Anitha Vangalapudi (@anitha_tdp) 's Twitter Profile
Anitha Vangalapudi

@anitha_tdp

Andhrapradesh Home Minister | Member,TDP Politburo || Telugu Mahila State President || MLA, Andhra Pradesh || తెలుగుదేశం కార్యకర్త

ID: 3309457050

calendar_today08-08-2015 09:12:01

3,3K Tweet

84,84K Followers

13 Following

Anitha Vangalapudi (@anitha_tdp) 's Twitter Profile Photo

అందరికీ నమస్కారం రేపు అనగా 01.05.2024 ఉదయం 10.00 గంటల కు అనిత గారు స్వగృహం వద్ద కాపుల ఆత్మీయ సమావేశం కలదు . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గంటా శ్రీనివాసరావు గారు విచ్చేయుచున్నారు కాపు నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము

అందరికీ నమస్కారం

రేపు అనగా 01.05.2024 ఉదయం 10.00 గంటల కు అనిత గారు స్వగృహం వద్ద కాపుల ఆత్మీయ సమావేశం కలదు . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గంటా శ్రీనివాసరావు గారు విచ్చేయుచున్నారు  కాపు నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము