Swathi- జగనన్న కోసం..💯 (@swathi_ysj) 's Twitter Profile
Swathi- జగనన్న కోసం..💯

@swathi_ysj

#jagan

ID: 1469996859678547968

calendar_today12-12-2021 11:45:59

774 Tweet

1,1K Followers

1,1K Following

Swathi- జగనన్న కోసం..💯 (@swathi_ysj) 's Twitter Profile Photo

స్కిల్ దొంగ దొరికేశాడు ..అరెస్టుకు రంగం సిద్ధం..అంటున్న ఈశ్వర్..🔥 #SkillScamBabu

Swathi- జగనన్న కోసం..💯 (@swathi_ysj) 's Twitter Profile Photo

బెడిసికొట్టిన టీడీపీ ఫేక్ ట్రిక్ స్కిల్ స్కామ్ లో చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చినట్టు తప్పుడు ప్రచారం ఈడీ ప్రకటనను ట్యాంపర్ చేసి సోషల్ మీడియాలో హల్చల్ చంద్రబాబుతోపాటు ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదని స్పష్టం చేసిన ఈడీ షెల్ కంపెనీల ఆస్తులు జప్తు.. కొనసాగనున్న దర్యాప్తు..

Swathi- జగనన్న కోసం..💯 (@swathi_ysj) 's Twitter Profile Photo

అశోక్‌నగర్‌లో గ్రూప్-1 అభ్యర్థుల ధర్నా. గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష రీషెడ్యూల్ చేయాలని ఆందోళన...జీవో 29 సవరించి పరీక్షలు నిర్వహించాలని డిమాండ్. ఆందోళన చేస్తున్న అభ్యర్థులను అరెస్ట్ చేసిన పోలీసులు Source: greatandhra

Swathi- జగనన్న కోసం..💯 (@swathi_ysj) 's Twitter Profile Photo

మారిన న్యాయదేవత విగ్రహ‌ం.. కళ్లకు కట్టిన గంతలు తొలగింపు.. ఎడమ చేతిలో ఖడ్గమ్ బదులు భారత రాజ్యాంగ పుస్తకం చట్టం అందరిని సమానంగా చూస్తుంది* అనే మెసే అర్థం వచ్చేలా కొత్త న్యాయదేవత విగ్రహం.. పాలన ఎలా ను మారదు న్యాయం ఇప్పటినుండి గెలిచుద్దేమో చుద్దాం

Swathi- జగనన్న కోసం..💯 (@swathi_ysj) 's Twitter Profile Photo

TDP పై వ్యతిరేఖత ముదిరిపోయింది అందుకే చాలా ఛోట్లా TDP పార్టీని వీడి YSRCPలో చేరుతున్నారు..ఇది మనం అందరం కలిసి ప్రజలలోకి తీసుకెళ్ళాలి🙏 జగన్‌ గారి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ముదునూరి మురళీకృష్ణంరాజు

Swathi- జగనన్న కోసం..💯 (@swathi_ysj) 's Twitter Profile Photo

శ్రీకాకుళంలో అని చప్పాగా👇 అక్ర‌మ ఇసుక అడ్డుకుంటున్నాడని సురేష్ అనే వ్య‌క్తిని న‌డి రోడ్డుపై కారును అడ్డుకొని దాడులు చేసిన టీడీపీ ఎమ్మెల్యే కూన ర‌వికుమ‌ర్ అనుచ‌రులు రాష్ట్రం అంత ఇసుక, మ‌ద్యం మాఫియా రెచ్చిపొయి దాడులు చేస్తున్న ప‌ట్టించుకోవ‌డం లేదంటూ వాపోతున్న ప్ర‌జ‌లు

Swathi- జగనన్న కోసం..💯 (@swathi_ysj) 's Twitter Profile Photo

పెద్దలు చెప్తారు చూడు కబంధహస్తాలు అని ..బాహుస ఇప్పుడు మన రాష్ట్రంలో ఇప్పుడు ఆ పాలన జరుగుతుందేమో..?

Swathi- జగనన్న కోసం..💯 (@swathi_ysj) 's Twitter Profile Photo

🚨🚨🚨 Please personal msgs cheyakandi promotion gurinchii.🙏 Nenu miss Aina accounts nu Anni nenu repu promote chesthanu kinda mi I'd mention cheyandii who are active for jagan Anna only We need to work together for jagan at the end of the day💯 Pls retweet for needy. 👇💯

🚨🚨🚨

Please personal msgs cheyakandi promotion gurinchii.🙏

Nenu miss Aina accounts nu Anni nenu repu promote chesthanu kinda mi I'd mention cheyandii who are active for jagan Anna only

We need to work together for jagan at the end of the day💯

Pls retweet for needy.

👇💯
Swathi- జగనన్న కోసం..💯 (@swathi_ysj) 's Twitter Profile Photo

నాలుగు నెలలోనే ఈ ప్రభుత్వం పై పూర్తి వ్యతిరేకత వచ్చింది. మనం ప్రతిపక్షంలోకి వచ్చిన నాకు బాధ లేదు, కానీ అబద్దపు హామీలు మాత్రం ఇవ్వను. రానున్న రోజుల్లో ప్రజలకి మరింత అండగా ఉందాం. - జగనన్న Retweet cheddam..

Rahul (@2024ycp) 's Twitter Profile Photo

గెలిచినప్పుడు విలువలు, ఓడినప్పుడు లెక్కలు మాట్లాడము.. ఓడిపోయినా నైతికంగా గెలిచిన నాయకుడు జగన్ - శ్యామల

Swathi- జగనన్న కోసం..💯 (@swathi_ysj) 's Twitter Profile Photo

నువ్వు మారవు అయ్యా జగన్... నీతి నిజాయతీ లు ఈ రాజకీయాలలో పనికి రావు అన్నా..🙏 ఒక్కసారి చంద్రబాబు లా నువ్వు ఆలోచిస్తే అధికారం వాల్ల చేతిలో వున్న ప్రజలు మీ వైపు వున్నారు అన్నా.. నువ్వు ఒక్క మాట ప్రజలకి చప్తే..మేమందరం రోడ్ల పైకి వెక్కి మా హామీలు నేరవేర్చేదాక యుద్దానికి మేము సిద్దం

Swathi- జగనన్న కోసం..💯 (@swathi_ysj) 's Twitter Profile Photo

11 సీట్లు వచ్చిన మేము 2029లో ఒంటరిగా వస్తాం అని గర్వంగా చెప్తాం... మరి 143 సీట్లు వచ్చిన పచ్చబ్యాచ్ గాని, 21 సీట్లు వచ్చిన జండాకూలీలు గాని మేము ఎవడి సంక నాకకుండా సింగిల్ గా వస్తాం అని గర్వంగా చెప్పగలరా?? దమ్ముందా చెప్పడానికి? Telugu Desam Party JanaSena Party #YSRCPSocialMedia

Swathi- జగనన్న కోసం..💯 (@swathi_ysj) 's Twitter Profile Photo

చాలా ముఖ్యమైన విషయం... సోషల్ మీడియా పై ప్రత్యేక దృష్టి పెట్టండి - జగన్ గారు