Joova 💜
@shravanijoo
Artist...
దునియాలో ఏ పని చేసిన బ్రతికేయొచ్చేమో...కానీ నాకు సంతోషాన్ని ఇచ్చేది,నచ్చింది చేయలేకపోతే నేను లేనట్టే...నాలోనే నేను లేనట్టే...
ID: 1293037055589543941
11-08-2020 04:11:43
1,1K Tweet
1,1K Takipçi
485 Takip Edilen
స్పెషల్ బస్సులు,న్యూ బస్సులు ఓకే మంచిదే ఎన్ని తెస్తే ఏందివ్యా..డ్రైవర్స్,కండక్టర్స్ లేనప్పుడు.. తీసుకొచ్చిన బస్సులన్నీ నిద్రపోతున్నాయి.. ఇప్పుడు నడుపుతున్న కొన్ని బస్సుల డ్రైవర్స్ వాళ్ళే కండక్టర్స్ గా వ్యవహరిస్తున్నారు.వాళ్ళ బాధలు చూడలేకపోతున్నాం. Telangana Congress Revanth Reddy
బహుజన్ సమాజ్ పార్టీ నూతన PRO మరియు BIT Cell ఇంచార్జీగా నియామకం అయినా Tony Bekkal 🐘 అన్నకి వండర్ ఫుల్ విషెస్.. మా అన్నకి జాబ్ వల్ల పాలిటిక్స్ కి టైం కుదరట్లేదని నిరాశ ఉండేది.. ఇప్పుడు అది తొలిగిపోయింది. నీకు నచ్చిన పార్టీతోనే పనిచేసే అవకాశం వచ్చింది..congratulations anna..💙