Judson Bakka Official(@zson_bakka) 's Twitter Profileg
Judson Bakka Official

@zson_bakka

Contesting Graduate MLC from Warangal-Khammam-Nalgonda Constituency

ID:427299005

calendar_today03-12-2011 10:49:32

5,1K Tweets

3,2K Followers

33 Following

Judson Bakka Official(@zson_bakka) 's Twitter Profile Photo

Filed complaint on Telangana Congress Telangana CMO Revanth Reddy
to Election Commission to File charges under  IPC Section 406, Section 416, Section 464, Section IPC 471 for failing to fulfill A Mega DSC, will be held to recruit 20,000 Teachers with in 100 Days  .

account_circle
Judson Bakka Official(@zson_bakka) 's Twitter Profile Photo

వరంగల్,నల్గొండ,ఖమ్మం పట్టభద్రల ఎమ్మెల్సీ అభ్యర్థి బక్క జడ్సన్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో విస్తృత ప్రచారం....
Campaigning for Warangal-Khammam-Nalgonda Graduate MLC at Combined Warangal District.

account_circle
INC - Telangana Congress(@WarangalCongre3) 's Twitter Profile Photo

Q న్యూస్ Teenmar Mallanna Team Qnews లో నీతికి నిజాయితీకి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి Judson Bakka Official దక్కిన గౌరవం.

ఈ రోజు తనకు మద్దతు ఇవ్వాలని Teenmar Mallanna మాజీ మంత్రి దామోదర్ రెడ్డి గారిని సూర్యాపేట లో కలిసిన ఫోటోలు తన ఛానల్ లో పెట్టుకుంటే 99%
బక్క జడ్సన్ కె మా ఓటు అని కామెంట్స్ పెట్టారు.

account_circle
Judson Bakka Official(@zson_bakka) 's Twitter Profile Photo

Today Campaigning at warangal Eastseeking support for
Warangal-Khammam-Nalgonda Graduate MLC upcoming election

వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల వరంగల్ ఈస్ట్ లో ప్రచారంలో

account_circle
Judson Bakka Official(@zson_bakka) 's Twitter Profile Photo

Campaigning with walkers at Bhupalpalli seeking support for
Warangal-Khammam-Nalgonda Graduate MLC upcoming election

వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భూపాలపల్లి వాకర్స్ మద్దత్తు కోరడం జరిగింది.

account_circle
Judson Bakka Official(@zson_bakka) 's Twitter Profile Photo

Osmanians preparing for group exams Extended their Support for upcoming Warangal-Khammam-Nalgonda Graduate MLC Elections.

account_circle
Judson Bakka Official(@zson_bakka) 's Twitter Profile Photo

బలహీనుని గొంతును ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలపరచండి - బక్క జడ్సన్

account_circle
Judson Bakka Official(@zson_bakka) 's Twitter Profile Photo

నేను తప్పుడు మనిషిని అయితే వరంగల్ నల్గొండ ఖమ్మం, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాకు ఓటు వేయకండి

account_circle
INC - Telangana Congress(@WarangalCongre3) 's Twitter Profile Photo

మీరిద్దరూ కుట్ర చేసి ప్రజల తరఫున నిలబడి పోరాడిన Judson Bakka Official ను ఆరేళ్లపాటు Telangana Congress నుండి సస్పెండ్ చేయడం.
వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎన్నికల్లో బక్క జడ్సన్ కె ఓటు వేస్తాం. ఆయన రెక్కల కష్టంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.

account_circle
Judson Bakka Official(@zson_bakka) 's Twitter Profile Photo

నేను ప్రతి రోజు నేను నా ప్రాణం కాపాడుకుంటున్న.....

account_circle
Judson Bakka Official(@zson_bakka) 's Twitter Profile Photo

ఈరోజు జనగాం బోనగిరి ఆలేర్ నియోజకవర్గాల్లో వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలపరచాలని అడ్వకేట్లను, వాకర్సును, ఉద్యోగులను కోరడం జరిగింది.

Appealed Advocates, walkers, employees of Jangaon, Aler & Bhongir to support me for upcoming Graduate MLC elections.

account_circle
Judson Bakka Official(@zson_bakka) 's Twitter Profile Photo

MEIL had 966 bonds valued at Rs.1 cr each 584 - BJP, 195 - BRS Party , 18 - Congress,

Mostly earned Rs 1.51 lakh crore
Kaleshwaram Project = KCR Family ATM.

Why should Congress have share in this KCR l- ATM.
Rahul Gandhi Return back 18 Bonds to MEGA, be a role model.

account_circle
Judson Bakka Official(@zson_bakka) 's Twitter Profile Photo

Today Campaigning at Huzurnagar and Kodada Assemblies seeking support for Warangal-Khammam-Nalgonda Graduate MLC Elections.

ఈ రోజు హుజుర్నగర్ & కోదాడ అసెంబ్లీలలో వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు నిరుద్యోగుల మద్దతు కొరము.

account_circle
Judson Bakka Official(@zson_bakka) 's Twitter Profile Photo

తీర్మానం మల్లన్నకు వినతి !

దయచేసి బోసు బాబు గారికి ఇవ్వవలసిన భోజన బిల్లు రూ.3.46 లక్షలు ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి !!

Teenmar Mallanna Teenmar Mallanna Teenmar Mallanna Team Qnews

account_circle
Judson Bakka Official(@zson_bakka) 's Twitter Profile Photo

వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం అభ్యర్థిగా ఈ రోజు ఖమ్మం జిల్లా, సత్తుపల్లి నియోజకవర్గంలో ప్రచారం.

Today campaigning at Sathupalli assembly, Khammam Dist. Seeking support for upcoming Warangal Khammam Nalgonda Graduate Constituency Candidate.

account_circle
Judson Bakka Official(@zson_bakka) 's Twitter Profile Photo

सबसे लोकप्रिय नेताये मोदी, प्रमुख
के साथ तेलंगाना सीयम का नाम भी शामिल है! राहुलजी बेखातर किया गया!

इसे पहले कांग्रेस प्रभारी केसी वेणुगोपाल ने सियम की घोषणा मे रेवंत एक गतिशील नेता बोले!

वह अपने मीडिया के माध्यम, खुद को भावी प्रधानमंत्री के रूप में प्रचारित कर रहे हैं!

account_circle
Judson Bakka Official(@zson_bakka) 's Twitter Profile Photo

అత్యంత ప్రజాదరణ పొందిన బీజేపీ నాయకులు మోడీ, చీఫ్ లతో పాటు సి.ఎం రేవంత్ కూడా ఉండు.

కాంగ్రెస్ ఇంచార్జి కేసీ వేణుగోపాల్ సియం లను ప్రకటనఅప్పుడు
రేవంత్ డైనమిక్ లీడర్ అని - Siddaramaiah CLP లీడర్ అని ప్రకటించారు

తన అద్దె మీడియాతో కాబోయే ప్రధాని అని ప్రచారం చేయించుకుంటున్నాడు

account_circle
Judson Bakka Official(@zson_bakka) 's Twitter Profile Photo

Telangana C.M is Most popular leader like as BJP Modi, chief then Rahul Gandhi

Congress Incharge K C Venugopal earlier while announcing C.Ms Revanth is Dynamic leader & Siddaramaiah is CLP leader.

Revanth paid Media creating him as next P.M.

account_circle