V Srinivasarao (@vsrcpm) 's Twitter Profile
V Srinivasarao

@vsrcpm

CPI(M) Andhra Pradesh Secretary

ID: 274145654

calendar_today29-03-2011 20:30:51

1,1K Tweet

502 Takipçi

144 Takip Edilen

V Srinivasarao (@vsrcpm) 's Twitter Profile Photo

పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత, మునక ప్రాంతాల ప్రజల సమస్యలు అధ్యయనం కోసం జరుగుతున్న సీపీఎం పర్యటనలో భాగంగా వి.ఆర్.పురం మండలం రామవరం జరిగిన సభలో సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎం ఎ బేబీ, సిపిఎం రాజ్యసభ పక్ష నేత జాన్ బ్రిట్టాస్ తదితరులు... #CPIM #CPIMAP #aptribes #PolavaramProject

పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత, మునక ప్రాంతాల ప్రజల సమస్యలు అధ్యయనం కోసం జరుగుతున్న సీపీఎం పర్యటనలో భాగంగా వి.ఆర్.పురం మండలం రామవరం జరిగిన సభలో సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎం ఎ బేబీ, సిపిఎం రాజ్యసభ పక్ష నేత జాన్ బ్రిట్టాస్ తదితరులు...
#CPIM #CPIMAP #aptribes #PolavaramProject
V Srinivasarao (@vsrcpm) 's Twitter Profile Photo

కార్పొరేట్లకు కొమ్ము కాస్తూ రైతులను నాశనం చేస్తున్న భూసేకరణకు వ్యతిరేకంగా రైతు సంఘాల పిలుపులో భాగంగా "చలో కరేడు" కార్యక్రమంలో భాగంగా జాతీయ రహదారి వద్ద అరెస్టు చేసిన పోలీసులు.. #karedufarmers #chalokaredu #CPIMAP #AndhraPradesh #Karedu #VSR #vsrinivasarao #CPIM #CPM #nellore

కార్పొరేట్లకు కొమ్ము కాస్తూ రైతులను నాశనం చేస్తున్న భూసేకరణకు వ్యతిరేకంగా రైతు సంఘాల పిలుపులో భాగంగా "చలో కరేడు" కార్యక్రమంలో భాగంగా జాతీయ రహదారి వద్ద అరెస్టు చేసిన పోలీసులు..
#karedufarmers #chalokaredu #CPIMAP #AndhraPradesh #Karedu #VSR #vsrinivasarao #CPIM #CPM #nellore
V Srinivasarao (@vsrcpm) 's Twitter Profile Photo

కరేడు లో ఇండో సోల్ కంపెనీకి భూసేకరణకు వ్యతిరేకంగా చలో కరేడు కార్యక్రమంలో అరెస్ట్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. #vsrinivasarao #VSR #vsrcpim #vsrcpm #AndhraPradesh #nellore Lokesh Nara N Chandrababu Naidu Pawan Kalyan

V Srinivasarao (@vsrcpm) 's Twitter Profile Photo

బిజెపి, టిడిపి, జనసేన కూటమితో వైసిపి కుమ్మక్కు.. #vsrcpim #vsrcpm #vsrinivasarao #VSR #CPIM #CPM #CPIMAP #AndhraPradesh #BJPAndhraPradesh #TDP #janasena #YSRCongressParty BJP AndhraPradesh Telugu Desam Party JanaSena Party YSR Congress Party

బిజెపి, టిడిపి, జనసేన కూటమితో వైసిపి కుమ్మక్కు..
#vsrcpim #vsrcpm #vsrinivasarao #VSR #CPIM #CPM #CPIMAP #AndhraPradesh #BJPAndhraPradesh #TDP #janasena #YSRCongressParty BJP AndhraPradesh Telugu Desam Party JanaSena Party YSR Congress Party
V Srinivasarao (@vsrcpm) 's Twitter Profile Photo

విద్యుత్‌ భారాలకు వ్యతిరేకంగా ఆగష్టు 28న ప్రతిజ్ఞ దినం #vsrcpim #vsrcpm #vsrinivasarao #VSR #CPIMAP #CPIM #CPM #AndhraPradesh #APGovt #CurrentBill #APERC #electricity #vizag #VizagSteelPlant #VIZAGSTEEL #telugufilmindustry

V Srinivasarao (@vsrcpm) 's Twitter Profile Photo

వ్యవసాయ భూమి పరిరక్షణకు చట్టం చేయాలి. నాలా చట్టం రద్దుపై రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలతో సమావేశం జరపాలి. N Chandrababu Naidu Kinjarapu Atchannaidu #vsrcpim #vsrcpm #vsrinivasarao #VSR #CPIMAP #CPIM #CPM #AndhraPradesh #NaraChandrababuNaidu #NalaAct #agriculture #agricultureland #KinjarapuAtchannaidu

వ్యవసాయ భూమి పరిరక్షణకు చట్టం చేయాలి.
నాలా చట్టం రద్దుపై రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలతో సమావేశం జరపాలి. N Chandrababu Naidu Kinjarapu Atchannaidu
#vsrcpim #vsrcpm #vsrinivasarao #VSR #CPIMAP #CPIM #CPM #AndhraPradesh #NaraChandrababuNaidu #NalaAct #agriculture #agricultureland #KinjarapuAtchannaidu
V Srinivasarao (@vsrcpm) 's Twitter Profile Photo

ఒంగోలు లో జరుగుతున్న సిపిఐ రాష్ట్ర 28వ మహాసభల లో సోహార్ధ సందేశం ఇస్తూ.. #CPIMAP #LeftAlternative #cpimnews #ongole

ఒంగోలు లో జరుగుతున్న సిపిఐ రాష్ట్ర 28వ మహాసభల లో సోహార్ధ సందేశం ఇస్తూ.. #CPIMAP #LeftAlternative #cpimnews #ongole
V Srinivasarao (@vsrcpm) 's Twitter Profile Photo

విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా ఆగష్టు 28న ప్రతిజ్ఞ దినంగా పాటించండి. #vsrcpim #vsrcpm #vsrinivasarao #VSR #CPIMAP #CPIM #CPM #AndhraPradesh #electricity #APERC #APEPDCL #NaraChandrababuNaidu #GottipatiRaviKumar

విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా  ఆగష్టు 28న ప్రతిజ్ఞ దినంగా పాటించండి.
#vsrcpim #vsrcpm #vsrinivasarao #VSR #CPIMAP #CPIM #CPM #AndhraPradesh #electricity #APERC #APEPDCL #NaraChandrababuNaidu #GottipatiRaviKumar
V Srinivasarao (@vsrcpm) 's Twitter Profile Photo

విద్యుత్ అమరవీరుల స్ఫూర్తితో... విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా ఉద్యమిద్దాం... చేయి చేయి కలిపి ప్రభుత్వ విధానాలను ఎండకడదాం. N Chandrababu Naidu #vsrcpim #vsrcpm #vsrinivasarao #VSR #CPIMAP #CPIM #CPM #AndhraPradesh #NaraChandrababuNaidu #electricity #APERC #APEPDCL #GottipatiRaviKumar

విద్యుత్ అమరవీరుల స్ఫూర్తితో...
విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా ఉద్యమిద్దాం... చేయి చేయి కలిపి ప్రభుత్వ విధానాలను ఎండకడదాం. N Chandrababu Naidu
#vsrcpim #vsrcpm #vsrinivasarao #VSR #CPIMAP #CPIM #CPM #AndhraPradesh #NaraChandrababuNaidu #electricity #APERC #APEPDCL #GottipatiRaviKumar
V Srinivasarao (@vsrcpm) 's Twitter Profile Photo

విద్యుత్ ఉద్యమ అమరవీరులకు నివాళులు అర్పిస్తూ.. #vsrcpim #vsrcpm #CPIMAP #vsrinivasarao #APERC #APEPDCL #electricity #AndhraPradesh

విద్యుత్ ఉద్యమ అమరవీరులకు నివాళులు అర్పిస్తూ..
#vsrcpim #vsrcpm #CPIMAP #vsrinivasarao #APERC #APEPDCL #electricity #AndhraPradesh
V Srinivasarao (@vsrcpm) 's Twitter Profile Photo

విద్యుత్ ఉద్యమ అమరవీరులకు స్మరిస్తూ.. #vsrcpim #vsrcpm #CPIMAP #vsrinivasarao #APERC #APEPDCL #electricity #AndhraPradesh

V Srinivasarao (@vsrcpm) 's Twitter Profile Photo

అందరు పాల్గొని జయప్రదం చేయండి. #CPIMAP #CPIM #CPM #AndhraPradesh #SitaramYechuri #CommunistPartyOfIndiaMarxist #vijaywada #vijayawadacity #vijayawadaupdates

అందరు పాల్గొని జయప్రదం చేయండి.
#CPIMAP #CPIM #CPM #AndhraPradesh #SitaramYechuri #CommunistPartyOfIndiaMarxist #vijaywada #vijayawadacity #vijayawadaupdates
V Srinivasarao (@vsrcpm) 's Twitter Profile Photo

భావి తరాలను తయారు చేసే గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.. #vsrcpim #VSR #vsrcpm #CPIMAP #CPIM #AndhraPradesh #teachers #teachersday #teachersday2025

భావి తరాలను తయారు చేసే గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు..
#vsrcpim #VSR #vsrcpm #CPIMAP #CPIM #AndhraPradesh #teachers #teachersday #teachersday2025
V Srinivasarao (@vsrcpm) 's Twitter Profile Photo

భావితరాలకు మార్గదర్శకులైన గురువులను ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.. #vsrcpim #vsrcpm #VSR #CPIMAP #CPIM #CPM #AndhraPradesh #teachersday2025 #teachers #teachersday

భావితరాలకు మార్గదర్శకులైన గురువులను ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు..
#vsrcpim #vsrcpm #VSR #CPIMAP #CPIM #CPM #AndhraPradesh #teachersday2025 #teachers #teachersday
V Srinivasarao (@vsrcpm) 's Twitter Profile Photo

రాజ్యంగంలో 5వ షెడ్యూల్ హక్కులైన పీసా, 1/70 , అటవీ హక్కుల చట్టం అమలు, పోలవరం నిర్వాసితుల సమస్యలు, హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఒప్పందాల రద్దు, జి.ఓ 3 చట్టబద్దత కోరుతూ రాష్ట్ర గవర్నర్ శ్రీ. ఎస్. అబ్దుల్ నజీర్ గారిని కలిసిన సీపీఎం రాష్ట్ర బృందం.. #vsrcpm #VSR #CPIMAP #CPIM #AndhraPradesh

రాజ్యంగంలో 5వ షెడ్యూల్ హక్కులైన పీసా, 1/70 , అటవీ హక్కుల చట్టం అమలు, పోలవరం నిర్వాసితుల సమస్యలు, హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఒప్పందాల రద్దు, జి.ఓ 3 చట్టబద్దత కోరుతూ రాష్ట్ర గవర్నర్ శ్రీ. ఎస్. అబ్దుల్ నజీర్ గారిని కలిసిన సీపీఎం రాష్ట్ర బృందం..
#vsrcpm #VSR #CPIMAP #CPIM #AndhraPradesh
V Srinivasarao (@vsrcpm) 's Twitter Profile Photo

ప్రభుత్వ రంగంలోనే వైద్య విద్య, ఆరోగ్య రంగాన్ని అభివృద్ధి చేయాలి పి3 పేరుతో ప్రయివేటుపరం ఆపాలి. N Chandrababu Naidu Satya Kumar Yadav #vsrcpim #vsrcpm #VSR #vsrinivasarao #CPIMAP #CPIM #CPM #AndhraPradesh #NaraChandrababuNaidu #SatyaKumarYadav

ప్రభుత్వ రంగంలోనే వైద్య విద్య, ఆరోగ్య రంగాన్ని అభివృద్ధి చేయాలి
పి3 పేరుతో ప్రయివేటుపరం ఆపాలి. N Chandrababu Naidu Satya Kumar Yadav
#vsrcpim #vsrcpm #VSR #vsrinivasarao #CPIMAP #CPIM #CPM #AndhraPradesh #NaraChandrababuNaidu #SatyaKumarYadav
V Srinivasarao (@vsrcpm) 's Twitter Profile Photo

భారతదేశంపై అమెరికా టారిఫ్ పెత్తనానికి వ్యతిరేకంగా వామపక్షాల ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ లో.. #VSR #vsrcpim #vsrcpm #CPIMAP #AndhraPradesh #CPM #CPIM #UStarrifs #TrumpAdministration #seo #indiavsusa

భారతదేశంపై అమెరికా టారిఫ్ పెత్తనానికి వ్యతిరేకంగా వామపక్షాల ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ లో..
#VSR #vsrcpim #vsrcpm #CPIMAP #AndhraPradesh #CPM #CPIM #UStarrifs #TrumpAdministration #seo #indiavsusa
V Srinivasarao (@vsrcpm) 's Twitter Profile Photo

విద్యార్థిరంగ సమస్యల పరిష్కారం కోసం 'ఛలో విజయవాడ' కార్యక్రమం పిలుపులో భాగంగా విజయవాడ ధర్నా చౌక్ లో పోలీసుల నిర్బంధంలో గాయాలపాలై, అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించిన విద్యార్థినీ, విద్యార్థులను పరామర్శిస్తూ...Lokesh Nara