BRS TechCell (@brstechcell) 's Twitter Profile
BRS TechCell

@brstechcell

#JaiTelangana ✊
#JaiBharat

ID: 1293878251429826562

linkhttps://www.instagram.com/brstechcell?igsh=bHQ3Zm1la2hucnE3&utm_source=qr calendar_today13-08-2020 11:53:18

13,13K Tweet

40,40K Followers

131 Following

Singireddy Niranjan Reddy (@singireddybrs) 's Twitter Profile Photo

తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ Konatham Dileep అరెస్ట్ అక్రమం పాలన చేతగాక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను నొక్కుతుంది 9 నెలల పాలనతో కాంగ్రెస్ తెలంగాణను ఆగం చేసింది తెలంగాణలో అప్రకటిత నిర్భంధం కొనసాగుతుంది దిలీప్ కొణతంను భేషరతుగా విడుదల చేయాలి BRS Party

BRS Party (@brsparty) 's Twitter Profile Photo

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బీఆర్ఎస్ నాయకులను నిర్బంధించాలన్న ఉద్దేశంతోనే.. ఏ ఆధారాలు లేకున్నా అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నరు. ప్రభుత్వం అన్ని విధాలుగా వైఫల్యం అయింది.. ప్రజలలో వ్యతిరేకత మొదలైంది. పోలీసులతో అణచివేద్దామని ఈ పనులు చేస్తున్నరు. - మాజీ మంత్రి,

BRS Party (@brsparty) 's Twitter Profile Photo

తెలంగాణ ఉద్యమకారుడు Konatham Dileep గారిని పోలీసుల ఏ ఆధారం లేకుండా ఈరోజు అక్రమంగా నిర్బంధించారు. ఆయనకు సంబంధం లేని విషయంలో తీసుకువచ్చి ఇబ్బంది పెడుతున్నారు. This is nothing but a kidnapping by the police. - బీఆర్ఎస్ నాయకులు డా. ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్. Dr.RS Praveen Kumar

BRS Party (@brsparty) 's Twitter Profile Photo

కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా వైఫల్యం అయింది.. ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేసే పరిస్థితి లేదు! మధ్యలో వస్తున్న సమస్యలను ఎదుర్కొనే శక్తి, సత్తా లేదు. మొన్న వచ్చిన వరదల విషయంలో వాతావరణ శాఖ ముందే హెచ్చరించినా మొద్దు నిద్ర పోయింది.. దారుణంగా వైఫల్యం చెందింది. - మాజీ

Rakesh Reddy Anugula (@rakeshreddybrs) 's Twitter Profile Photo

మొన్న రుణమాఫీ గురించి ప్రశ్నిస్తే రైతుల పై కేసులు పెడుతరు. నిన్న వరద బాధితులకు సహాయం చేస్తుంటే Harish Rao Thanneeru గారి కాన్వాయి పైన రాళ్లు వేస్తరు. నేడు వరద సహాయం గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే Konatham Dileep గారిని అరెస్ట్ చేస్తరు. ఇంత అభద్రతా భావమా Revanth Reddy గారు? మీ

BRS Party (@brsparty) 's Twitter Profile Photo

వానాకాలం సీజన్ అయిపోవడానికి ఇంకా 25 రోజులే ఉంది. రైతు భరోసా ఇంకెప్పుడు ఇస్తావ్ రేవంత్?

వానాకాలం సీజన్ అయిపోవడానికి ఇంకా 25 రోజులే ఉంది.

రైతు భరోసా ఇంకెప్పుడు ఇస్తావ్ రేవంత్?
KTR (@ktrbrs) 's Twitter Profile Photo

Revanth Reddy, If you think, you can intimidate any Telangana son/daughter by illegally arresting them and using coercion, you’re just another autocratic delusional fool Dileep was arrested purely because he questioned your Govt’s failure on the flood relief, he kept exposing

ANI (@ani) 's Twitter Profile Photo

#WATCH | BRS leader Krishank says, "Priority should be reaching out to the flood relief to the flood-affected areas. Sadly, for questioning the Congress government they are keeping false cases to silence the opposition party. Dileep Konatham who has been the former digital media

ANI (@ani) 's Twitter Profile Photo

#WATCH | BRS leader Dasoju Sravan Kumar says, "At the behest of Telangana CM Revanth Reddy, Telangana police is indulging in brazen conspiracies of filing illegal cases against the BRS leadership and particularly against Telangana activist Dileep Konatham. A post that has

Harish Rao Thanneeru (@brsharish) 's Twitter Profile Photo

తెలంగాణ వాది కొణతం దిలీప్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా? ఎలాంటి ఆధారం లేకుండా అర్ధరాత్రి వరకు నిర్బంధిస్తారా? దిలీప్ ను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలంటే మౌనంగా ఉంటున్నారు? కక్షపూరిత, ప్రతీకార పూరిత చర్యలను మానుకోవాలి.

Krishank (@krishank_brs) 's Twitter Profile Photo

Back Home after 10 Hours of Investigation. Police realised they could not frame False Charges on the orders of Congress Government… Take Good Rest Konatham Dileep anna, The fight against Tughlaq has just begun

Back Home after 10 Hours of Investigation.
Police realised they could not frame False Charges on the orders of Congress Government…

Take Good Rest <a href="/KonathamDileep/">Konatham Dileep</a> anna,
The fight against Tughlaq has just begun
KTR (@ktrbrs) 's Twitter Profile Photo

కవిత్వం వ్రాసిన ప్రజాకవి, హక్కులడిగిన ప్రజల మనిషి, ఉద్యమం నడిపిన ప్రజావాది, తెలంగాణ జీవిత చలనశీలి కాళోజి పుట్టుక, చావులు కాకుండా బతుకంతా తెలంగాణ కిచ్చిన మహనీయుడు, వైతాళికుడు కాళోజి KCR గారి ప్రభుత్వంలో ఆయన జన్మదినాన్ని తెలంగాణ భాషా దినోత్సవంగా చేసి గౌరవించుకున్నాం వరంగల్ లో

కవిత్వం వ్రాసిన ప్రజాకవి,
హక్కులడిగిన ప్రజల మనిషి, 
ఉద్యమం నడిపిన ప్రజావాది, 
తెలంగాణ జీవిత చలనశీలి కాళోజి

పుట్టుక, చావులు కాకుండా బతుకంతా తెలంగాణ కిచ్చిన మహనీయుడు, వైతాళికుడు కాళోజి

KCR గారి ప్రభుత్వంలో ఆయన జన్మదినాన్ని తెలంగాణ భాషా దినోత్సవంగా చేసి గౌరవించుకున్నాం

వరంగల్ లో
KTR (@ktrbrs) 's Twitter Profile Photo

Governance with a humane approach This is a graph that shows how Farmers in Telangana had been given the highest priority by KCR Government The agricultural activity expanded making Telangana the granary of India & simultaneously the number of farmer suicides had come down

Governance with a humane approach 

This is a graph that shows how Farmers in Telangana had been given the highest priority by KCR Government 

The agricultural activity expanded making Telangana the granary of India &amp; simultaneously the number of farmer suicides had come down
BRS Party (@brsparty) 's Twitter Profile Photo

టీచర్ల కోసం లొల్లి.. రోడ్డెక్కిన గౌలిదొడ్డి గురుకుల విద్యార్థులు టీచర్స్ డే రోజున టీచర్ల కోసం విద్యార్థులు రోడ్డెక్కారు. హైదరాబాద్ శేరిలింగంపల్లిలోని గౌలిదొడ్డి గురుకుల కాలేజీ విద్యార్థులు గురువారం ఆందోళనకు దిగారు. తాత్కాలిక అధ్యాపకులను తొలగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం

టీచర్ల కోసం లొల్లి.. రోడ్డెక్కిన గౌలిదొడ్డి గురుకుల విద్యార్థులు

టీచర్స్ డే రోజున టీచర్ల కోసం విద్యార్థులు రోడ్డెక్కారు. హైదరాబాద్ శేరిలింగంపల్లిలోని గౌలిదొడ్డి గురుకుల కాలేజీ విద్యార్థులు గురువారం ఆందోళనకు దిగారు. 

తాత్కాలిక అధ్యాపకులను తొలగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం
BRS Party (@brsparty) 's Twitter Profile Photo

వరదల కారణంగా ప్రజలు సర్వం కోల్పోయి, పుట్టెడు దుఃఖంలో ఉంటే ఆత్మీయంగా పరామర్శించి ఆదుకోవాల్సింది పోయి, అక్కడ కూడా బురద రాజకీయాలేంటీ రేవంత్? ప్రజలు కష్టాల్లో ఉన్నారు. మానవత్వంతో ఆలోచించు.. మూర్ఖుడిలా కాదు.

BRS Party (@brsparty) 's Twitter Profile Photo

Live: జైనూరు అత్యాచార బాధితురాలిని పరామర్శిస్తున్న బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల బృందం. Harish Rao Thanneeru x.com/i/broadcasts/1…

BRS Party (@brsparty) 's Twitter Profile Photo

అశ్రునివాళి తెలంగాణ మలిదశ ఉద్యమ నేత, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జిట్టా బాలకృష్ణారెడ్డి గారి అకాలమరణం బాధాకరం. బాలకృష్ణారెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాము.

అశ్రునివాళి

తెలంగాణ మలిదశ ఉద్యమ నేత, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జిట్టా బాలకృష్ణారెడ్డి గారి అకాలమరణం బాధాకరం.

బాలకృష్ణారెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాము.
BRS Party (@brsparty) 's Twitter Profile Photo

కాంగ్రెస్ అసమర్థ పాలనలో గత 8 నెలల్లో మహిళలపై 1800 పైగా అత్యాచారాలు, అఘాయిత్యాలు జరిగాయి. మహిళల పట్ల చులకన భావం ఈ ప్రభుత్వంలో కనిపిస్తుంది. ముఖ్యమంత్రికి కనీసం ఇలాంటి ఘటనలపై స్పందించే సమయం లేదు. - మాజీ మంత్రి, ఎమ్మెల్యే Sabitha Reddy.

BRS Party (@brsparty) 's Twitter Profile Photo

జైనూర్ లో జరిగిన సంఘటన అత్యంత పాశవికమైన ఘటన చాలా దారుణంగా అత్యాచార యత్నం చేసి రాయితో ముఖం మీద దాడి చేశారు కాంగ్రెస్ పాలనలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది.. రాష్ట్రంలో అత్యాచారాలు నిత్యకృత్యం అయ్యాయి. ఇన్ని దారుణాలు జరుగుతున్నా మొద్దు నిద్ర పోతున్నది రేవంత్ సర్కార్ - మాజీ

BRS Party (@brsparty) 's Twitter Profile Photo

రుణమాఫీ చేయడం చేతకాక రైతుల ఊసురు తీస్తున్న అసమర్థ రేవంత్ ప్రభుత్వం. రేవంత్ ప్రజా పాలనలో రుణమాఫీ కాలేదని అగ్రికల్చర్ ఆఫీసులోనే సురేందర్ రెడ్డి అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది అందరికీ రుణమాఫీ చేసేశామని అబద్దాలు చెప్తున్న రేవంత్ సర్కార్ చేసిన హత్య కాదా?

రుణమాఫీ చేయడం చేతకాక రైతుల ఊసురు తీస్తున్న అసమర్థ రేవంత్ ప్రభుత్వం.

రేవంత్ ప్రజా పాలనలో రుణమాఫీ కాలేదని అగ్రికల్చర్ ఆఫీసులోనే సురేందర్ రెడ్డి అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇది అందరికీ రుణమాఫీ చేసేశామని అబద్దాలు చెప్తున్న రేవంత్ సర్కార్ చేసిన హత్య కాదా?