
Urban Swagger
@urbanswaggerjsp
JSP • Mega
ID: 1546704691572027393
12-07-2022 03:55:57
2,2K Tweet
243 Takipçi
335 Takip Edilen





Kudos to the CMO Andhra Pradesh,Deputy CMO, Andhra Pradesh and Commissioner of Panchayat Raj Krishna Teja IAS Garu for launching such a thoughtful program “Swatcha Ratham" An initiative that not only helps people meet their daily needs but also encourages cleanliness, recycling, and sustainability.




Well done DCP Madhapur Vineeth sir...


‘సేనతో సేనాని’ సమావేశాలతో జనసేన పార్టీకి రెట్టింపు బలం •భవిష్యత్తు ప్రణాళికను రూపొందించుకోవడానికి విస్తృతస్థాయి సమావేశాలు ఉపయోగపడతాయి •ఉత్తరాంధ్రపై శ్రీ Pawan Kalyan గారికి అమితమైన ప్రేమ •కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకొని వ్యూహం రూపొందించడం శ్రీ పవన్ కళ్యాణ్ గారి


‘సేనతో సేనాని’ సమావేశాలతో జనసేన పార్టీకి రెట్టింపు బలం🔥 Pawan Kalyan JanaSena Party #SenathoSenani

All eyes on ‘Sena Tho Senani’ 3-day programme at Vizag 🔥 Disha-Nirdesham by Pawan Kalyan JanaSena Party will be stronger than ever 💥



CM ఏ ఇలా మాట్లాడితే MLA లు తమ మనుషుల్ని bank ల కు తీసుకపోయి CIBIL ఘోరంగా ఉన్నా P4 కింద రుణాలు ఇవ్వు అని దోపిడీ start చేస్తారు Bihar లో మద్య నిషేధం TG లో దళిత బంధు utter flops but ego కి తీస్కుని CM లు రుద్దారు P4 కూడా same అవుతాది ఆది లో ఆపేయ్యటం better N Chandrababu Naidu Lokesh Nara




ఆదిపూజలు అందుకుంటూ, తలపెట్టిన కార్యాల్లో సమస్త విఘ్నాలను హరించివేసి, సకల శుభాలను అందించే గణనాధుని దీవెనలు ప్రజలందరిపై ఉండాలని ప్రార్థిస్తూ, ప్రజలందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను - Pawan Kalyan #VinayakaChavithi #GaneshChaturthi

