Mana Telangana Kosam | మన తెలంగాణ కోసం
@telanganakosam
A voice to the voiceless. Remember, You are the people in power, and we are the #People with #Power. We are the #PeopleofTelangana
ID: 1385256429418778624
22-04-2021 15:37:59
1,1K Tweet
1,1K Followers
148 Following
అధికారంలో లేనప్పుడు ప్రభుత్వ భూముల అమ్మకాన్ని వ్యతిరేకించిన బీఆర్ఎస్.. ఇప్పుడు ప్రభుత్వ భూమలు ఎలా అమ్ముతుంది? ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే! #Telangana #KCRFailedTelangana #LandAuction Telangana CMO KTR Telangana Congress Manikrao Thakare Revanth Reddy @BhattiCLP Rohit Chaudhary
ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేస్తూ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తున్న బీఆర్ఎస్ పాలకులా? గిదేనా బంగారు తెలంగాణ #MARpu #Telangana #BRSPolitics #Debt Telangana CMO Harish Rao Thanneeru Telangana Congress Manikrao Thakare Revanth Reddy @BhattiCLP Rohit Chaudhary
ఐటీలో మనమే మేటి అయితే తెలంగాణ బిడ్డలకు సాఫ్ట్వేర్ కొలువులు ఎందుకు కరువాయే? జర చెప్పు కేటీఆర్ సారూ? #MARpu #Telangana #BRSPolitics #ITJobs #Unemployment KTR Manikrao Thakare Revanth Reddy @BhattiCLP Rohit Chaudhary Madhu Goud Yaskhi
ఓవైపు జూనియర్ పంచాయతీ కార్యదర్శులను క్రమబద్దీకరిస్తామని చెబుతూ.. మరోవైపు కండీషన్లతో కాలయాపన చేస్తున్న బీఆర్ఎస్ సర్కారుకు బుద్ధి చెబుదాం. #MARpu #Telangana #BRSPolitics #JPS #PanchayatSecretary Errabelli Dayakar Rao Manikrao Thakare Revanth Reddy @BhattiCLP Rohit Chaudhary
హడావుడిగా పథకాలు ప్రారంభించి, తర్వాత అటకెక్కించే బీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే కాంగ్రెస్తోనే సాధ్యం. #Telangana #Hyderabad #KCRFailedTelangana #Schemes #ElectionStunt Telangana Congress Manikrao Thakare Revanth Reddy @BhattiCLP Rohit Chaudhary PC Vishnunadh Mansoor Khan
సంక్షేమ పథకాలకు ప్రాధాన్యతనివ్వకుండా.. ఆదాయం కోసం మద్యాన్ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వానికి సాగనంపే రోజు దగ్గర్లోనే ఉంది. #Telangana #KCRFailedTelangana #WineShopTenders #GruhaLaxmi Telangana CMO V Srinivas Goud Telangana Congress Manikrao Thakare Revanth Reddy @BhattiCLP Rohit Chaudhary
బడా పారిశ్రామికవేత్తలకు వేల కోట్ల రుణాలు మాఫీ చేసే బీజేపీ సర్కారు.. అన్నం పెట్టే రైతుల రుణాలను ఎందుకు మాఫీ చేయదు? #Telangana #KCRFailedTelangana #BJP #LoanWaiver BJP Telangana G Kishan Reddy Telangana Congress Manikrao Thakare Revanth Reddy @BhattiCLP Rohit Chaudhary
తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏ సంక్షేమ పథకం సరిగ్గా అమలవుతుందో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. #WelfareSchemes #TelanganaCongress #Telangana #PublicOpinion Telangana CMO Telangana Congress Manikrao Thakare Revanth Reddy @BhattiCLP Rohit Chaudhary PC Vishnunadh Mansoor Khan
నేటి మన స్వాతంత్య్ర సంబరం ఎందరో వీరుల త్యాగఫలం. #TelanganaCongress #Telangana #MCR Telangana Congress Manikrao Thakare Revanth Reddy @BhattiCLP Rohit Chaudhary PC Vishnunadh Mansoor Khan #IndependenceDay2023 #JaiHind #स्वतंत्रता_दिवस #Freedom
ప్రకృతిలోని పువ్వులు..మన సంస్కృతిలోని నవ్వులు కలబోసిన పండుగ బతుకమ్మ.. తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు #Bathukamma #Telangana Mallikarjun Kharge Rahul Gandhi Telangana Congress K C Venugopal Manikrao Thakare Revanth Reddy @BhattiCLP Rohit Chaudhary @Pcvishnunadh
తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు #HappyDiwali #Telangana #Festival Mallikarjun Kharge Rahul Gandhi Telangana Congress K C Venugopal Manikrao Thakare Revanth Reddy @BhattiCLP Rohit Chaudhary @Pcvishnunadh Mansoor Khan
తెలంగాణ ఉద్యమ నాయకుడు, ప్రజా సేవకుడు డా. మర్రి చెన్నారెడ్డి గారు.. #MarriChannaReddy #Hyderabad #MCRLiveson #Telangana #RememberingMarriChannaReddy Marri Channa Reddy Foundation Manikrao Thakare Revanth Reddy @BhattiCLP Rohit Chaudhary Mansoor Khan
తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు #HappyNewYear #Telangana #Hyderabad #ManaTelanganaKosam #MarriAdithyaReddy #NewYear #NewYearResolutions #2024Goals #HappyNewYear2024 Deepa Dasmunshi Revanth Reddy @BhattiCLP Rohit Chaudhary Mansoor Khan
Uttam Kumar Reddy Revanth Reddy Gajendra Singh Shekhawat Telangana CMO Ministry of Jal Shakti, DoWR, RD&GR, GoI Priority should be to focus on rain fed areas where our farmers struggle without water. Only dependent on mercy of rain gods! Mana Telangana Kosam | మన తెలంగాణ కోసం vikarabadmarpukosam #Telangana
Telangana CMO Thank you CM garu Revanth Reddy for taking up the Vikarabad- Krishna FLS project. Request Southern Railway to look at my previous proposals submitted to Chairman Railway Board (2013,2015) on improving rail connect, trade links and stops in erstwhile #RangaReddy #Vikarabad
తెలంగాణ తొలిదశ ఉద్యమ కెరటం డా.మర్రి చెన్నారెడ్డి గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు #MCRLiveson #TelanganaFighter #Hyderabad #MarriChannaReddy #RememberingMCR #Telangana #RememberingMarriChannaReddy #MCR Deepa Dasmunshi Revanth Reddy Bhatti Vikramarka Mallu Rohit Chaudhary Mansoor Khan
సంబరాల సంక్రాంతి సరికొత్త విజయాలను అందించాలని కాంక్షిస్తూ..సంక్రాంతి శుభాకాంక్షలు #ManaTelanganaKosam #HappySankranthi #Hyderabad #Telangana #festival #FestivalOfKites #HarvestFestival #MakarSankranti Deepa Dasmunshi Revanth Reddy Bhatti Vikramarka Mallu Rohit Chaudhary Mansoor Khan
భారత రాజ్యాంగ స్ఫూర్తిని చాటాలని ఆకాంక్షిస్తూ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు #HappyRepublicDay #ManaTelanganaKosam #Telangana #Hyderabad #republicday #India #RepublicDayCelebration #RepublicDay2024 Deepa Dasmunshi Revanth Reddy Bhatti Vikramarka Mallu Rohit Chaudhary Mansoor Khan