YSR
@ysathishreddy
Indian| Telanganite| Engineer| BRS Party Soldier| Admirer of KCR ✊🏻 (Views are personal)
ID: 3197427115
http://brsonline.in 16-05-2015 12:21:33
13,13K Tweet
113,113K Followers
1,1K Following
తెలంగాణలో అరాచక పాలన! కోకాపేటలోని తన నివాసంలో మాజీ మంత్రి Harish Rao Thanneeru ను హౌస్ అరెస్టు చేసిన పోలీసులు ఇంటి ముందు బ్యారికేడ్లు ఏర్పాటు చేసి హరీష్ రావును కలిసేందుకు వచ్చే ప్రజలను అడ్డుకుంటున్న పోలీసులు..
కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి ఒక చట్టం బిఆర్ఎస్ ఎమ్మెల్యేలకి ఒక చట్టమా DGP TELANGANA POLICE గారు ? 👉 కాంగ్రెస్ ఎమ్మెల్యే గాంధీ ఇంటికి ఇంకోక ఎమ్మెల్యే వెళ్ళొచ్చు 👉మాజీ మంత్రి హరీష్ గారి ఇంటికి ఎమ్మెల్యేలు వెళ్లొద్దా? అరెస్ట్ లు, హౌస్ అరెస్ట్ లు కేవలం ప్రతిపక్ష ఎమ్మెల్యేలకేనా ?
దొంగ దొరికిండు గాంధీ కాంగ్రెస్సోడే కౌశిక్ మీద దాడి చేసింది కాంగ్రెస్సొల్లే❗️ DGP TELANGANA POLICE గారు ఈ సాక్ష్యం చాలు కదా చర్యలు తీసుకోడానికి ❓