Roja Selvamani(@RojaSelvamaniRK) 's Twitter Profileg
Roja Selvamani

@RojaSelvamaniRK

Minister for Tourism, Culture & Youth Advancement

MLA - Nagari Constituency

ID:939350020985315329

calendar_today09-12-2017 04:24:32

2,8K Tweets

236,4K Followers

3 Following

Follow People
Roja Selvamani(@RojaSelvamaniRK) 's Twitter Profile Photo

పేదలకు మంచి చేయడమే ధ్యేయంగా సీఎం YS Jagan Mohan Reddy గారు ఈ ఐదేళ్లలో పలు పథకాలు ప్రవేశపెట్టారు. అందుకే ఈ ఎన్నికల్లో అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, పేద ప్రజలు YSR Congress Partyకే తమ ఓట్లు వేశారు.

పేదలకు మంచి చేయడమే ధ్యేయంగా సీఎం @ysjagan గారు ఈ ఐదేళ్లలో పలు పథకాలు ప్రవేశపెట్టారు. అందుకే ఈ ఎన్నికల్లో అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, పేద ప్రజలు @YSRCPartyకే తమ ఓట్లు వేశారు. #YSRCPWinningBig
account_circle
YSR Congress Party(@YSRCParty) 's Twitter Profile Photo

తాడేపల్లిలో 41 రోజులుగా 45 మంది వేద పండితులతో నిర్వహించిన శ్రీ మహా రుద్ర నహిత రాజశ్యామల సహస్ర చండీయాగం పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి నివాసంలో సీఎం శ్రీ YS Jagan Mohan Reddy కు తీర్థప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం ఇచ్చిన వేద పండితులు.

తాడేపల్లిలో 41 రోజులుగా 45 మంది వేద పండితులతో నిర్వహించిన శ్రీ మహా రుద్ర నహిత రాజశ్యామల సహస్ర చండీయాగం పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి నివాసంలో సీఎం శ్రీ @ysjagan కు తీర్థప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం ఇచ్చిన వేద పండితులు.
account_circle
YS Jagan Mohan Reddy(@ysjagan) 's Twitter Profile Photo

నా అవ్వాతాతలందరూ…
నా అక్కచెల్లెమ్మలందరూ…
నా అన్నదమ్ములందరూ…
నా రైతన్నలందరూ…
నా యువతీయువకులందరూ…
నా ఎస్సీ…
నా ఎస్టీ…
నా బీసీ…
నా మైనారిటీలందరూ…

అందరూ కదిలి రండి, తప్పకుండా ఓటు వేయండి!

account_circle
Roja Selvamani(@RojaSelvamaniRK) 's Twitter Profile Photo

ఏపీలో మ‌రోసారి కొలువుదీరేది సీఎం YS Jagan Mohan Reddy గారి ప్ర‌భుత్వ‌మేన‌ని ప‌లు స‌ర్వేలు ఏక‌ప‌క్షంగా ఫ‌లితాలు వెలువ‌రిస్తున్నాయి. పేద‌ల కోసం జ‌గ‌న‌న్న ప్ర‌వేశ‌పెట్టిన సంక్షేమ ప‌థ‌కాలు వారి జీవితాల్లో వెలుగులు నింపాయి. ఈసారి 2019కి మించి గెలుస్తాం అనిపిస్తోంది.

ఏపీలో మ‌రోసారి కొలువుదీరేది సీఎం @ysjagan గారి ప్ర‌భుత్వ‌మేన‌ని ప‌లు స‌ర్వేలు ఏక‌ప‌క్షంగా ఫ‌లితాలు వెలువ‌రిస్తున్నాయి. పేద‌ల కోసం జ‌గ‌న‌న్న ప్ర‌వేశ‌పెట్టిన సంక్షేమ ప‌థ‌కాలు వారి జీవితాల్లో వెలుగులు నింపాయి. ఈసారి 2019కి మించి గెలుస్తాం అనిపిస్తోంది. #YSRCPWinning #YSJaganWave
account_circle
Roja Selvamani(@RojaSelvamaniRK) 's Twitter Profile Photo

నగరిలో‌ అశేష జన సంద్రంలో జగనన్న బహిరంగ సభ కి వచ్చి సభను విజయవంతం చేసిన నా నగరి ప్రజలకి ధన్యవాదాలు జగనన్న పాలన మళ్లీ కోరుకుంటున్న ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు అంటున్నారు YS Jagan Mohan Reddy వన్స్ మోర్ అని..!! జై జగన్... జై జై జగన్ ✊



నగరిలో‌ అశేష జన సంద్రంలో జగనన్న బహిరంగ సభ కి వచ్చి సభను విజయవంతం చేసిన నా నగరి ప్రజలకి ధన్యవాదాలు జగనన్న పాలన మళ్లీ కోరుకుంటున్న ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు అంటున్నారు @ysjagan వన్స్ మోర్ అని..!! జై జగన్... జై జై జగన్ ✊ #YSJaganAgain2024 #RKRojaAgain2024 #VoteForFan
account_circle
Roja Selvamani(@RojaSelvamaniRK) 's Twitter Profile Photo

``ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్యండి నా చెల్లి రోజమ్మని ఆశీర్వదించండి`` - సీఎం YS Jagan Mohan Reddy

account_circle
Roja Selvamani(@RojaSelvamaniRK) 's Twitter Profile Photo

ఈరోజు నీ టైం N Chandrababu Naidu... వ్యవస్థలను మేనేజ్‌‌ చేసి పేదలకి అందే మంచిని అడ్డుకున్నావ్. కానీ మే 13న ఇదే పేదలు కొట్టే దెబ్బకి నీ జీవితం తలకిందులవడం ఖాయం!

పేదల ద్రోహి నారా చంద్రబాబు నాయుడుని మన రాష్ట్రం నుంచి తరిమి కొట్టేందుకు సిద్ధం! ✊🏻



ఈరోజు నీ టైం @ncbn... వ్యవస్థలను మేనేజ్‌‌ చేసి పేదలకి అందే మంచిని అడ్డుకున్నావ్. కానీ మే 13న ఇదే పేదలు కొట్టే దెబ్బకి నీ జీవితం తలకిందులవడం ఖాయం! పేదల ద్రోహి నారా చంద్రబాబు నాయుడుని మన రాష్ట్రం నుంచి తరిమి కొట్టేందుకు సిద్ధం! ✊🏻 #TDPVsPoor #VoteForFan #YSJaganAgain
account_circle
Roja Selvamani(@RojaSelvamaniRK) 's Twitter Profile Photo

ప‌లు సంక్షేమ ప‌థ‌కాల‌కు సంబంధించి ల‌బ్ధిదారుల ఖాతాల్లో జ‌మ‌కావాల్సిన‌ న‌గ‌దును ఈసీకి ఫిర్యాదు చేసి నిలిపివేయించాడు N Chandrababu Naidu. తాను అధికారంలో ఉన్న‌ప్పుడు పేద‌ల‌కు మంచి చేయ‌లేదు. అది చాల‌ద‌న్న‌ట్టు ఇప్పుడు జ‌గ‌న‌న్న ప్ర‌భుత్వంలో జ‌రుగుతున్న మంచిని అడ్డుకుంటున్నాడు.

ప‌లు సంక్షేమ ప‌థ‌కాల‌కు సంబంధించి ల‌బ్ధిదారుల ఖాతాల్లో జ‌మ‌కావాల్సిన‌ న‌గ‌దును ఈసీకి ఫిర్యాదు చేసి నిలిపివేయించాడు @ncbn. తాను అధికారంలో ఉన్న‌ప్పుడు పేద‌ల‌కు మంచి చేయ‌లేదు. అది చాల‌ద‌న్న‌ట్టు ఇప్పుడు జ‌గ‌న‌న్న ప్ర‌భుత్వంలో జ‌రుగుతున్న మంచిని అడ్డుకుంటున్నాడు. #TDPVsPoor
account_circle
Roja Selvamani(@RojaSelvamaniRK) 's Twitter Profile Photo

మహిళా సాధికారత, ఆర్థిక స్వావలంబనే జగనన్న అజెండా

మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా పురోగతి సాధించేలా గడిచిన ఐదేళ్ల పాలనలో జగనన్న ప్రతీ అడుగు వేశారు. అక్కచెల్లెమ్మలు ఎవ్వరినీ నోరు తెరిచి అడిగే పరిస్థితి రాకూడదని, అవ్వాతాతలు ఆత్మగౌరవంతో జీవించాలని, ప్రతీ మహిళా తన కాళ్లపై తను…

account_circle
Roja Selvamani(@RojaSelvamaniRK) 's Twitter Profile Photo

స్వాతంత్ర్య సంగ్రామంలో విప్లవ జ్యోతిని రగిలించిన విప్లవకారుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, బ్రిటీషర్ల తూటాలను ఎదిరించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి 100వ వర్ధంతి సందర్బంగా ఆ మహనీయుడికి నివాళి అర్పిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. సీతారామరాజు పోరాట స్ఫూర్తితో యువత దేశాభివృద్ధి…

స్వాతంత్ర్య సంగ్రామంలో విప్లవ జ్యోతిని రగిలించిన విప్లవకారుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, బ్రిటీషర్ల తూటాలను ఎదిరించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి 100వ వర్ధంతి సందర్బంగా ఆ మహనీయుడికి నివాళి అర్పిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. సీతారామరాజు పోరాట స్ఫూర్తితో యువత దేశాభివృద్ధి…
account_circle
Roja Selvamani(@RojaSelvamaniRK) 's Twitter Profile Photo

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌కు తాము అనుకూలం అని నాడు అసెంబ్లీలో మాట్లాడాడు ప‌య్యావుల కేశ‌వ్‌. ఈ యాక్ట్‌పై సానుకూల క‌థ‌నాన్ని అన్న‌దాత కార్య‌క్ర‌మంలో ప్ర‌సారం చేసింది ఈటీవీ. కానీ ఇప్పుడు N Chandrababu Naiduకు ల‌బ్ధి చేకూర్చేందుకు వీరంతా ఈ యాక్ట్‌పై దుష్ప్ర‌చారం చేస్తున్నారు.

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌కు తాము అనుకూలం అని నాడు అసెంబ్లీలో మాట్లాడాడు ప‌య్యావుల కేశ‌వ్‌. ఈ యాక్ట్‌పై సానుకూల క‌థ‌నాన్ని అన్న‌దాత కార్య‌క్ర‌మంలో ప్ర‌సారం చేసింది ఈటీవీ. కానీ ఇప్పుడు @ncbnకు ల‌బ్ధి చేకూర్చేందుకు వీరంతా ఈ యాక్ట్‌పై దుష్ప్ర‌చారం చేస్తున్నారు. #TDPExposedOnLandAct
account_circle
YS Jagan Mohan Reddy(@ysjagan) 's Twitter Profile Photo

All the beneficiaries of our good governance are my .
I welcome you to join me in continuing to transform our state and better the lives of our people by registering as star campaigners of the YSR Congress Party for the upcoming elections.
We will visit your doorstep…

account_circle
YS Jagan Mohan Reddy(@ysjagan) 's Twitter Profile Photo

మీ జగన్ ఏకంగా 99 శాతం మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేస్తే.. చంద్రబాబు నేనూ అమలు చేశానని చెప్పలేక.. జగన్ పాలనలో అభివృద్ధి లేదంటూ విష ప్రచారం చేస్తున్నాడు. ఆ అబద్ధాల చంద్రబాబుకి, విషం చిమ్మే తోక పత్రికలు, టీవీలకి కళ్లు తెరిపించడానికి మీరంతా సిద్ధమేనా? వచ్చే ఎన్నికల్లో మన…

account_circle
Roja Selvamani(@RojaSelvamaniRK) 's Twitter Profile Photo

ల‌బ్ధిదారుల‌కు వాలంటీర్లు ఇంటి వ‌ద్దే పింఛ‌న్ ఇస్తుంటే ఏపీలో N Chandrababu Naidu వారి సేవ‌లు నిలిచిపోయేలా చేయ‌డంతో గ‌త‌నెల పింఛ‌న్ కోసం అవ్వాతాత‌లు అవ‌స్థ ప‌డ్డారు. ఈసారి పింఛ‌న్‌ కొంద‌రికి బ్యాంక్‌లో జ‌మైతే కొంద‌రికి ఇంటి వ‌ద్ద అంద‌నుంది. ఈ గంద‌ర‌గోళ‌మంతా చంద్ర‌బాబు వ‌ల్లే.

account_circle
Roja Selvamani(@RojaSelvamaniRK) 's Twitter Profile Photo

టిడిపి N Chandrababu Naidu మాయ మాటలు నమ్మి Telugu Desam Party కి ఓటేస్తే ?

• ఇంగ్లీష్ మీడియం విద్య ఉండదు..

• నాడు నేడు ద్వారా పాఠశాలల అభివృద్ధి జరగదు..

• ఐబి సిలబస్ ఉండదు...

• పౌష్టికాహారం పెట్టె గోరుముద్ద ఉండదు..

• కార్పోరేట్ స్కూల్ పిల్లల మాదిరి ఇచ్చే విద్యా కానుక ఉండదు...

• 8వ తరగతి…

టిడిపి @ncbn మాయ మాటలు నమ్మి @JaiTDP కి ఓటేస్తే ? • ఇంగ్లీష్ మీడియం విద్య ఉండదు.. • నాడు నేడు ద్వారా పాఠశాలల అభివృద్ధి జరగదు.. • ఐబి సిలబస్ ఉండదు... • పౌష్టికాహారం పెట్టె గోరుముద్ద ఉండదు.. • కార్పోరేట్ స్కూల్ పిల్లల మాదిరి ఇచ్చే విద్యా కానుక ఉండదు... • 8వ తరగతి…
account_circle
Roja Selvamani(@RojaSelvamaniRK) 's Twitter Profile Photo

2019 ఎన్నిక‌ల మేనిఫెస్టోను ఇంటింటికీ పంపారు సీఎం YS Jagan Mohan Reddy గారు. ఇప్పుడు అందులోని హామీల అమ‌లు గురించి ధైర్యంగా మాట్లాడుతున్నారు. మ‌రి N Chandrababu Naidu సంగ‌తేంటి? క‌నీసం 2014 మేనిఫెస్టో పేరెత్తే ధైర్యం అయినా ఉందా చంద్ర‌బాబుకు?

account_circle
Roja Selvamani(@RojaSelvamaniRK) 's Twitter Profile Photo

నగరి నియోజకవర్గంలో చరిత్రను తిరగ రాసిన మహిళా నాయకురాలు కని విని ఎరుగని రీతిలో అభివృద్ధి చేసి చూపించిన మొట్ట మొదటి మహిళా ఎమ్మెల్యే శ్రీమతి Roja Selvamani నియోజకవర్గ అభివృద్ధి ప్రయాణం..!!

ℝ𝕂 ℝ𝕠𝕛𝕒(𝕄)𝕒𝕣𝕜
𝔻𝕖𝕧𝕖(𝕃)𝕠𝕡𝕞𝕖𝕟𝕥𝕤
&…

account_circle