iTDP Yelamanchili(@TDPYLM) 's Twitter Profileg
iTDP Yelamanchili

@TDPYLM

iTDP Yelamanchili Constancy Official Handle

ID:1528758475

calendar_today18-06-2013 20:15:03

7,7K Tweets

1,0K Followers

129 Following

iTDP Yelamanchili(@TDPYLM) 's Twitter Profile Photo

కళ్ళ వెంబడి నీళ్ళు తెప్పించిన వీడియో ఇది. దేవుడు అన్యాయం చేస్తే మనమేం చేయలేము. కానీ నువ్వు నమ్ముకున్న నీ పాలకుడే నల్ల చట్టం తెచ్చి నీ పాలిట కాలయముడైతే ఊరుకుంటామా? ఓటు అనే ఆయుధంతో ఆ రాక్షసుడికి బుద్ధి చెప్పు.

account_circle
iTDP Yelamanchili(@TDPYLM) 's Twitter Profile Photo

స‌ర్వ‌జ‌న‌సంక్షేమం-రాష్ట్రాభివృద్ధి కాంక్షించే విజ‌న‌రీ లీడ‌ర్ చంద్ర‌బాబు గారిని మ‌ళ్లీ ర‌ప్పిద్దాం. న‌వ్యాంధ్ర‌ని పున‌ర్నిర్మించుకుందాం.

స‌ర్వ‌జ‌న‌సంక్షేమం-రాష్ట్రాభివృద్ధి కాంక్షించే విజ‌న‌రీ లీడ‌ర్ చంద్ర‌బాబు గారిని మ‌ళ్లీ ర‌ప్పిద్దాం. న‌వ్యాంధ్ర‌ని పున‌ర్నిర్మించుకుందాం. #BabuForAP #BabunuMalliRappidham #AndhraPradesh #ManaTDP
account_circle
iTDP Yelamanchili(@TDPYLM) 's Twitter Profile Photo

ప్రజలు మార్పు కోరుకుంటున్నారు..అన్ని వర్గాలకు న్యాయం చేసే బాబును మళ్ళీ రప్పిద్దామంటూ రాష్ట్రం ఎదురుచూస్తోంది

ప్రజలు మార్పు కోరుకుంటున్నారు..అన్ని వర్గాలకు న్యాయం చేసే బాబును మళ్ళీ రప్పిద్దామంటూ రాష్ట్రం ఎదురుచూస్తోంది #BabunuMalliRappidham #TDPJSPBJPWinning #ChandraBabu #CMRANKP101
account_circle
Lokesh Nara(@naralokesh) 's Twitter Profile Photo

నెల్లూరు జిల్లాలో పదికి పది సీట్లు వైకాపాకి ఇస్తే ఒక్క కంపెనీ అయినా తెచ్చాడా ఈ జగన్?

account_circle
Kinjarapu Atchannaidu(@katchannaidu) 's Twitter Profile Photo

ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలెండర్లతో తీరనున్న అక్కచెల్లెమ్మల కష్టాలు.



account_circle
Ayyanna Patrudu(@AyyannaPatruduC) 's Twitter Profile Photo

కూటమి అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తాం

account_circle
iTDP Yelamanchili(@TDPYLM) 's Twitter Profile Photo

అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం టీడీపీ జనసేన బలపరిచిన బీజేపీ ఎంపీ అభ్యర్ధి శ్రీ సి.యం. రమేష్ గారి ఈ.వి.యం. బ్యాలెట్ నమూనా.

కమలం గుర్తుకు ఓటేద్దాం అనకాపల్లి పార్లమెంట్ అభివృద్దికి తోడ్పడదాం.

ForAnakapalli

అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం టీడీపీ జనసేన బలపరిచిన బీజేపీ ఎంపీ అభ్యర్ధి శ్రీ సి.యం. రమేష్ గారి ఈ.వి.యం. బ్యాలెట్ నమూనా. కమలం గుర్తుకు ఓటేద్దాం అనకాపల్లి పార్లమెంట్ అభివృద్దికి తోడ్పడదాం. #CMRamesh #CMRameshForAnakapalli #CMRANKP101
account_circle
Nimmala Ramanaidu(@RamanaiduTDP) 's Twitter Profile Photo

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సామాజిక భవనంలో జరిగిన పి ఎం పి ఆర్ ఎం పి ల ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు.







account_circle
K Raghu Rama Krishna Raju(@RaghuRaju_MP) 's Twitter Profile Photo

ఉండి ప్రజల సంక్షేమం కోసం, ఉండి నియోజకవర్గ అభివృద్ధి కోసం.. వస్తున్నారు మన రఘురామకృష్ణ రాజు గారు..

account_circle
Kinjarapu Atchannaidu(@katchannaidu) 's Twitter Profile Photo

YSRCP: రైతు భరోసా కింద వైసీపీ రైతులకు రూ.16వేల ఇస్తామని హామీ
TDP: ప్రతి రైతుకు ఏడాదికి రూ.20వేలు పెట్టుబడి సాయం అందిస్తామని కూటమి హామీ

YSRCP: రైతు భరోసా కింద వైసీపీ రైతులకు రూ.16వేల ఇస్తామని హామీ TDP: ప్రతి రైతుకు ఏడాదికి రూ.20వేలు పెట్టుబడి సాయం అందిస్తామని కూటమి హామీ #PrajaManifesto #AndhraPradesh
account_circle
N Chandrababu Naidu(@ncbn) 's Twitter Profile Photo

ముస్లింల 4% రిజర్వేషన్ పట్ల చిత్తశుద్ధి ఉంది కాబట్టే, గత టీడీపీ హయాంలో లాయర్లను పెట్టి సుప్రీంకోర్టులో పోరాడాం. ముస్లింల రిజర్వేషన్ ను కాపాడే బాధ్యత మాకుంది.

account_circle
iTDP Official(@iTDP_Official) 's Twitter Profile Photo

రహస్యంగా చీకట్లో వ్యభిచారం చేసే నువ్వు మా గురించి మాట్లాడతావా YS Jagan Mohan Reddy ?

రాష్ట్ర భవిష్యత్తుకు కేంద్రం సహకారం చాలా కీలకం.. అందుకే మా పొత్తు !

account_circle
Idhem Karma Mana Rashtraniki(@IdemKharma) 's Twitter Profile Photo

ప్రజల భూములను కబ్జా చేయడానికి జగన్ రెడ్డి తెచ్చిన చట్టమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ప్రజలారా మేల్కొనండి ఈ దుర్మార్గుడు జగన్ మళ్ళీ వస్తే మీ భూములు మీ పేరు మీద ఉండవు.

account_circle
Kinjarapu Atchannaidu(@katchannaidu) 's Twitter Profile Photo

రవాణా రంగం : డ్రైవర్‌ సాధికార సంస్థ ఏర్పాటు చేసి అన్ని వర్గాల డ్రైవర్లకు ప్రమాద బీమా, హెల్త్‌ ఇన్సూరెన్స్‌, విద్యా రుణాలు వంటి సంక్షేమ కార్యక్రమాల అమలు ` డ్రైవర్లను ఓనర్లు చేసే లక్ష్యంతో వాహన కొనుగోళ్లకు సబ్సిడీపై రుణాలు 

account_circle
శరణ్య పెమ్మసాని(@SaranyaPemasani) 's Twitter Profile Photo

విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న ఏకైక ముఖ్యమంత్రి ఈ బ్యాండేజ్ బబ్లూ



ForPeople

account_circle
Ayyanna Patrudu(@AyyannaPatruduC) 's Twitter Profile Photo

యువతకు 20 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి
యువతకు ఉపాది అందిచడానికి కార్పొరేట్‌ పెట్టుబడుల ఊతం...
కూటమితోనే యువత ఉపాది సాధ్యం

యువతకు 20 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి యువతకు ఉపాది అందిచడానికి కార్పొరేట్‌ పెట్టుబడుల ఊతం... కూటమితోనే యువత ఉపాది సాధ్యం #PrajaManifesto #AndhraPradesh
account_circle
Anitha Vangalapudi(@Anitha_TDP) 's Twitter Profile Photo

అందరికీ నమస్కారం

రేపు అనగా 01.05.2024 ఉదయం 10.00 గంటల కు అనిత గారు స్వగృహం వద్ద కాపుల ఆత్మీయ సమావేశం కలదు . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గంటా శ్రీనివాసరావు గారు విచ్చేయుచున్నారు కాపు నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము

అందరికీ నమస్కారం రేపు అనగా 01.05.2024 ఉదయం 10.00 గంటల కు అనిత గారు స్వగృహం వద్ద కాపుల ఆత్మీయ సమావేశం కలదు . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గంటా శ్రీనివాసరావు గారు విచ్చేయుచున్నారు కాపు నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము
account_circle
iTDP Official(@iTDP_Official) 's Twitter Profile Photo

జగన్ ఒక అహంకారి .. అమరావతి , ప్రజవేదిక విధ్వంసంతో పరిపాలన ప్రారంభించాడు!

account_circle