ArogyaAndhra(@ArogyaAndhra) 's Twitter Profileg
ArogyaAndhra

@ArogyaAndhra

Official COVID-19 Response Handle for AP.
Official twitter account of Health, Medical & Family Welfare Department, Government of Andhra Pradesh.

ID:876997365999190016

linkhttp://hmfw.ap.gov.in/ calendar_today20-06-2017 02:57:20

9,0K Tweets

104,7K Followers

198 Following

Follow People
ArogyaAndhra(@ArogyaAndhra) 's Twitter Profile Photo

Insightful interview with Dr. Ranga Reddy, President of IFCAI, discussing health reforms in AP. A must-watch for anyone passionate about healthcare advancements!

youtu.be/QDlQRmS3_Wk?si…

Ministry of Health

CMO Andhra Pradesh

Rajini Vidadala

account_circle
ArogyaAndhra(@ArogyaAndhra) 's Twitter Profile Photo

నేడు వైఎస్సార్ జిల్లా పులివెందులలో మెడికల్ కాలేజీ, ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం YS Jagan Mohan Reddy . ద్వారా రూ.500 కోట్లతో, 50 ఎకరాల విస్తీర్ణంలో వైద్య కళాశాల నిర్మాణం. దీనికి అనుబంధంగా 627 పడకల ఆసుపత్రి నెలకొల్పిన ప్రభుత్వం.

account_circle
ArogyaAndhra(@ArogyaAndhra) 's Twitter Profile Photo

Job Announcement: Epidemiologist

Eligibility Criteria and detailed guidelines are available on the website

apmsrb.ap.gov.in/msrb/
dme.ap.nic.in
hmfw.ap.gov.in
cfw.ap.nic.in

Job Announcement: Epidemiologist Eligibility Criteria and detailed guidelines are available on the website apmsrb.ap.gov.in/msrb/ dme.ap.nic.in hmfw.ap.gov.in cfw.ap.nic.in #AndhraPradeshMedicalRecruitment
account_circle
ArogyaAndhra(@ArogyaAndhra) 's Twitter Profile Photo

On March 3rd, mobile health teams administered polio drops to children aged 0-5 in high-risk areas of A.P. This marks a crucial step towards ensuring a polio-free future for our state. Let us continue to prioritize the health of our children.
CMO Andhra Pradesh

On March 3rd, mobile health teams administered polio drops to children aged 0-5 in high-risk areas of A.P. This marks a crucial step towards ensuring a polio-free future for our state. Let us continue to prioritize the health of our children. #PolioFreeAP @AndhraPradeshCM
account_circle
ArogyaAndhra(@ArogyaAndhra) 's Twitter Profile Photo

The ABDM Regional workshop for Southern States was conducted at Vishakapatnam on 28.02.2024. Ms. Deepti Gaur Mukharji NHA CEO inaugurated by welcoming all the Senior Dignitaries and appreciated the AP ABDM SMD Sri. Nivas and SHA CEO Sri. Balaji for hosting the workshop flawlessly

The ABDM Regional workshop for Southern States was conducted at Vishakapatnam on 28.02.2024. Ms. Deepti Gaur Mukharji NHA CEO inaugurated by welcoming all the Senior Dignitaries and appreciated the AP ABDM SMD Sri. Nivas and SHA CEO Sri. Balaji for hosting the workshop flawlessly
account_circle
ArogyaAndhra(@ArogyaAndhra) 's Twitter Profile Photo

AP ABDM has inaugurated the Microsites project at Regional ABDM Workshop today on 28th Feb 2024 at Visakhapatnam in the presence of Ms. Deepthi Gaur Mukerji CEO NHA, Dr. Basant Garg Addl. CEO and all the respected Dignitaries of NHA

AP ABDM has inaugurated the Microsites project at Regional ABDM Workshop today on 28th Feb 2024 at Visakhapatnam in the presence of Ms. Deepthi Gaur Mukerji CEO NHA, Dr. Basant Garg Addl. CEO and all the respected Dignitaries of NHA #ABDM #AndhraPradesh #AyushmanBharat
account_circle
ArogyaAndhra(@ArogyaAndhra) 's Twitter Profile Photo

జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో తమ వంతు తోడ్పాటు అందించిన భాగస్వాములు, తల్లిదండ్రులు, పిల్లలు ఇంకా కార్యకర్తలకు కృతజ్ఞతలు.


Ministry of Health

Zoya Ali Rizvi

CMO Andhra Pradesh

@vidadalarajini

జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో తమ వంతు తోడ్పాటు అందించిన భాగస్వాములు, తల్లిదండ్రులు, పిల్లలు ఇంకా కార్యకర్తలకు కృతజ్ఞతలు. #NationalDewormingDayProgram #WormFreeAndhraPradesh @MoHFW_INDIA @ZoyaAliRizvi @AndhraPradeshCM @vidadalarajini
account_circle
ArogyaAndhra(@ArogyaAndhra) 's Twitter Profile Photo

ఫిబ్రవరి 9 న నులిపురుగుల మాత్ర తీసుకోని పిల్లలకు ఫిబ్రవరి 16 న జరిగే మాప్ అప్ రోజున, వారి విద్యా సంస్థలు లేదా అంగన్వాడీ లలో వేస్తారు. తప్పక వేయించండి

Ministry of Health

Zoya Ali Rizvi

CMO Andhra Pradesh

@vidadalarajini

account_circle
ArogyaAndhra(@ArogyaAndhra) 's Twitter Profile Photo

ఫిబ్రవరి 9 న నులిపురుగుల మాత్ర తీసుకోని పిల్లలకు ఫిబ్రవరి 16 న జరిగే మాప్ అప్ రోజున, వారి విద్యా సంస్థలు లేదా అంగన్వాడీ లలో వేస్తారు. తప్పక వేయించండి.

Ministry of Health
Zoya Ali Rizvi
CMO Andhra Pradesh
@vidadalarajini

ఫిబ్రవరి 9 న నులిపురుగుల మాత్ర తీసుకోని పిల్లలకు ఫిబ్రవరి 16 న జరిగే మాప్ అప్ రోజున, వారి విద్యా సంస్థలు లేదా అంగన్వాడీ లలో వేస్తారు. తప్పక వేయించండి. #WormFreeAndhraPradesh #NationalDewormingDayProgram @MoHFW_INDIA @ZoyaAliRizvi @AndhraPradeshCM @vidadalarajini
account_circle
ArogyaAndhra(@ArogyaAndhra) 's Twitter Profile Photo

RBSK రాష్ట్ర నోడల్ అధికారి డా. ఈవూరు ప్రశాంత్ గారు ఫిబ్రవరి 9 వ తేదీన జరిగే జాతీయ నులిపురుగుల నిర్మూలన దినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాలను రెడ్.ఎఫ్.ఎం. శ్రోతలతో పంచుకున్నారు.
Ministry of Health
Zoya Ali Rizvi
CMO Andhra Pradesh
@vidadalarajini

RBSK రాష్ట్ర నోడల్ అధికారి డా. ఈవూరు ప్రశాంత్ గారు ఫిబ్రవరి 9 వ తేదీన జరిగే జాతీయ నులిపురుగుల నిర్మూలన దినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాలను రెడ్.ఎఫ్.ఎం. శ్రోతలతో పంచుకున్నారు. @MoHFW_INDIA @ZoyaAliRizvi @AndhraPradeshCM @vidadalarajini
account_circle
ArogyaAndhra(@ArogyaAndhra) 's Twitter Profile Photo

జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం జరుపుకోవడానికి అంతా సిద్ధం. మీరు సిద్ధంగా ఉన్నారా?

Ministry of Health
Zoya Ali Rizvi
CMO Andhra Pradesh
@vidadalarajini

జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం జరుపుకోవడానికి అంతా సిద్ధం. మీరు సిద్ధంగా ఉన్నారా? #WormFreeAndhraPradesh #NationalDewormingDayProgram #KrimiMuktAndhraPradesh @MoHFW_INDIA @ZoyaAliRizvi @AndhraPradeshCM @vidadalarajini
account_circle
ArogyaAndhra(@ArogyaAndhra) 's Twitter Profile Photo

ఆరోగ్యవంతమైన పిల్లలు ఆనందంగా ఉంటారు. నులిపురుగు రహిత ఆంధ్ర ప్రదేశ్ కోసం అందరం జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని జరుపుకుందాము.



Ministry of Health
Zoya Ali Rizvi
CMO Andhra Pradesh
@vidadalarajini

ఆరోగ్యవంతమైన పిల్లలు ఆనందంగా ఉంటారు. నులిపురుగు రహిత ఆంధ్ర ప్రదేశ్ కోసం అందరం జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని జరుపుకుందాము. #WormFreeAndhraPradesh #NationalDewormingDayProgram #KrimiMuktAndhraPradesh @MoHFW_INDIA @ZoyaAliRizvi @AndhraPradeshCM @vidadalarajini
account_circle
ArogyaAndhra(@ArogyaAndhra) 's Twitter Profile Photo

జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం మార్చి 14 న అన్ని విద్యా సంస్థలు, అంగన్వాడి కేంద్రాలలో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మీ పిల్లలను డీవార్మింగ్ చేయించండి, వారు ఆరోగ్యంగా, నులిపురుగు రహితంగా ఉండునట్లు చూసుకోండి
Ministry of Health
Zoya Ali Rizvi
CMO Andhra Pradesh
@vidadalarajini

జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం మార్చి 14 న అన్ని విద్యా సంస్థలు, అంగన్వాడి కేంద్రాలలో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మీ పిల్లలను డీవార్మింగ్ చేయించండి, వారు ఆరోగ్యంగా, నులిపురుగు రహితంగా ఉండునట్లు చూసుకోండి @MoHFW_INDIA @ZoyaAliRizvi @AndhraPradeshCM @vidadalarajini
account_circle
ArogyaAndhra(@ArogyaAndhra) 's Twitter Profile Photo

ఫిబ్రవరి 9 వ తేదీన జరిగే జాతీయ నులిపురుగుల నిర్మూలన దినం కార్యక్రమానికి సంబంధించి జిల్లా స్థాయిలో సమన్వయ సమావేశాలు, పోస్టర్ ఆవిష్కరణలు, ప్రచార సామగ్రి, మాత్రల పంపిణీ కార్యక్రమాలు మొదలయ్యాయి.

Ministry of Health
CMO Andhra Pradesh
@vidadalarajini

ఫిబ్రవరి 9 వ తేదీన జరిగే జాతీయ నులిపురుగుల నిర్మూలన దినం కార్యక్రమానికి సంబంధించి జిల్లా స్థాయిలో సమన్వయ సమావేశాలు, పోస్టర్ ఆవిష్కరణలు, ప్రచార సామగ్రి, మాత్రల పంపిణీ కార్యక్రమాలు మొదలయ్యాయి. #WormFreeAndhraPradesh @MoHFW_INDIA @AndhraPradeshCM @vidadalarajini
account_circle