Harish Rao Thanneeru (@brsharish) 's Twitter Profile
Harish Rao Thanneeru

@brsharish

Former Minister | MLA from Siddipet | Telangana State.

ID: 192942692

calendar_today20-09-2010 15:39:24

14,14K Tweet

1,4M Followers

21 Following

Harish Rao Thanneeru (@brsharish) 's Twitter Profile Photo

తెలంగాణ వాది కొణతం దిలీప్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా? ఎలాంటి ఆధారం లేకుండా అర్ధరాత్రి వరకు నిర్బంధిస్తారా? దిలీప్ ను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలంటే మౌనంగా ఉంటున్నారు? కక్షపూరిత, ప్రతీకార పూరిత చర్యలను మానుకోవాలి.