
Upendra Naidu🚩🇮🇳
@upendranaidu369
@tarak9999
జైశ్రీరామ్🚩🚩
ID: 813743892205973504
27-12-2016 13:50:37
15,15K Tweet
4,4K Takipçi
1,1K Takip Edilen







నీకు Medical college కట్టడానికి 10 ఏళ్ళు కావాలి కానీ అమరావతి మహానగరం, పోలవరం మాత్రం 5 ఏళ్లలో కట్టేయాలే.. YS Jagan Mohan Reddy YSR Congress Party 💦💦 5 ఏళ్లు పరిపాలించి కూడా స్మశానం అన్నారు మీకు గరుడుపురాణంలో ఉన్న శిక్షలన్ని నరకంలో కాదు నేల మీద ఉన్నప్పుడే వేసేయాలి


మానస సరోవరలో చిక్కుకున్న 21 తెలుగువాళ్ళు Sept 2 Vizag నుంచి యాత్రకు వెళ్లిన 8 మంది. Return Nepal మీదుగా ప్రయాణించాల్సిది కానీ అల్లర్ల కారణంగా china borderలో నిలిపివేసిన టూర్ ఆపరేటర్ Lokesh Nara అన్న help them 🙏 vizag, విజయవాడ, తిరుపతి, Hyd ఉన్నారు


ఎవరు అడ్డం పడుకున్నా చిట్ట చివర ఉన్న కుప్పానికి కూడా నీరు ఇస్తామని అసెంబ్లీ సాక్షిగా మాటిచ్చి నిలబెట్టుకున్నారు N Chandrababu Naidu గారు #HandriNeevaSujalaSravanthi #IdhiManchiPrabhutvam

