KAMAL (@kamaalsheihk) 's Twitter Profile
KAMAL

@kamaalsheihk

జీనా హైతో మర్నా సిఖో
కదం కదం పర్ లడనా సీఖో
పవన్ కళ్యాణ్ - జనసేన - సినిమా

ID: 3182444934

calendar_today02-05-2015 06:07:59

84,84K Tweet

4,4K Followers

495 Following

Deputy CMO, Andhra Pradesh (@apdeputycmo) 's Twitter Profile Photo

గొల్లప్రోలు లో ఏలేరు, సుద్దగడ్డ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన అనంతరం మీడియాతో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan 🔸 వైసీపీ ప్రభుత్వం ముంపు ప్రాంతాల్లో ప్రజలకు భూములు ఇచ్చి ప్రజల జీవితాలను పణంగా పెట్టింది. 🔸4 అడుగులు మునిగిపోయే లోతట్టు ప్రాంతాల్లో పేదలకు భూములు ఇచ్చారు.

గొల్లప్రోలు లో ఏలేరు, సుద్దగడ్డ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన అనంతరం మీడియాతో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan

🔸 వైసీపీ ప్రభుత్వం ముంపు ప్రాంతాల్లో ప్రజలకు భూములు ఇచ్చి ప్రజల జీవితాలను పణంగా పెట్టింది.

🔸4 అడుగులు మునిగిపోయే లోతట్టు ప్రాంతాల్లో పేదలకు భూములు ఇచ్చారు.
JanaSena Party (@janasenaparty) 's Twitter Profile Photo

వరదల కారణంగా దెబ్బతిన్న దాదాపు 400 గ్రామపంచాయతీలకు, తన స్వార్జితం నుండి ఒక్కో పంచాయతీకి లక్ష రూపాయల చొప్పున గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారు ప్రకటించిన విరాళం చెక్కులు పంపిణీలో భాగంగా, తెనాలి నియోజకవర్గంలో వరదల కారణంగా దెబ్బతిన్న 25 గ్రామపంచాయితీలకు చెక్కులు పంపిణీ

Exclusive Visuals: పిఠాపురం నియోజకవర్గం, గొల్లప్రోలు లో ఏలేరు, సుద్దగడ్డ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, క్షేత్రస్థాయి సమాచారాన్ని ప్రత్యక్షంగా తెలుసుకున్న గౌ|| ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం MLA శ్రీ Pawan Kalyan గారు. #ApGovtWithFloodVictims #AndhraPradeshFloods

SURENDRA PILLELLA (@surendrapillel1) 's Twitter Profile Photo

Exclusive Drone Visuals.....పిఠాపురం గొల్లప్రోలులో ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన ♥️

JanaSena Party (@janasenaparty) 's Twitter Profile Photo

వరదల కారణంగా దెబ్బతిన్న దాదాపు 400 గ్రామపంచాయతీలకు, తన స్వార్జితం నుండి ఒక్కో పంచాయతీకి లక్ష రూపాయల చొప్పున గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారు ప్రకటించిన విరాళం చెక్కులు పంపిణీలో భాగంగా, నందిగామ నియోజకవర్గంలో 38 వరద పీడిత పంచాయతీలకు, 38 లక్షలు పంపిణీ చేయడం జరిగింది. ఈ

వరదల కారణంగా దెబ్బతిన్న దాదాపు 400 గ్రామపంచాయతీలకు, తన స్వార్జితం నుండి ఒక్కో పంచాయతీకి లక్ష రూపాయల చొప్పున గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారు ప్రకటించిన విరాళం చెక్కులు పంపిణీలో భాగంగా, నందిగామ నియోజకవర్గంలో 38 వరద పీడిత పంచాయతీలకు, 38 లక్షలు పంపిణీ చేయడం జరిగింది.

ఈ
KAMAL (@kamaalsheihk) 's Twitter Profile Photo

అతన్ని ఎన్నుకున్న జనం కోసం దుమ్మే తగలకుండా బ్రతికే అవకాశం ఉన్న కూడా బురదలో తిరుగుతున్నాడు

JanaSena Party (@janasenaparty) 's Twitter Profile Photo

రాష్ట్రవ్యాప్తంగా 400 పంచాయతీలకు లక్ష రూపాయల చొప్పున 4 కోట్ల సాయం అందించిన గౌ॥ ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారు. PMO India CMO Andhra Pradesh Deputy CMO, Andhra Pradesh #PawanKalyanWithFloodVictims #AndhraPradeshFloods

రాష్ట్రవ్యాప్తంగా 400 పంచాయతీలకు
లక్ష రూపాయల చొప్పున 4 కోట్ల సాయం అందించిన గౌ॥ ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారు.

PMO India
CMO Andhra Pradesh Deputy CMO, Andhra Pradesh

#PawanKalyanWithFloodVictims #AndhraPradeshFloods
KAMAL (@kamaalsheihk) 's Twitter Profile Photo

మా నాయకుడు తన సొంత నిధులతో 400 పంచాయతీలకు నాలుగు కోట్ల రూపాయల విరాళంగా ఇచ్చాడు అని గర్వంగా చెప్పుకుంటాం కొంత మంది "భోసిడికే" ఏదవలెక్క కోటి రూపాయలు ప్రకటించి గాలికి వదిలేయలేదు మా నాయకుడు చెప్పాడు... చేశాడు... #PawanKalyanWithFloodVictims

మా నాయకుడు తన సొంత నిధులతో 400 పంచాయతీలకు నాలుగు కోట్ల రూపాయల విరాళంగా ఇచ్చాడు అని గర్వంగా చెప్పుకుంటాం

కొంత మంది "భోసిడికే" ఏదవలెక్క కోటి రూపాయలు ప్రకటించి గాలికి వదిలేయలేదు

మా నాయకుడు చెప్పాడు... చేశాడు...

#PawanKalyanWithFloodVictims
Deputy CMO, Andhra Pradesh (@apdeputycmo) 's Twitter Profile Photo

ఏలేరు వరద పరిస్థితిపై అప్రమత్తంగా ఉండాలి - కాకినాడ జిల్లా అధికారులతో ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan ఏలేరు రిజర్వాయర్ వరద పరిస్థితిపై సోమవారం సాయంత్రం కాకినాడ జిల్లా అధికారులతో సమీక్ష జరిపిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, వరద పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను

JanaSena Party (@janasenaparty) 's Twitter Profile Photo

ఏలేరు వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు పకడ్బందీగా చేపట్టాలి • రైతులకు భరోసా కల్పించండి... వైద్య సేవలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి • కాకినాడ జిల్లా అధికారులతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ Pawan Kalyan గారు ఏలేరు వరద ముంపు ప్రభావితమైన 21 మండలాల్లోని 152 గ్రామాల్లో

JanaSena Party (@janasenaparty) 's Twitter Profile Photo

400 గ్రామ పంచాయతీలకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు 4 కోట్ల సాయం ! #PawanKalyanAneNenu

JanaSena Party (@janasenaparty) 's Twitter Profile Photo

వరద బాధితుల సహాయార్థం పంచాయతీరాజ్ స్ధానిక సంస్థల ప్రతినిధులు ఒక నెల గౌరవ వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇస్తూ అంగీకార పత్రాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ Pawan Kalyan గారికి మంగళవారం సాయంత్రం అందచేశారు. ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్,

వరద బాధితుల సహాయార్థం పంచాయతీరాజ్ స్ధానిక సంస్థల ప్రతినిధులు ఒక నెల గౌరవ వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇస్తూ అంగీకార పత్రాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ Pawan Kalyan గారికి మంగళవారం సాయంత్రం అందచేశారు. ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్,
Deputy CMO, Andhra Pradesh (@apdeputycmo) 's Twitter Profile Photo

ఏలేరు వరద ముంపు ప్రాంతాల్లో పకడ్బందీగా సహాయక చర్యలు చేపట్టాలి - కాకినాడ జిల్లా అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏలేరు వరద ముంపు ప్రభావితమైన 21 మండలాల్లోని 152 గ్రామాల్లో సహాయక చర్యలను పకడ్బందీగా చేపట్టి, రైతులకు భరోసా కల్పించండి... వైద్య సేవలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని

JanaSena Party (@janasenaparty) 's Twitter Profile Photo

వరద బాధితులకు ఆప్త హస్తం •ముఖ్యమంత్రి సహాయ నిధికి భారీ విరాళాలు... చెక్కులు, అంగీకార పత్రాలు ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ Pawan Kalyan గారికి అందజేత •ఏపీ సర్పంచుల సంక్షేమ సంఘం రూ. 3.92 కోట్లు, పంచాయతీరాజ్ ఛాంబర్-ఏపీ సర్పంచుల సంఘం రూ. 7.7 కోట్ల విరాళం •రూ. 80 లక్షలు విరాళం

వరద బాధితులకు ఆప్త హస్తం

•ముఖ్యమంత్రి సహాయ నిధికి భారీ విరాళాలు... చెక్కులు, అంగీకార పత్రాలు ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ Pawan Kalyan గారికి అందజేత

•ఏపీ సర్పంచుల సంక్షేమ సంఘం రూ. 3.92 కోట్లు, పంచాయతీరాజ్ ఛాంబర్-ఏపీ సర్పంచుల సంఘం  రూ. 7.7 కోట్ల విరాళం
•రూ. 80 లక్షలు విరాళం
JanaSena Party (@janasenaparty) 's Twitter Profile Photo

గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారి సమక్షంలో, ముఖ్యమంత్రి సహాయ నిధికి ఏపీ సర్పంచుల సంక్షేమ సంఘం తరపున రూ. 3.92 కోట్ల విరాళం, పంచాయతీరాజ్ ఛాంబర్ - ఏపీ సర్పంచుల సంఘం తరపున రూ. 7.7 కోట్ల విరాళం అందించారు. #APGovtWithFloodVictims #AndhraPradeshFloods

Deputy CMO, Andhra Pradesh (@apdeputycmo) 's Twitter Profile Photo

ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan చొరవతో ఏడు నెలలుగా ఆగిపోయిన కార్మికుల జీతం విడుదల • శ్రీ సత్యసాయి వాటర్ సప్లై స్కీంలో 536 మంది కార్మికుల సమస్య దృష్టికి రాగానే తక్షణ పరిష్కారం. • రూ.30 కోట్లు వేతన బకాయిలు విడుదల. 🔸 ఉమ్మడి అనంతపురం జిల్లాలో శ్రీ సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్టు