2020

వీదేశీ యూనివర్శీటీలు, ప్రైవేట్ యూనివర్శీటీలను విద్యారంగంలోకి అనుమతించే NEP2020 రద్దు చేయాలి.
#BJPFailureTelanganaEducation
 #RejectNEP2020
Bharath kittu (@bharathkittu_) 's Twitter Profile Photo

వీదేశీ యూనివర్శీటీలు, ప్రైవేట్ యూనివర్శీటీలను విద్యారంగంలోకి అనుమతించే NEP2020 రద్దు చేయాలి. #BJPFailureTelanganaEducation #RejectNEP2020

వీదేశీ యూనివర్శీటీలు, ప్రైవేట్ యూనివర్శీటీలను విద్యారంగంలోకి అనుమతించే NEP2020 రద్దు చేయాలి.
#BJPFailureTelanganaEducation
 #RejectNEP2020
Bharath kittu (@bharathkittu_) 's Twitter Profile Photo

మీ ప్రేమకి కృతజ్ఞతుడిని.. ఆర్టిస్ట్ మహేష్ అన్న ♥️

మీ ప్రేమకి కృతజ్ఞతుడిని.. ఆర్టిస్ట్ మహేష్ అన్న ♥️
Bharath kittu (@bharathkittu_) 's Twitter Profile Photo

అంబేద్కర్ అంటే న్యాయం అంబేద్కర్ అంటే వెలుగు అంబేద్కర్ అంటే బహుజనుల కలలు అంబేద్కర్ అంటే విద్య అంబేద్కర్ అంటే బానిస సంకెళ్లు తెంచిన యోధుడు అంబేద్కర్ అంటే స్వాతంత్రం అంబేద్కర్ అంటే ధైర్యం అంబేద్కర్ అంటే చరిత్ర అంబేద్కర్ అంటే హక్కుల స్వరం అంబేద్కర్ అంటే పీడితుల పిడికిలి(1/2)

అంబేద్కర్ అంటే న్యాయం
అంబేద్కర్ అంటే వెలుగు
అంబేద్కర్ అంటే బహుజనుల కలలు
అంబేద్కర్ అంటే విద్య
అంబేద్కర్ అంటే బానిస సంకెళ్లు తెంచిన యోధుడు
అంబేద్కర్ అంటే స్వాతంత్రం
అంబేద్కర్ అంటే ధైర్యం
అంబేద్కర్ అంటే చరిత్ర
అంబేద్కర్ అంటే  హక్కుల స్వరం
అంబేద్కర్ అంటే పీడితుల పిడికిలి(1/2)
Bharath kittu (@bharathkittu_) 's Twitter Profile Photo

అంబేద్కర్ అంటే భవిష్యత్ అంబేద్కర్ అంటే కులమతాలపై తిరుగుబాటు అంబేద్కర్ అంటే సెక్యులరిజం అంబేద్కర్ పేరు వింటే మనూ వాదుల గుండెల్లో గుబులు జై భీమ్ #ambethkar #JaiBheem

Bharath kittu (@bharathkittu_) 's Twitter Profile Photo

తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ విడుదల చేయాలని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన. జిల్లా కార్యదర్శి@bharathkittu_ జిల్లా అధ్యక్షులు ప్రశాంత్ మరియు జిల్లా నాయకత్వం పాల్గొన్నారు. SFI Telangana CMO