YS Jagan Mohan Reddy (@ysjagan) 's Twitter Profile
YS Jagan Mohan Reddy

@ysjagan

President, YSR Congress Party

ID: 2965511647

linkhttp://www.ysrcongress.com calendar_today08-01-2015 08:26:55

1,1K Tweet

2,6M Followers

7 Following

YS Jagan Mohan Reddy (@ysjagan) 's Twitter Profile Photo

వ్యవహారిక భాషోద్యమానికి తన జీవితాన్నే అంకితం చేసిన మ‌హ‌నీయులు గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారు. మాతృభాష ప‌రిర‌క్ష‌ణ‌కు ఆయ‌న చేసిన కృషి మ‌రిచిపోలేనిది. నేడు గిడుగు గారి జ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారంద‌రికీ తెలుగు భాషా దినోత్స‌వ శుభాకాంక్ష‌లు.

వ్యవహారిక భాషోద్యమానికి తన జీవితాన్నే అంకితం చేసిన మ‌హ‌నీయులు గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారు. 
మాతృభాష ప‌రిర‌క్ష‌ణ‌కు ఆయ‌న చేసిన కృషి మ‌రిచిపోలేనిది. నేడు గిడుగు గారి జ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న  తెలుగు వారంద‌రికీ తెలుగు భాషా దినోత్స‌వ శుభాకాంక్ష‌లు.