iTDP Anakapalli Parliament (@itdp_anakapalli) 's Twitter Profile
iTDP Anakapalli Parliament

@itdp_anakapalli

iTDP Anakapalli Parliament Official Twitter Handle

ID: 1344693393918545920

linkhttps://itdpblog.com calendar_today31-12-2020 17:14:34

16,16K Tweet

1,1K Followers

363 Following

Anitha Vangalapudi (@anitha_tdp) 's Twitter Profile Photo

ప్రజలకి ప్రతీ క్షణం అండగా ఉండటమే మా లక్ష్యం.. భరోసా నిలవడమే మా NDA ప్రభుత్వ ద్వేయం. #VijayawadaFloods #AndhraPradeshRains #2024APFloodsRelief #apgovtwithfloodvictims

iTDP Anakapalli Parliament (@itdp_anakapalli) 's Twitter Profile Photo

విఘ్నాలు తొలగించి విజయాలను అందించే ఆ మహా గణపతి ఆశీస్సులతో అందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ... అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.

విఘ్నాలు తొలగించి విజయాలను అందించే ఆ మహా గణపతి ఆశీస్సులతో అందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ...
 అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.
iTDP Anakapalli Parliament (@itdp_anakapalli) 's Twitter Profile Photo

ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో ఏ విఘ్నాలు లేకుండా పాడిపంటలతో సుభిక్షం కావాలని, ప్రతి ఒక్కరికీ అష్టైశ్వరాలు, ఆయురారోగ్యాలు సిద్ధించాలని కోరుకుంటూ.. ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు

బుడమేరు గండ్లు పూడ్చివేత పనులు విజయవంతంగా పూర్తి నిరంతరంగా సాగిన మూడో గండి పూడ్చివేత పనులు - నిన్న సాయంత్రానికే పూర్తయిన మరో 2 గండ్ల పూడ్చివేత - మొత్తం 3 గండ్లు పూడ్చడంతో దిగువ ప్రాంతాలకు ఆగిన వరద

iTDP Anakapalli Parliament (@itdp_anakapalli) 's Twitter Profile Photo

*ఈ రోజు విశాఖపట్నం కలెక్టర్ కార్యాలయంలో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై సంబంధిత అధికారులతో విడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది.ఈ కాన్ఫరెన్స్ లో ఉత్తరాంధ్రా జిల్లాల అధికారులు పాల్గొన్నారు*.

వరద బాధితుల సహాయార్థం ఒక నెల జీతంను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు. Ayyanna Patrudu Vijay chintakayala Sivakrishna Devabhaktuni Srinivas Bheemarasetty

వరద బాధితుల సహాయార్థం ఒక నెల జీతంను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు. <a href="/AyyannaPatruduC/">Ayyanna Patrudu</a> <a href="/vijaychinthak/">Vijay chintakayala</a> <a href="/DSivakrishnaD/">Sivakrishna Devabhaktuni</a> <a href="/Srinivas_bhee/">Srinivas Bheemarasetty</a>
iTDP Anakapalli Parliament (@itdp_anakapalli) 's Twitter Profile Photo

మహమ్మద్ ప్రవక్త జన్మదిన శుభసందర్భాన ప్రజలందరికీ శాంతి, క్షేమం కలగాలని ప్రార్థిస్తూ.. *అందరికీ మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు.* #EidMiladUnNabiMubarak

మహమ్మద్ ప్రవక్త జన్మదిన శుభసందర్భాన ప్రజలందరికీ శాంతి, క్షేమం కలగాలని ప్రార్థిస్తూ.. 
 *అందరికీ మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు.* 
#EidMiladUnNabiMubarak
iTDP Anakapalli Parliament (@itdp_anakapalli) 's Twitter Profile Photo

శాంతి, సోదరభావం, స్నేహశీలతకు ప్రతిరూపమైన మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా.. ముస్లిం సోదర సోదరీమణులందరికీ ఈద్-మిలాద్-ఉన్-నబి శుభాకాంక్షలు! #EidMiladunNabiMubarak #CMRamesh

శాంతి, సోదరభావం, స్నేహశీలతకు
ప్రతిరూపమైన మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా.. ముస్లిం సోదర సోదరీమణులందరికీ ఈద్-మిలాద్-ఉన్-నబి శుభాకాంక్షలు!

#EidMiladunNabiMubarak #CMRamesh
Sundarapu Vijay Kumar (@vijaysundarapu) 's Twitter Profile Photo

ప్రపంచ రికార్డు సృష్టించిన పవన్ కళ్యాణ్ గారి శాఖ💐 #sundarapuvijaykumar #WorldRecord #Janasena #PawanKalyan #cbn #TDP #modi #BJP #yelamanchili

ప్రపంచ రికార్డు సృష్టించిన పవన్ కళ్యాణ్ గారి శాఖ💐 #sundarapuvijaykumar #WorldRecord #Janasena #PawanKalyan #cbn #TDP #modi #BJP #yelamanchili
Ayyanna Patrudu (@ayyannapatruduc) 's Twitter Profile Photo

తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రాముఖ్యత కలిగిన వినాయకుడు ఖైరతాబాద్ గణనాథుడు. 11 రోజులు విశేష పూజలు అందుకున్న తర్వాత ఈ రోజు హుస్సేన్ సాగర్ లో గణనాధుడి నిమజ్జనం జరగబోతుంది.. ఈ సందర్భంగా గణనాధుడి ఆశీస్సులు తెలుగు ప్రజలపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. జైగణేశ 🙏

తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రాముఖ్యత కలిగిన వినాయకుడు ఖైరతాబాద్ గణనాథుడు. 11 రోజులు విశేష పూజలు అందుకున్న తర్వాత ఈ రోజు హుస్సేన్ సాగర్ లో గణనాధుడి నిమజ్జనం జరగబోతుంది.. ఈ సందర్భంగా గణనాధుడి ఆశీస్సులు తెలుగు ప్రజలపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..  జైగణేశ 🙏
iTDP Anakapalli Parliament (@itdp_anakapalli) 's Twitter Profile Photo

బీసీ సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సమీక్ష, హాజరైన మంత్రి సవిత, అధికారులు

iTDP Anakapalli Parliament (@itdp_anakapalli) 's Twitter Profile Photo

*160 సీట్లు గెలుస్తున్నాం, కొడుతున్నాం అని మొదటి రోజు నుంచి చంద్రబాబు గారు చెప్పే వారు. చంద్రబాబు గారికి భయం లేదు. ఎన్ని అవమానాలకు గురిచేసినా అధైర్య పడలేదు. రాజకీయాల్లో అవమానాలు ఉంటాయి.. భరిస్తూ ముందుకెళ్లాలని చెప్పారు. చంద్రబాబు నాయకత్వంలో పనిచేయడం సంతోషంగా ఉంది* #pawankalyan

iTDP Anakapalli Parliament (@itdp_anakapalli) 's Twitter Profile Photo

*రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో సహచర మంత్రులతో కలిసి పాల్గొన్నాను*

*నర్సీపట్నంలో అన్న క్యాంటిన్‌ను ప్రారంభించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు, జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ గారు,* Ayyanna Patrudu Chinthakayala Chintakayala Ayyanna Patrudu #5RupeesMealAtAnnaCanteen #AnnaCanteen #SpeakerSirOnDuty #APSpeak

*నర్సీపట్నంలో అన్న క్యాంటిన్‌ను ప్రారంభించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు, జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ గారు,*

Ayyanna Patrudu Chinthakayala
Chintakayala Ayyanna Patrudu 
#5RupeesMealAtAnnaCanteen  #AnnaCanteen 
#SpeakerSirOnDuty 
#APSpeak
iTDP Anakapalli Parliament (@itdp_anakapalli) 's Twitter Profile Photo

*అందరి మంచి కోరుతూ.. రాష్ట్ర ప్రగతికి పాటుపడుతూ .. ప్రజలతో "ఇది మంచి ప్రభుత్వం" అనిపించుకుంది కూటమి సర్కారు.*

*అందరి మంచి కోరుతూ.. రాష్ట్ర ప్రగతికి పాటుపడుతూ .. ప్రజలతో "ఇది మంచి ప్రభుత్వం" అనిపించుకుంది కూటమి సర్కారు.*
iTDP Anakapalli Parliament (@itdp_anakapalli) 's Twitter Profile Photo

వంద రోజుల మంచి పాలనలో ఉచిత ఇసుక విధానం మరో ముందడుగు #IdhiManchiPrabhutvam #NaraChandraBabuNaidu #AndhraPradesh

వంద రోజుల మంచి పాలనలో ఉచిత ఇసుక విధానం మరో ముందడుగు
#IdhiManchiPrabhutvam
#NaraChandraBabuNaidu
#AndhraPradesh
iTDP Anakapalli Parliament (@itdp_anakapalli) 's Twitter Profile Photo

గత ప్రభుత్వం రైతులకు చెల్లించకుండా వదిలేసిన రూ.1674 కోట్లను ...వంద రోజుల మంచి పాలనలో కూటమి సర్కార్ విడుదల చేసింది #IdhiManchiPrabhutvam #NaraChandraBabuNaidu #AndhraPradesh

గత ప్రభుత్వం రైతులకు చెల్లించకుండా వదిలేసిన రూ.1674 కోట్లను ...వంద రోజుల మంచి పాలనలో  కూటమి సర్కార్ విడుదల చేసింది
#IdhiManchiPrabhutvam
#NaraChandraBabuNaidu
#AndhraPradesh
iTDP Anakapalli Parliament (@itdp_anakapalli) 's Twitter Profile Photo

విశాఖ రైల్వే జోన్ కు ముడసర్లోవలో 53 ఎకరాలను పూర్తి హక్కులతో కేటాయించిన కూటమి ప్రభుత్వం #IdhiManchiPrabhutvam #NaraChandraBabuNaidu #AndhraPradesh

విశాఖ రైల్వే జోన్ కు ముడసర్లోవలో  53 ఎకరాలను పూర్తి హక్కులతో కేటాయించిన కూటమి ప్రభుత్వం
#IdhiManchiPrabhutvam
#NaraChandraBabuNaidu
#AndhraPradesh