Vatte Janaiah Yadav (@vattejanaiah) 's Twitter Profile
Vatte Janaiah Yadav

@vattejanaiah

Official Account of Vatte Janaiah Yadav | Suryapet MLA contestant | EX.DCMS Chairman Nalgonda | Account handled by #TeamJananna

ID: 1355901908318228481

calendar_today31-01-2021 15:33:13

573 Tweet

1,1K Followers

0 Following

Vatte Janaiah Yadav (@vattejanaiah) 's Twitter Profile Photo

బీసీ రాజకీయ పార్టీ ఆవిర్భావం #vattejanaiahyadavofficial #vattejanaiahyadav #bcparty #teenmarmallanna #suryapeta #telanganabcjac #telanganan

Vatte Janaiah Yadav (@vattejanaiah) 's Twitter Profile Photo

హైదరాబాద్ Q న్యూస్ ఆఫీస్ లో MLC తీన్మార్ మల్లన్న గారిని మర్యాద పూర్వకంగా కలిసిన బీసీ నేతలు. తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ సమన్వయ కర్త వట్టె జానయ్య యాదవ్ #vattejanaiahyadavofficial #vattejanaiahyadav #teenmarmallanna #qnews #hyderabad #Telangana #suryapeta #mlcteenmarmallanna

హైదరాబాద్ Q న్యూస్ ఆఫీస్ లో MLC తీన్మార్ మల్లన్న గారిని మర్యాద పూర్వకంగా కలిసిన బీసీ నేతలు. తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ సమన్వయ కర్త వట్టె జానయ్య యాదవ్  

#vattejanaiahyadavofficial #vattejanaiahyadav #teenmarmallanna #qnews #hyderabad #Telangana #suryapeta #mlcteenmarmallanna
Vatte Janaiah Yadav (@vattejanaiah) 's Twitter Profile Photo

బీసీ రాజకీయ పార్టీ ఆవిర్భావం #vattejanaiahyadavofficial #vattejanaiahyadav #bcparty #telanganabcparty #bcjac #mlcteenmarmallanna #teenmarmallanna #Telangana

బీసీ రాజకీయ పార్టీ ఆవిర్భావం 

#vattejanaiahyadavofficial #vattejanaiahyadav #bcparty #telanganabcparty #bcjac #mlcteenmarmallanna #teenmarmallanna #Telangana
Vatte Janaiah Yadav (@vattejanaiah) 's Twitter Profile Photo

TRP రాష్ట్ర జనరల్ సెక్రెటరీగా ఎన్నికైన మన శ్రీ వడ్డే జానయ్య యాదవ్ గారికి శుభాభినందనలు #vattejanaiahyadavofficial #vattejanaiahyadav #teenmarmallanna #suryapeta #bcjac #trpparty #telanganatrpparty

TRP రాష్ట్ర జనరల్ సెక్రెటరీగా ఎన్నికైన మన శ్రీ వడ్డే జానయ్య యాదవ్ గారికి శుభాభినందనలు 

#vattejanaiahyadavofficial #vattejanaiahyadav #teenmarmallanna #suryapeta #bcjac #trpparty #telanganatrpparty
Vatte Janaiah Yadav (@vattejanaiah) 's Twitter Profile Photo

తెలంగాణ రాజ్యాధికార పార్టీ #vattejanaiahyadavofficial #telanganarajadikaraparty #trpparty #telanganatrpparty #teenmarmallanna #bcjac #suryapeta #Telangana

Vatte Janaiah Yadav (@vattejanaiah) 's Twitter Profile Photo

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమైన బతుకమ్మ పండుగను రాష్ట్ర వ్యాప్తంగా ఆడపడచులందరూ ఘనంగా నిర్వహించాలని కోరుకుంటూ.. తెలంగాణ ఆడ బిడ్డలందరికీ ఎంగిలి పూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు #vattejanaiahyadavofficial #engilipulabathukamma #bhathukamma #Telangana #suryapeta

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమైన బతుకమ్మ పండుగను రాష్ట్ర వ్యాప్తంగా ఆడపడచులందరూ ఘనంగా నిర్వహించాలని కోరుకుంటూ..

తెలంగాణ ఆడ బిడ్డలందరికీ ఎంగిలి పూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు

#vattejanaiahyadavofficial #engilipulabathukamma #bhathukamma #Telangana #suryapeta
Vatte Janaiah Yadav (@vattejanaiah) 's Twitter Profile Photo

ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య యాదవ్ గారి ఆధ్వర్యంలో కేతేపల్లి మండల పరిధిలోని చీకటిగూడెం సర్పంచ్ కోట వెంకటేశ్వర్లు గారు తెలంగాణ రాజ్యాధికార పార్టీ లో చేరడం జరిగింది ఆయన వెంట , కోట పూర్ణ చంద్రయ్య,చిముట ఉపేందర్ యాదవ్,వెంపటి రమేష్

అడుగడుగునా జన నీరాజనం TRP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా ఎన్నికైన వట్టె జానయ్య యాదవ్ గారికి భారీ ర్యాలీ తో స్వాగతం పలికిన అభిమానులు పార్టీ కార్యకర్తలు సూర్యాపేట SV డిగ్రీ కళాశాల నుండి కొత్త బస్టాండ్ వరకు సాగిన ర్యాలీ #vattejanaiahyadavofficial #vattejanaiahyadav #trpparty

అడుగడుగునా జన నీరాజనం

TRP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా ఎన్నికైన వట్టె జానయ్య యాదవ్ గారికి  భారీ ర్యాలీ తో స్వాగతం పలికిన అభిమానులు పార్టీ కార్యకర్తలు

సూర్యాపేట SV డిగ్రీ కళాశాల నుండి కొత్త బస్టాండ్ వరకు సాగిన ర్యాలీ

#vattejanaiahyadavofficial
#vattejanaiahyadav
#trpparty
Vatte Janaiah Yadav (@vattejanaiah) 's Twitter Profile Photo

నల్గొండ జిల్లా నేరేడుగొమ్మ మండలం కచరాజు పల్లి గ్రామంలో జరిగిన బొమ్ము గోవిందు అనిత గార్ల కుమారుడు కుమార్తె నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవంలో పాల్గొని ఆశీర్వదించిన తెలంగాణ రాజ్యాధికార పార్టి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య యాదవ్ గారు #vattejanaiahyadavofficial

నల్గొండ జిల్లా నేరేడుగొమ్మ మండలం కచరాజు పల్లి గ్రామంలో జరిగిన బొమ్ము గోవిందు అనిత గార్ల కుమారుడు కుమార్తె నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవంలో పాల్గొని ఆశీర్వదించిన  తెలంగాణ రాజ్యాధికార పార్టి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య యాదవ్ గారు

#vattejanaiahyadavofficial
Vatte Janaiah Yadav (@vattejanaiah) 's Twitter Profile Photo

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శాంతినగర్ లో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కనకదుర్గ అమ్మవారి ని దర్శించుకున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య యాదవ్ గారు #vattejanaiahyadavofficial #devinavaratri #trppartygeneralsecretary #suryapeta

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శాంతినగర్ లో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కనకదుర్గ అమ్మవారి ని  దర్శించుకున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య యాదవ్ గారు 

#vattejanaiahyadavofficial #devinavaratri #trppartygeneralsecretary #suryapeta
Vatte Janaiah Yadav (@vattejanaiah) 's Twitter Profile Photo

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని లక్ష్మి గార్డెన్స్ జరిగిన బొడ్డు శ్రీనివాస్ గారి దశదిన కర్మ కార్యక్రమం లో పాల్గొని చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించిన తెలంగాణ రాజ్యాధికార పార్టి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య యాదవ్ #vattejanaiahyadavofficial #trppartygeneralsecretary

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని లక్ష్మి గార్డెన్స్ జరిగిన బొడ్డు శ్రీనివాస్ గారి దశదిన కర్మ కార్యక్రమం లో పాల్గొని చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించిన తెలంగాణ రాజ్యాధికార పార్టి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య యాదవ్

#vattejanaiahyadavofficial #trppartygeneralsecretary
Vatte Janaiah Yadav (@vattejanaiah) 's Twitter Profile Photo

అణగారిన వర్గాల భూమి హక్కుల కోసం ఆయుధం పట్టి మహిళా శక్తికి నిదర్శనంగా నిలిచిన తెలంగాణ ఆడపడుచు సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆ మహనీయురాలికి ఘన నివాళులు #vattejanaiahyadavofficial #trppartygeneralsecretary #chakaliilamma #chakaliailammajayanti #suryapeta

అణగారిన వర్గాల భూమి హక్కుల కోసం ఆయుధం పట్టి మహిళా శక్తికి నిదర్శనంగా నిలిచిన తెలంగాణ ఆడపడుచు సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆ మహనీయురాలికి ఘన నివాళులు

#vattejanaiahyadavofficial #trppartygeneralsecretary #chakaliilamma #chakaliailammajayanti #suryapeta
Vatte Janaiah Yadav (@vattejanaiah) 's Twitter Profile Photo

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు,తెలంగాణ తొలితరం ఉద్యమ నాయకులు,బలహీనవర్గాల ఆశాజ్యోతి శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా..వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాము #vattejanaiahyadavofficial #trppartygeneralsecretary #kondalaxmanbapujijayanthi #telanganatrpparty #suryapeta

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు,తెలంగాణ తొలితరం ఉద్యమ నాయకులు,బలహీనవర్గాల ఆశాజ్యోతి

శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా..వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాము

#vattejanaiahyadavofficial #trppartygeneralsecretary #kondalaxmanbapujijayanthi #telanganatrpparty #suryapeta
Vatte Janaiah Yadav (@vattejanaiah) 's Twitter Profile Photo

రాష్ట్ర ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు #vattejanaiahyadavofficial #vattejanaiahyadav #saddulabathukamma #trppartygeneralsecretary #Telangana #suryapeta #bhathukamma

రాష్ట్ర ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు 

#vattejanaiahyadavofficial #vattejanaiahyadav #saddulabathukamma #trppartygeneralsecretary #Telangana #suryapeta #bhathukamma
Vatte Janaiah Yadav (@vattejanaiah) 's Twitter Profile Photo

సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని 5 వార్డ్ దురాజ్ పల్లి లో అబ్బగాని లింగరాజు గారు మరణించిన విషయం తెలుసుకొని వెళ్లి ఆయన పార్దివ దేహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన తెలంగాణ రాజ్యాధికార పార్టి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య యాదవ్ #vattejanaiahyadavofficial

సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని 5 వార్డ్ దురాజ్ పల్లి లో అబ్బగాని లింగరాజు గారు మరణించిన విషయం తెలుసుకొని వెళ్లి ఆయన పార్దివ దేహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన తెలంగాణ రాజ్యాధికార పార్టి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య యాదవ్ 

#vattejanaiahyadavofficial
Vatte Janaiah Yadav (@vattejanaiah) 's Twitter Profile Photo

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రెండవ విడుత ఇందిరమ్మ కాలనీ లో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏశబోయిన మల్లేష్ గారి బృందం ఏర్పాటు చేసిన శ్రీ కనకదుర్గ అమ్మవారి ని దర్శించుకున్న తెలంగాణ రాజ్యాధికార పార్టి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య యాదవ్ గారు

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మొదటి విడుత ఇందిరమ్మ కాలనీ లో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా హరి బాబు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ కనకదుర్గ అమ్మవారి ని దర్శించుకున్న తెలంగాణ రాజ్యాధికార పార్టి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య యాదవ్ గారు

సూర్యాపేట మండల పరిధిలోని ఇమాంపేట గ్రామంలో దాసరి రాములమ్మ గారు అనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకొని వెళ్లి ఆమె పార్దివ దేహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన తెలంగాణ రాజ్యాధికార పార్టి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య యాదవ్ గారు #vattejanaiahyadavofficial #trpparty

సూర్యాపేట మండల పరిధిలోని ఇమాంపేట గ్రామంలో దాసరి రాములమ్మ గారు అనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకొని వెళ్లి ఆమె పార్దివ దేహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన తెలంగాణ రాజ్యాధికార పార్టి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య యాదవ్ గారు

#vattejanaiahyadavofficial #trpparty
Vatte Janaiah Yadav (@vattejanaiah) 's Twitter Profile Photo

సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని 13వార్డ్ బాషా నాయక్ తండాలో లకావత్ వినోద్ లింగమ్మ గార్ల నూతన గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాజ్యాధికార పార్టి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య యాదవ్ గారు #vattejanaiahyadavofficial #vattejanaiahyadav #trppartygeneralsecretary

సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని 13వార్డ్ బాషా నాయక్ తండాలో లకావత్ వినోద్ లింగమ్మ గార్ల నూతన గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాజ్యాధికార పార్టి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య యాదవ్ గారు

#vattejanaiahyadavofficial #vattejanaiahyadav #trppartygeneralsecretary
Vatte Janaiah Yadav (@vattejanaiah) 's Twitter Profile Photo

మూల రామాయణ రచయిత, మహా గాయత్రీ వరప్రసాదితుడు వ్యాకరణ ఛందస్సుకారుడు, సర్వ ప్రజానీకానికి మార్గదర్శకుడైన మహర్షి శ్రీ వాల్మీకి గారికి జయంతి శుభాకాంక్షలు #vattejanaiahyadavofficial #vattejanaiahyadav #maharshivalmiki #valmikijayanthi2025 #ramayanam

మూల రామాయణ రచయిత, మహా గాయత్రీ వరప్రసాదితుడు వ్యాకరణ ఛందస్సుకారుడు, సర్వ ప్రజానీకానికి మార్గదర్శకుడైన

మహర్షి శ్రీ వాల్మీకి గారికి జయంతి శుభాకాంక్షలు

#vattejanaiahyadavofficial #vattejanaiahyadav #maharshivalmiki #valmikijayanthi2025 #ramayanam