Talapareddy Veera Reddy (@tvrtdp) 's Twitter Profile
Talapareddy Veera Reddy

@tvrtdp

@naralokesh Soldier | @ncbn Devotee | #TDPTwitter

ID: 3259922178

linkhttps://www.instagram.com/tvrtdp calendar_today29-06-2015 14:00:46

118,118K Tweet

5,5K Followers

1,1K Following

Anitha Vangalapudi (@anitha_tdp) 's Twitter Profile Photo

వరదల ప్రభావిత ప్రాంతమైన విజయవాడ భవానీపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నేతృత్వంలో ప్రభుత్వం చేపట్టిన సహాయ చర్యలు, హోంమంత్రి అనితమ్మ స్వయంగా అందిస్తున్న సేవలపై ఓ బాధితుడి హర్షాతిరేకం. #VijayawadaFloods #AndhraPradeshRains #2024APFloodsRelief #apgovtwithfloodvictims

🐎🔱 సుజత్ 🕉️✝️☪️ (@kadirodu) 's Twitter Profile Photo

సినిమా లొనే కాదు నిజజీవితంలో కూడా రాజే 🙏 వాడు ఎక్కడా ఉన్న రాజే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకి 5 కోట్ల రూపాయలు విరాళం ప్రకటించిన ప్రభాస్.. వరదలకు గురైన ప్రాంతలో ప్రజలకి భోజనాలు నీళ్లు ఏర్పాటు చేసిన ప్రభాస్..

సినిమా లొనే కాదు నిజజీవితంలో కూడా రాజే 🙏 వాడు ఎక్కడా ఉన్న రాజే

రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకి 5 కోట్ల రూపాయలు విరాళం ప్రకటించిన ప్రభాస్..

వరదలకు గురైన ప్రాంతలో ప్రజలకి భోజనాలు నీళ్లు ఏర్పాటు చేసిన ప్రభాస్..
AP with CBN (@i_am_with_cbn) 's Twitter Profile Photo

నిజమైన వాలంటీర్లు. ప్రజాసేవ అంటే ఇది. All this is because you are on the ground. Thank you N Chandrababu Naidu garu!

𝗦𝗵𝗶𝘃𝘂𝗱𝘂 (@shiva4tdp) 's Twitter Profile Photo

ఓటమిని హుందాగా ఎదుర్కోవడం క్రమశిక్షణతో కూడిన నాయకత్వం నా జీవితానికి నువ్వే గురువు .. ఉపాధ్యాయుల దినోత్సవం శుభాకాంక్షలు పెద్దాయన #teachersday2024

ఓటమిని హుందాగా ఎదుర్కోవడం
క్రమశిక్షణతో కూడిన నాయకత్వం

నా జీవితానికి నువ్వే గురువు .. ఉపాధ్యాయుల దినోత్సవం శుభాకాంక్షలు పెద్దాయన

#teachersday2024
MC RAJ🕊️ (@beingmcking_) 's Twitter Profile Photo

బుడమేరు కట్టమీద కుర్చీవేసుకుని కూర్చున్న మంత్రి Nimmala Ramanaidu.గారు వర్షం పడినా అక్కడే ఉండి గండి ఎలాగైనా పూడ్చేయాలని రాత్రి అంత అక్కడే ఉన్నాడు 🙏🙏

S (@shakuni_69) 's Twitter Profile Photo

అప్పుడు రాజశేఖర్ రెడ్డి ఇప్పుడు జగన్ రెడ్డి ఒక్క బూటకపు కథ అల్లి దానిని పదే పదే ప్రజల మీద రుద్దడం వీళ్ళకి వెన్న తో పెట్టిన విద్య 1.25 min నిడివిగల ఈ వీడియోను పూర్తిగా చూడండి ముఖ్యంగా 0:50 దెగ్గర నుంచి

🦁 (@team_cbn1) 's Twitter Profile Photo

ఈటీవి స్క్రోలింగ వరదల సందర్భంగా దుష్ప్రచారం చేసినవారిని గుర్తిస్తున్న పోలీసులు ఎవరెవరి ఖాతాల నుంచి పోస్టు అయిందో ఆరా తీస్తున్న పోలీసులు మొదటగా Hariswar Reddy RajPattem MrX - Man Made Disaster! Bhaskar Reddy ఖాతాల వివరాలు సేకరిస్తున్న పోలీసులు #ChandrababuNaidu #TDPTwitter #Naralokesh

ఈటీవి స్క్రోలింగ

వరదల సందర్భంగా దుష్ప్రచారం చేసినవారిని గుర్తిస్తున్న పోలీసులు

ఎవరెవరి ఖాతాల నుంచి పోస్టు అయిందో ఆరా తీస్తున్న పోలీసులు

మొదటగా Hariswar Reddy RajPattem MrX - Man Made Disaster! Bhaskar Reddy ఖాతాల వివరాలు సేకరిస్తున్న పోలీసులు

#ChandrababuNaidu #TDPTwitter
#Naralokesh
Telugu Desam Party (@jaitdp) 's Twitter Profile Photo

మా ఈ తిప్పలకు కారణం జగన్ రెడ్డి.. #APGovtWithFloodVictims #VijayawadaFloods #CBNsFatherlyCare #2024APFloodsRelief #AndhraPradesh

𝒟𝒾𝓋𝓎𝒶 (@divya_mudunuri) 's Twitter Profile Photo

రేపు ఒక్కరోజే లక్ష బాధిత కుటుంబాలకి నిత్యావసర సరుకుల డోర్ డెలివరీకి ఏర్పాట్లు. Kudos to everyone involved, not a small feat.👏👏👏 N Chandrababu Naidu Lokesh Nara Pawan Kalyan CMO Andhra Pradesh Telugu Desam Party JanaSena Party

Dr. Chinnarao (@chinnarao_c) 's Twitter Profile Photo

మామూలు రోజుల్లో ఈ ఎదవకి దూకుడెక్కువ, పొగరెక్కువ, యింకా ఛాలా అన్నాం కదా... ఇప్పుడు వీళ్ళే ముఖ్యమంత్రిగారికి రథసారదులు, సామాన్యుడికి జీవన ప్రదాతలు. 👍 స్కిల్ ఉన్నోడికి సలాం చేయాలి. #floodrelief #FloodsinVijayawada

Dr. Chandra Sekhar Pemmasani (@pemmasanionx) 's Twitter Profile Photo

వరద ప్రభావిత ప్రాంతాల్లోని బాధితుల సహాయార్థం పెమ్మసాని ఫౌండేషన్ ముందుకు వచ్చింది. పెమ్మసాని ఫౌండేషన్ తరపున ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కింద కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ సమక్షంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి రూ. కోటి చెక్కును అందజేయడం ఆనందంగా ఉంది.

వరద ప్రభావిత ప్రాంతాల్లోని బాధితుల సహాయార్థం పెమ్మసాని ఫౌండేషన్ ముందుకు వచ్చింది.

పెమ్మసాని ఫౌండేషన్ తరపున ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కింద కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ సమక్షంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి  రూ. కోటి చెక్కును అందజేయడం ఆనందంగా ఉంది.
AP with CBN (@i_am_with_cbn) 's Twitter Profile Photo

ప్రతి తెలుగుదేశం కార్యకర్త, ఎమ్మెల్యే రాత్రనక పగలనక చాలా చాలా కష్టపడ్డారు. ఒకే ఒక్క కారణం: చంద్రబాబు గారు వరద ప్రాంతంలోనే ఉండటం. ✅ No politician in the country has his level of disaster handling skills. 💯💯 గన్నవరం ఎమ్మెల్యే వెంకట్రావు గారి వీడియో:

Eenadu (@eenadulivenews) 's Twitter Profile Photo

Budameru: బుడమేరు విస్తరణలో రూ.కోట్లు బొక్కేశారు అర్ధాంతరంగా పనులు ముగించిన వైకాపా సర్కారు అయినా గుత్తేదార్లకు బిల్లులు చెల్లింపు #budameru #andhrapradesh #telugunews #floods eenadu.net/telugu-news/ap…

Telugu360 (@telugu360) 's Twitter Profile Photo

కష్టపడటమే నిమ్మల రాజకీయం ! telugu360.com/te/nimmala-ram… #NimmalaRamanaidu

9iMedia (@9imediachannel) 's Twitter Profile Photo

ఆర్మీ కూడా దిగింది N Chandrababu Naidu లీడర్ కమిట్మెంట్ అంటే ఇది …. ఆ లుచ్చాYS Jagan Mohan Reddy గాడు ఉన్నాడు ఎందుకు ఎప్పుడు శవం దొరుకుతుందా అన్ని కాసుకొని ఉన్నాడు… Nimmala Ramanaidu 👏👏👏 #APFloodRelief #AndhraFloods

🐎🔱 సుజత్ 🕉️✝️☪️ (@kadirodu) 's Twitter Profile Photo

చెప్పాం కద రా .. ఆయనకి N Chandrababu Naidu ప్రజాసేవ అనే పిచ్చి పైత్యం పట్టింది తానో రాజకీయ నాయకుడు అని జ్ఞప్తికి లేకుండా పోయింది 😭 ఇక ఈ మనిషి దగ్గర నుంచి రాజకీయం ఆశించటం వ్యర్థం .. Lokesh Nara ఇక రాజకీయం నువ్వే చేయాలి .. నీ మీదనే ఆశలన్ని.

చెప్పాం కద రా ..
ఆయనకి N Chandrababu Naidu ప్రజాసేవ అనే పిచ్చి పైత్యం పట్టింది తానో రాజకీయ నాయకుడు అని జ్ఞప్తికి లేకుండా పోయింది 😭
ఇక ఈ మనిషి దగ్గర నుంచి రాజకీయం ఆశించటం వ్యర్థం .. Lokesh Nara ఇక రాజకీయం నువ్వే చేయాలి .. నీ మీదనే ఆశలన్ని.
Nimmala Ramanaidu (@ramanaidutdp) 's Twitter Profile Photo

#బుడమేరు గండ్ల పూడిక పనులను గాలి వచ్చినా.. వర్షం వచ్చిన లెక్కచేయకుండా రాత్రింబవళ్లు అక్కడే గడుపుతూ అధికారులు ఏజెన్సీల సహకారంతో రెండో గండిని పూర్తి చేయడం జరిగింది. మూడో గండి పనులు శరవేగంగా జరుగుతున్నాయి.... మంత్రి నిమ్మల రామానాయుడు. #NimmalaRamaNaidu

చాకిరేవు (@chaakirevu) 's Twitter Profile Photo

ఒక మహా కుంభమేళాకు మించి జరుగుతున్న ఒక మహా మానవనీయయజ్ఞం ఆ సమయంలో వెళ్లి చూసిన ఒకతను జనం తప్పక చూడాలి అని ఎంతో ఆత్రుతతో ఇవన్నీ చూపిస్తున్నారు. ఎన్ని కోట్లు ఖర్చుపెట్టినా.. సమయానికి ఇలా సరుకులు రావు, అంకితభావంతో పనిచేసుకుపోతూ.. లోడింగ్, అన్ లోడింగ్ జరగదు.

🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲 (@dmuppavarapu) 's Twitter Profile Photo

వైసిపి పేటియం బ్యాచీలు ప్రచారం చేస్తున్నట్టు అమరావతి మునిగిపోలేదు. వైసీపీ పాలనలో ముంపు ప్రాంతంలో పేదలకు ఇచ్చిన జగనన్న ఇళ్లు మునిగిపోయాయి. #FekuJagan #EndOfYCP #AndhraPradesh