జగన్ మరియు సాక్షి మీడియాతో కలిసి ప్రభుత్వం పై భారీ కుట్రకి తెర లేపిన ఐపీఎస్ పీవీ సునీల్ కుమార్....
జగన్ కోసమే పని చేసే పీవీ సునీల్ కుమార్ విజయవాడ వరదల్లో సాక్షి మీడియాతో కలిసి దారుమైన విష ప్రచారానికి పాల్పడ్డాడు...
తాను నడిపే AIM అనే సంస్థలోని తన ముఖ్య అనుచరులని విజయవాడ పంపించి