Yagna The Journalist (@yagnamurthy) 's Twitter Profile
Yagna The Journalist

@yagnamurthy

Senior Journalist, script writer, short story writer, film reviewer, analyst, interviewer and
Entertainment Head at Wild Wolf Telugu Channel

ID: 161008081

calendar_today29-06-2010 18:50:32

10,10K Tweet

1,1K Followers

495 Following

Yagna The Journalist (@yagnamurthy) 's Twitter Profile Photo

My video review on #KALKI2898AD‌‌ My rating: 3/5 #Prabhas #Kalki #AmitabhBachchan #DeepikaPadukone #NagAshwin #VyjayanthiMovies #YagnaMurthy youtube.com/watch?v=2G_x88…

Yagna The Journalist (@yagnamurthy) 's Twitter Profile Photo

#TiragabadaraSaami ట్రైలర్ చాలా ప్రామిసింగ్‌గా ఉంది. తన్నులాట అంటే ఆమడ దూరం పారిపోయే హీరో పరిస్థితుల కారణంగా ఎలా తిరగబడి, దుండగుల్ని చావగొట్టాడనే పాయింట్‌తో ఈ సినిమాని డైరెక్టర్ రవికుమార్ చౌదరి తీశాడు. కెరీర్ తొలినాళ్ల నుంచీ అతను నాకు తెలుసు. హైలీ టాలెంటెడ్. ఈ సినిమాతో మళ్లీ

Yagna The Journalist (@yagnamurthy) 's Twitter Profile Photo

ఏ కోణం నుంచి చూసినా రాజకీయాల్లో ఆయన మిజరబుల్ ఫెయిల్యూర్! పంతాలు, ప్రతీకారాలతో చేసుకున్నాడు సెల్ఫ్ గోల్!!

Yagna The Journalist (@yagnamurthy) 's Twitter Profile Photo

#Kalki2898AD మూవీ మిగతా అన్నిచోట్లా బ్రేకీవెన్ అయినా, అవనున్నా.. ఆంధ్ర, రాయలసీమ (సీడెడ్) ఏరియాల్లో బ్రేకీవెన్ అవుతుందంటారా?

Yagna The Journalist (@yagnamurthy) 's Twitter Profile Photo

#Kalki2898AD - రాయలసీమ (సీడెడ్)ను వదిలేస్తే మిగతా ఆంధ్ర ఏరియాలో ఇంకా 25% పైగా రికవరీ కావాల్సి ఉంది. తెలంగాణతో పోలిస్తే అక్కడ ట్రెండ్ ఎందుకు స్లోగా ఉందంటారు?

Yagna The Journalist (@yagnamurthy) 's Twitter Profile Photo

#SSMB29 కి ఇంకా డైలాగ్ వెర్షన్ మొదలు పెట్టలేదు. అంటే ఇంకా ఫుల్ స్క్రిప్ట్ లాక్ చెయ్యలేదన్న మాట.

Yagna The Journalist (@yagnamurthy) 's Twitter Profile Photo

#Kalki2898AD box office - అన్ని చోట్లా ఓవర్‌ఫ్లోసే.. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో తప్ప. రాయలసీమ ఏరియాలో అయితే ఇంకా సుమారు 30% రికవర్ కావాల్సి ఉంది.

Yagna The Journalist (@yagnamurthy) 's Twitter Profile Photo

My review on #Bharateeyudu2 Rating: 2/5 #Indian2Review #Bharateeyudu2Review #Indian2 #KamalHassan #YagnaMurthyReview youtu.be/nT7iu7cmkTQ?fe…

Yagna The Journalist (@yagnamurthy) 's Twitter Profile Photo

#HanuMan మూవీని నిర్మించిన ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ #DoubleIsmart మూవీపై భారీగా డబ్బులు పెడుతోంది. హిందీ రైట్స్ మినహాయించి అన్ని భాషల థియేట్రికల్ వరల్డ్‌వైడ్ రైట్స్‌ను రూ. 60 కోట్లకు తీసుకుంది. ఆగస్ట్ 15న మూవీ రిలీజ్.

Yagna The Journalist (@yagnamurthy) 's Twitter Profile Photo

#DoubleIsmart బజ్ మామూలుగా లేదు.. ఇండస్ట్రీ లోపలా, బయటా కూడా!

Yagna The Journalist (@yagnamurthy) 's Twitter Profile Photo

#Bharateeyudu2 అలా తీశాడు కాబట్టి #GameChanger పరిస్థితి ఏంటని ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఆ మూవీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని నా ఇంటర్వ్యూలో చెప్పారు డైలాగ్ రైటర్ #SaimadhavBurra youtube.com/watch?v=6ExddZ…

Yagna The Journalist (@yagnamurthy) 's Twitter Profile Photo

#SSMB29 ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లో భాగంగా యాక్షన్ సీక్వెన్స్ రిహార్సల్స్ అల్యూమినియం ఫ్యాక్టరీలో కొద్దిరోజులుగా జరుగుతున్నాయి.

Yagna The Journalist (@yagnamurthy) 's Twitter Profile Photo

ఎ.ఎస్. రవికుమార్ చౌదరి డైరెక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ #TiragabadaraSaami టైటిల్ సాంగ్ లిరికల్ ఇవాళ విడుదలైంది. "ధర్మేచ అర్ధేచ కామేచ నాతిచరామి.. ఇస్తివి హామీ.." అంటూ సాగే ఈ పాటను తనదైన ముద్రతో నా అభిమాన కవి సుద్దాల అశోక్‌తేజ రాస్తే, జీవన్ బాబు చక్కని బాణీలు కూర్చారు. హింస అంటే

Yagna The Journalist (@yagnamurthy) 's Twitter Profile Photo

#Raayan - నటునిగా, దర్శకునిగా, రచయితగా ధనుష్ అసామాన్య ప్రతిభకు నిదర్శనంగా నిలిచే చిత్రం. స్క్రీన్‌ప్లే అదిరిపోయింది. ఎమోషన్స్ నేరుగా హృదయాన్ని స్పృశించాయి. ఒక చెల్లి కోసం ఒక అన్న ఏం చేశాడు, ఆ అన్న కోసం ఆ చెల్లి ఏం చేసిందనే పాయింట్‌తో తీసిన ఈ సినిమాని మిస్ కాకండి. My rating: 3.5/5

#Raayan - నటునిగా, దర్శకునిగా, రచయితగా ధనుష్ అసామాన్య ప్రతిభకు నిదర్శనంగా నిలిచే చిత్రం. స్క్రీన్‌ప్లే అదిరిపోయింది. ఎమోషన్స్ నేరుగా హృదయాన్ని స్పృశించాయి. ఒక చెల్లి కోసం ఒక అన్న ఏం చేశాడు, ఆ అన్న కోసం ఆ చెల్లి ఏం చేసిందనే పాయింట్‌తో తీసిన ఈ సినిమాని మిస్ కాకండి.
My rating: 3.5/5
Yagna The Journalist (@yagnamurthy) 's Twitter Profile Photo

My review on #Raayan #Dhanush #SundeepKishan #AparnaBalamurali #SJSuriyah #ARRahman #YagnaMurthyReview youtube.com/watch?v=e4BTXf…

Yagna The Journalist (@yagnamurthy) 's Twitter Profile Photo

#Pushpa2 మూవీ రిలీజ్ డిసెంబర్‌కు వెళ్లడంతో పోటీ ఉండదని #DoubleIsmart ను ఆ డేట్‌కు తెస్తుంటే, నేనొస్తున్నానంటూ #MrBachchan తేల్చేశాడు. ఈ పోటీ 'డబుల్ ఇస్మార్ట్' కలెక్షన్స్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Yagna The Journalist (@yagnamurthy) 's Twitter Profile Photo

#SaripodhaaSanivaaram డైరెక్టర్ #VivekAthreya గురించి సీనియర్ యాక్టర్ శుభలేఖ సుధాకర్ చెప్పిన మాటలు... #Nani #SaripodhaSanivaram youtube.com/watch?v=hq0yny…

Yagna The Journalist (@yagnamurthy) 's Twitter Profile Photo

ఉద్దండరాయునిపాలెంకు వచ్చిన తిప్పలు.. కార్తీ 'సత్యం సుందరం' టీజర్‌లో తెలుగుకు పట్టిన గతి ఇది! #SathyamSundaram #Karthi

ఉద్దండరాయునిపాలెంకు వచ్చిన తిప్పలు.. కార్తీ 'సత్యం సుందరం' టీజర్‌లో తెలుగుకు పట్టిన గతి ఇది! 
#SathyamSundaram #Karthi