Nandigam Suresh Babu - YSRCP
@nandigamsuresh7
Former Member of Parliament Bapatla YSR Congress Party - Andhrapradesh
ID: 1113328273000267776
03-04-2019 06:31:59
1,1K Tweet
50,50K Followers
5 Following
విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీ కరణ చేస్తున్నారని, అందుకు N Chandrababu Naidu కూడా ఒప్పుకున్నట్లుగా పలు ఆంగ్ల పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో Deccan Chronicle కార్యాలయంలోపై కొంతమంది టీడీపీ గూండాలు దాడులు చేయడం ఏంటి? ఇది ప్రజాస్వామ్యమా.? రౌడీ రాజ్యమా.? TIMES NOW NDTV
We will be holding a peaceful protest in New Delhi on the 24th of this month, the coming Wednesday. This is to draw the nation’s attention to the lawlessness and anarchy that have plagued Andhra Pradesh in the 45 days since the Chandrababu Naidu regime has come to power. We have
ఆంధ్రలో పోలయిన ఓట్లకు లెక్కించిన ఓట్లకు 12.5% తేడా ఉందని ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థ ప్రకటిస్తే దీనిపై N Chandrababu Naidu ఎందుకు స్పందించడం లేదు? పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం పోలింగ్ పూర్తయి ఫలితాలు వచ్చిన 45 రోజుల వరకు వివరాలు భద్రంగా ఉంచాలి.. కానీ అందుకు విరుద్ధంగా పది రోజుల్లోనే ఓట్ల
గొందిపల్లెలో ఇటీవల వివాహం చేసుకున్న కడప మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మాచవరం చంద్రహాస్ రెడ్డి కుమార్తె అశారెడ్డి, శివారెడ్డి దంపతులను ఆశీర్వదించిన YS Jagan Mohan Reddy గారు.
కష్టాన్ని కూడా మరిపించే అభిమానం జగన్ అన్న కె సొంతం. YS Jagan Mohan Reddy YSR Congress Party Jagananna Connects #YSRCongressParty
Happy Birthday to Hon. PM Shri Narendra Modi ji! May you lead a long, healthy and blessed life.