శ్రీకాకుళంలో అని చప్పాగా👇
అక్రమ ఇసుక అడ్డుకుంటున్నాడని సురేష్ అనే వ్యక్తిని నడి రోడ్డుపై కారును అడ్డుకొని దాడులు చేసిన టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమర్ అనుచరులు
రాష్ట్రం అంత ఇసుక, మద్యం మాఫియా రెచ్చిపొయి దాడులు చేస్తున్న పట్టించుకోవడం లేదంటూ వాపోతున్న ప్రజలు