Chirumarthy Lingaiah (@mlachirumarthy) 's Twitter Profile
Chirumarthy Lingaiah

@mlachirumarthy

Ex.MLA From Nakrekal Constituency| 2009-2014 & 2018-2023 MLA From Nakrekal| Nalgonda District|Telangana State

ID: 1251383939748397056

linkhttps://www.facebook.com/ChirumarthyLingaiah/ calendar_today18-04-2020 05:36:08

2,2K Tweet

12,12K Followers

7 Following

Chirumarthy Lingaiah (@mlachirumarthy) 's Twitter Profile Photo

నల్లగొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు జరిగిన దీక్షా దివాస్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. #DikshaDiwas #kcr #Telangana

Chirumarthy Lingaiah (@mlachirumarthy) 's Twitter Profile Photo

నార్కట్ పల్లి పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, నార్కట్ పల్లి మాజీ జెడ్పీటీసీ, మాజీ సర్పంచ్ దూదిమెట్ల సత్తయ్య యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి నేడు బిఆర్ఎస్ పార్టీలో చేరారు.

కేసీఆర్ అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనం — నకిరేకల్ వంద పడకల ఆసుపత్రి. BRS Party

Chirumarthy Lingaiah (@mlachirumarthy) 's Twitter Profile Photo

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ YS Jagan Mohan Reddy గారికి జన్మదిన శుభాకాంక్షలు.. #HappyBirthdayYSJagan

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ <a href="/ysjagan/">YS Jagan Mohan Reddy</a> గారికి జన్మదిన శుభాకాంక్షలు..

#HappyBirthdayYSJagan
BRS Party (@brsparty) 's Twitter Profile Photo

కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెడితేనే ఇంత భయపడుతున్నావ్.. ఇక అసెంబ్లీకి వస్తే నీ లాగు తడిచి పోతది రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ ఉన్నంత కాలం దేశంలో కాంగ్రెస్ పార్టీ ఖతం అవడం ఖాయం. రేవంత్ రెడ్డి ఉన్నంత కాలం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఖతం అవడం ఖాయం. - మాజీ ఎమ్మెల్యే Chirumarthy Lingaiah

BRS Party (@brsparty) 's Twitter Profile Photo

వరద కాలువకు ఎదురెక్కుతున్న కాళేశ్వర గంగ! 🌊 కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్‌ ఆడిన డ్రామాలు, చెప్పిన అబద్ధాలను పటాపంచలు చేస్తూ.. గోదావరి జలాలు ఎదురెక్కుతూ శ్రీరాంసాగర్ వైపు పరుగులు పెడుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన గాయత్రి పంప్ హౌస్ నుంచి ఎస్సారెస్పీ వరద కాలువపై ఉన్న

Harish Rao Thanneeru (@brsharish) 's Twitter Profile Photo

పాలన చేతగాని సర్కారు.. పండగ పూట జర్నలిస్టులపై కక్ష్య సాధింపు చర్యలకు దిగటం సిగ్గుచేటు. మీ రాజకీయ వికృత క్రీడల్లో తెలంగాణ ఉద్యమకారులైన జర్నలిస్టులను బలి చేస్తారా? ఇళ్లల్లో చొరబడి అర్ధరాత్రి వేళ అరెస్టులు చేయడానికి వాళ్లేమైన తీవ్రవాదులా? జర్నలిస్టుల వరుస అరెస్టులను తీవ్రంగా

KTR (@ktrbrs) 's Twitter Profile Photo

Strongly condemn the arrest of three journalists during the festival. Congress rule in Telangana reminds of Emergency days every single time It is unfortunate how DGP TELANGANA POLICE is hell bent on treating journalists like criminals You could have served them notices and called

Chirumarthy Lingaiah (@mlachirumarthy) 's Twitter Profile Photo

నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని చిట్యాల మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బిఆర్ఎస్ హయంలో కేసీఆర్ సారధ్యంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ఇంటింటికి వెళ్లి వివరిస్తూ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరడం జరిగింది.

నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని చిట్యాల మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా బిఆర్ఎస్ హయంలో కేసీఆర్ సారధ్యంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ఇంటింటికి వెళ్లి వివరిస్తూ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరడం జరిగింది.
Chirumarthy Lingaiah (@mlachirumarthy) 's Twitter Profile Photo

నేడు హైదరాబాద్ లో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి అధ్యక్షతన జరిగిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొనడం జరిగింది. BRS Party

నేడు హైదరాబాద్ లో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి అధ్యక్షతన జరిగిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొనడం జరిగింది.
<a href="/BRSparty/">BRS Party</a>
Chirumarthy Lingaiah (@mlachirumarthy) 's Twitter Profile Photo

ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదు, ఆరు గ్యారెంటీలు 420 హామీలు అమలు చేసే వరకు ప్రశ్నిస్తూనే ఉంటాం. BRS Party

Chirumarthy Lingaiah (@mlachirumarthy) 's Twitter Profile Photo

సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో పోలీసుల అకృత్యాలతో లాకప్ డెత్‌కు గురైన కర్ల రాజేష్ కుటుంబానికి న్యాయం జరగాలన్న డిమాండ్‌తో, కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు నిర్వహించిన "ఛలో కోదాడ" కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

Chirumarthy Lingaiah (@mlachirumarthy) 's Twitter Profile Photo

కేసీఆర్ మాకు రూ.2000 పెన్షన్లు ఇచ్చి కాపాడుకున్నాడు. ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి మాత్రం మా మొగుడు పెండ్లాన్ని ఏడవాపించాడు. - చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని శివనేనిగూడెంలో ముసలవ్వ ఆవేదన. #CongressFailedTelangana BRS Party

Chirumarthy Lingaiah (@mlachirumarthy) 's Twitter Profile Photo

కాంగ్రెస్ మాయమాటలకు మోసపోయి, రెండేళ్ల నుండి అరిగోస పడుతున్నాం. - చిట్యాల మున్సిపాలిటీలో రైతన్నల ఆవేదన #CongressFailedTelangana BRS Party

Chirumarthy Lingaiah (@mlachirumarthy) 's Twitter Profile Photo

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెపుతాం.. - చిట్యాల మున్సిపల్ ఓటర్ #CongressFailedTelangana #VoteForCAR BRS Party

Chirumarthy Lingaiah (@mlachirumarthy) 's Twitter Profile Photo

తెలంగాణ రాష్ట్ర సాధకుడు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిపై కక్ష్య సాధింపు చర్యలతో సిట్ విచారణను పిలిచిన నేపథ్యంలో నకిరేకల్ నియోజకవర్గంలో నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది.

Chirumarthy Lingaiah (@mlachirumarthy) 's Twitter Profile Photo

తెలంగాణ రాష్ట్ర సాధకుడు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిపై కక్ష్య సాధింపు చర్యలతో సిట్ విచారణను పిలిచిన నేపథ్యంలో చిట్యాల మున్సిపాలిటీలో నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది.

Chirumarthy Lingaiah (@mlachirumarthy) 's Twitter Profile Photo

కెసిఆర్ పాట మైక్‌లో కాదు.. తెలంగాణ మట్టిలో, మనసుల్లో, మన తెలంగాణ శ్వాసలో మెదిలే ఉద్యమం.. కెసిఆర్ అంటే ఓ పేరు కాదు.. ప్రజల ఎమోషన్, తెలంగాణ చరిత్ర, భవిష్యత్.. #kcrforever #KCR #BRSParty #TelanganaMuncipalElections

Chirumarthy Lingaiah (@mlachirumarthy) 's Twitter Profile Photo

భువనగిరి మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థి బాల ఆకాష్ ది ప్రభుత్వ హత్యే.ఈ విషయం కలెక్టర్ దృష్టిలో ఉన్నప్పటికీ దీనిపై చర్యలు తీసుకోవడంలో విఫలమైన కలెక్టర్ ను వెంటనే సస్పెండ్ చేయాలి.ఆకాష్ కుటుంబానికి 2 కోట్ల పరిహారం,కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.

Chirumarthy Lingaiah (@mlachirumarthy) 's Twitter Profile Photo

తెలంగాణ జాతిపిత, గులాబీ దళపతి, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. #HappyBirthdayKCR

తెలంగాణ జాతిపిత, గులాబీ దళపతి, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.

#HappyBirthdayKCR