ప్రణయ్‌రాజ్ వంగరి (@pranayrajv) 's Twitter Profile
ప్రణయ్‌రాజ్ వంగరి

@pranayrajv

Theatre Scholar, Telugu Wikipedia Admin, Digital Telugu Member, Film Maker

ID: 136897410

linkhttps://en.wikipedia.org/wiki/Pranayraj_Vangari calendar_today25-04-2010 06:14:47

634 Tweet

601 Followers

77 Following

ప్రణయ్‌రాజ్ వంగరి (@pranayrajv) 's Twitter Profile Photo

20వ వసంతంలోకి #తెలుగు_వికీపీడియా తెలుగు వికీపీడియా Wikipedia Wikimedia Foundation #Telugu_Wikipedia #Wikipedia #Telugu #తెలుగు #TeluguWikipediaAt20 #20YearsOfTeluguWikipedia eenadu.net/telugu-news/ts…

20వ వసంతంలోకి #తెలుగు_వికీపీడియా

<a href="/tewikipedia/">తెలుగు వికీపీడియా</a> <a href="/Wikipedia/">Wikipedia</a>
<a href="/Wikimedia/">Wikimedia Foundation</a> #Telugu_Wikipedia
#Wikipedia #Telugu #తెలుగు
#TeluguWikipediaAt20
#20YearsOfTeluguWikipedia

eenadu.net/telugu-news/ts…
ప్రణయ్‌రాజ్ వంగరి (@pranayrajv) 's Twitter Profile Photo

దాసుభాషితం బృందంతో మేము ప్రముఖ రచయితలు రాసిన పుస్తకాలను ఆడియో రూపంలో వినడానికి స్టాల్ నెం 316 వద్ద సంప్రదించండి. 35వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శన, తెలంగాణ కళాభారతి మైదానం, హైదరాబాద్. దాసుభాషితం

ప్రణయ్‌రాజ్ వంగరి (@pranayrajv) 's Twitter Profile Photo

లక్ష్య సాధకులు - పురస్కారాల వికీపీడియన్ (ఈనాడు, యాదాద్రి భువనగిరి జిల్లా) మోత్కూరు: అంతర్జాలంలో అతిపెద్ద విజ్ఞాన సర్వస్వమైన #తెలుగు_వికీపీడియా 19 సంవత్సరాలు పూర్తిచేసుకుని 20వ వసంతంలోకి అడుగుపెట్టింది. eenadu.net/telugu-news/di…

లక్ష్య సాధకులు - పురస్కారాల వికీపీడియన్

(ఈనాడు, యాదాద్రి భువనగిరి జిల్లా)

మోత్కూరు: అంతర్జాలంలో అతిపెద్ద విజ్ఞాన సర్వస్వమైన #తెలుగు_వికీపీడియా 19 సంవత్సరాలు పూర్తిచేసుకుని 20వ వసంతంలోకి అడుగుపెట్టింది.

eenadu.net/telugu-news/di…
ప్రణయ్‌రాజ్ వంగరి (@pranayrajv) 's Twitter Profile Photo

#అంతర్జాతీయ_మాతృభాషా_దినోత్సవం సందర్భంగా, నేటి #ఈనాడు #యాదాద్రి_జిల్లా ఎడిషన్ లో థాంక్యూ ఎస్.ఎన్. చారి సార్ 🙏🙏🙏

#అంతర్జాతీయ_మాతృభాషా_దినోత్సవం సందర్భంగా, నేటి #ఈనాడు #యాదాద్రి_జిల్లా ఎడిషన్ లో

థాంక్యూ ఎస్.ఎన్. చారి సార్ 🙏🙏🙏
ప్రణయ్‌రాజ్ వంగరి (@pranayrajv) 's Twitter Profile Photo

completed 200K (#TwoLakh) edit in #Telugu_Wikipedia, it's just one of the milestone in my Wiki Journey. Although edits don't mean anything in contributions, I couldn't resist sharing this. #వికీపీడియా #తెలుగు_వికీపీడియా #Telugu_Wikipedia #Wikipedia #wikimedia

completed 200K (#TwoLakh) edit in #Telugu_Wikipedia, it's just one of the milestone in my Wiki Journey.

Although edits don't mean anything in contributions, I couldn't resist sharing this.

#వికీపీడియా #తెలుగు_వికీపీడియా #Telugu_Wikipedia #Wikipedia #wikimedia
ప్రణయ్‌రాజ్ వంగరి (@pranayrajv) 's Twitter Profile Photo

ఈరోజును నా జీవితంలో గుర్తుండిపోయే రోజులా నాకందించిన DrMallesh Balast అన్న Batthini Vinay Kumar Goud అన్న Batthula Ganesh Goud అన్న Giri Potharaju డియర్ Sravan Kumar Aepoori తమ్ముడు Nagaraj Janagam తమ్ముడు మీకు శనార్తులు 😍😍😍

ఈరోజును నా జీవితంలో గుర్తుండిపోయే రోజులా నాకందించిన

DrMallesh Balast అన్న
Batthini Vinay Kumar Goud అన్న
Batthula Ganesh Goud అన్న
Giri Potharaju డియర్
Sravan Kumar Aepoori తమ్ముడు
Nagaraj Janagam తమ్ముడు

మీకు శనార్తులు 😍😍😍
ప్రణయ్‌రాజ్ వంగరి (@pranayrajv) 's Twitter Profile Photo

తెరపడే నాటకరంగానికి జీవం నేడు #ప్రపంచ_రంగస్థల_దినోత్సవం (ఎస్.ఎన్. చారి, #ఈనాడు జర్నలిస్టు, #మోత్కూర్, #యాదాద్రి_భువనగిరి_జిల్లా, 27 మార్చి 2023) eenadu.net/telugu-news/di…

తెరపడే నాటకరంగానికి జీవం
నేడు #ప్రపంచ_రంగస్థల_దినోత్సవం

(ఎస్.ఎన్. చారి, #ఈనాడు జర్నలిస్టు, #మోత్కూర్, #యాదాద్రి_భువనగిరి_జిల్లా, 27 మార్చి 2023)

eenadu.net/telugu-news/di…
ప్రణయ్‌రాజ్ వంగరి (@pranayrajv) 's Twitter Profile Photo

వాట్సాప్ యూనివర్సిటీ విసీకి వాట్సాప్ యూనివర్సిటీ డిగ్రీనే ఉంటదిగనీ, వేరే యూనివర్సిటీ డిగ్రీ ఉంటదా బై..? మీ ఇచ్చంత్రం కాకపోతే..! 🤷‍♂️🤷‍♂️🤷‍♂️

ప్రణయ్‌రాజ్ వంగరి (@pranayrajv) 's Twitter Profile Photo

ఆత్మగౌరవ పతాక.. ఆధునికతకు ప్రతీక! తెలంగాణ రాష్ట్ర పరిపాలనకు కొంగొత్త ప్రాంగణం సంసిద్ధమైంది. రాజధాని హైదరాబాద్‌ నడిబొడ్డున.. హుస్సేన్‌సాగర్‌ తీరాన అద్భుతంగా నిర్మించిన నూతన సచివాలయం గురించి ఈనాడు పత్రిక ప్రచురించిన ప్రత్యేక కథనం👇 eenadu.net/telugu-news/ap… #TriumphantTelangana

ప్రణయ్‌రాజ్ వంగరి (@pranayrajv) 's Twitter Profile Photo

Making education for students fun as well as interactive, #Telangana Govt. is all set to establish Science, Technology, Engineering and Mathematics VR labs at five government schools in the State. The labs will provide interactive and immersive learning experiences to students.

ప్రణయ్‌రాజ్ వంగరి (@pranayrajv) 's Twitter Profile Photo

#తెలంగాణ రాష్ట్ర ప్రగతికి ప్రతిష్టకి చిహ్నంగా నిలిచే డాక్టర్ బి.ఆర్. #అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర #సచివాలయం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారి చేతుల మీదుగా నేడు ప్రారంభం కానున్నది. #PrideOfTelangana #TelanganaSecretariat Telangana CMO KTR KTR, Former Minister

ప్రణయ్‌రాజ్ వంగరి (@pranayrajv) 's Twitter Profile Photo

రేపు జరగనున్న ప్రారంభోత్సవానికి సర్వాంగ సుందరంగా ముస్తాబైన డా. బి. ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం! Dr. B.R. Ambedkar #Telangana State #Secretariat decked up for the grand inauguration tomorrow! #TriumphantTelangana KTR, Former Minister KTR DigitalMediaTelangana

ప్రణయ్‌రాజ్ వంగరి (@pranayrajv) 's Twitter Profile Photo

We had an incredible WikiConference India 2023.Thank you to all the amazing participants for making our #Wikiconference a huge success. Thanks for the opportunity as a part of the core team for member of #WCI2023 వికీకాన్ఫరెన్స్ ఇండియా బృంద సభ్యులకు,ధన్యవాదాలు, అభినందనలు.

ప్రణయ్‌రాజ్ వంగరి (@pranayrajv) 's Twitter Profile Photo

Ministers KTR and V Srinivas Goud inaugurated IT Tower in Mahbubnagar. Minister KTR also inaugurated the @taskts centre and facilitation centers of @WEHubHyderabad T-Hub located in the tower. #TrailblazerTelangana